
Sangam Dairy
@sangamdairyap
Followers
1K
Following
106
Media
1K
Statuses
1K
Into the production of Quality Milk and Milk products since 1977. Official Twitter handle of Sangam Dairy
Vadlamudi
Joined July 2016
డెయిరి ఆవరణలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు . సహకార స్పూర్తితో ప్రగతి పధంలో ముందుకు వెళుతున్న డెయిరి. డెయిరి అభివృద్ధికి పాటుపడిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదములు. #IndependenceDayCelebrations.#SangamDairyChairman.#DhulipallaNarendra.
3
6
53
New from Sangam Dairy! . Say hello to Jawar Kaaju Cookies – a wholesome fusion of traditional grains and nutty richness. Enriched with crunchy Cashews. No added sugar – just natural, guilt-free taste!. #JowarKaajuCookies.#SugarFreeCookies.#SangamProducts.#SangamDairy
0
0
1
“నిజాయితీ అన్నింటికన్నా ఉత్తమమైన విధానం” – ప్రవక్త ముహమ్మద్ (స) చూపిన మార్గం. ఈ పవిత్ర దినాన ఆయన బోధనలు మనందరికీ మార్గదర్శకంగా నిలవాలని కోరుకుంటున్నాం. ముస్లిం సోదర సోదరీమణులందరికీ Eid Milad-un-Nabi శుభాకాంక్షలు . #MiladUnNabi #SangamDairy
0
0
3
జ్ఞానాన్ని బోధించి, విలువలను నాటుతూ, మన భవిష్యత్తును మలచే గురువులకు హృదయపూర్వక వందనాలు. గురువుల కృషి మన సమాజానికి మార్గదర్శక దీపంలాంటిది. #TeachersDay .#SangamDairy
0
1
6
“No festival is complete without Sunnundalu”. Celebrate with Sangam Sunnundalu or go light with Sugar-Free Sunnundalu. Tradition meets good health. “The original Andhra delight.”. #GaneshChaturthi #happyvinayakachavithi .#48YearsOfTrust #sunnudalu .#FarmersDairy #SangamDairy
0
0
1
డెయిరీ పాలకవర్గ సమావేశం నిర్వహించి, పాలకవర్గ నిర్ణయాలు, ఆమోదాలు, అభివృద్ధి పనుల అనుమతులను భవిష్యత్ ప్రణాళికలను ప్రకటించిన చైర్మన్ శ్రీ @DhulipallaNk సమావేశంలో పాల్గొన్న సభ్యులు, వివిధ విభాగాల అధికారులు. #boardmeeting #sangamdairychairman #DhulipallaNarendra #SangamDairy
0
2
8
For those who love sweets, only the best will do. Goodness wrapped in golden sweetness. #GaneshChaturthi #happyvinayakachavithi .#48YearsOfTrust #malailaddu .#FarmersDairy #SangamDairy
0
1
3
A balanced source of protein, fiber & minerals – #MixedMilletLaddu for complete body wellness. “Mixed Millets. Maximum Health.”. Korra Laddu – Taste tradition, live fit. #GaneshChaturthi .#48YearsOfTrust #SangamDairy
0
0
0
Health isn’t a choice, it’s a bite away. Korra Laddu Taste tradition, live fit. #GaneshChaturthi #happyvinayakachavithi .#48YearsOfTrust #koraladdu .#FarmersDairy #SangamDairy
0
0
1
Natural, Nutritious, Native – That’s Sangam Dairy Laddus. “Desi taste, modern health – Jowar Laddu. #GaneshChaturthi #happyvinayakachavithi .#48YearsOfTrust #jowarladdu .#FarmersDairy #SangamDairy
0
0
0
“Taste tradition, stay fit – Sangam Raagi Laddu.”. “Sugar-free. Guilt-free. 100% healthy.”. #GaneshChaturthi #happyvinayakachavithi .#48YearsOfTrust #raagiladdu .#FarmersDairy #SangamDairy
0
0
0
“Made with love, served with trust.”. Doodh Peda & Kalakandh – pure joy. #GaneshChaturthi #happyvinayakachavithi .#48YearsOfTrust #doodhpeda .#FarmersDairy #SangamDairy
0
0
1
“From naivedyam to nutrition – Sangam Ghee, the heart of every home.”. 48 Years of Trust & Purity. #GaneshChaturthi #happyvinayakachavithi .#48YearsOfTrust #SangamGhee.#FarmersDairy #SangamDairy
0
0
2
సాధారణ స్పెషాలిటీ హాస్పిటల్ గా ప్రారంభమయి #SangamDairy పాలకవర్గం ఆలోచనలతో సూపర్ స్పెషాలిటీ సేవల్లో ప్రత్యేక స్థానాన్ని పొంది గ్రామీణ ప్రజల సేవలో 7వసంతాలు పూర్తి చేసుకున్న #DVCHospital . నిర్వాహకులు, వైద్యులు,ఉద్యోగులకు అభినందనలు, శుభాకాంక్షలు. #DVC7thAnniversaryCelebrations
1
1
6
వినియోగదారులు, డిస్ట్రిబ్యూటర్లు, ఏజెంట్లు, పాడి రైతులు, ఉద్యోగులందరికీ “సంగం డెయిరీ” వినాయక చవితి శుభాకాంక్షలు. #GaneshChaturthi #happyvinayakachavithi .#SangamDairy
0
1
7
వినాయక చవితి సందర్భంగా మనం ప్రకృతిని కాపాడుకుందాం. పర్యావరణహిత గణపతి విగ్రహాలను ఉపయోగిద్దాం. నదులు, చెరువులను కలుషితం చేయకుండా సంప్రదాయ పద్ధతిలో ఉత్సవాలను జరుపుకుందాం. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతిని అందిద్దాం. #GaneshChaturthi #happyvinayakachavithi .#SangamDairy
0
0
3
రైతుల నమ్మకం, ఉద్యోగుల సహకారం వల్లే డెయిరీ అభివృద్ధి. #farmerslife .#forthefarmers.#employeespotlight.#sangamdairychairman.#SangamDairy
0
1
3
ఉద్యోగుల ఎదుగుదలకు డెయిరీ సహకారం ఉంటుంది. #employeebonus #TeamSuccess.#sangamdairychairman .#SangamDairy
0
0
3
నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ. #SangamNewProductsLaunch #ragiladdu #uradladdu #ragialmondcookies #jowarcashewcookies #SangamDairy
0
3
6
0
1
4
కృష్ణాష్టమి శుభాకాంక్షలు. పశుపోషణకు ప్రాధాన్యతనిచ్చిన దైవస్వరూపం గోపాలుడు. కృష్ణాష్టమి సందర్భంగా, భారతీయ డెయిరీ రంగ ఎదుగుదలలో భాగస్వామ్యమైన.ప్రతీ పశుపాలకుని కృషికి శతకోటి వందనాలు! . మీకు మరియు మీ కుటుంబానికి .శుభకృష్ణాష్టమి శుభాకాంక్షలు!. #janmashtami #sangamdairy
0
0
3