Ashok Reddy journalist /అశోక్ రెడ్డి
@reddyashokap
Followers
155
Following
1K
Media
502
Statuses
812
అండమాన్ పర్యటనలో భాగంగా కాలాపాని (సెల్యులర్) జైలును సందర్శించి, వినాయక్ దామోదర్ సావర్కర్ సెల్‌లో నివాళులర్పించిన కేంద్రమంత్రి బండి సంజయ్
0
0
0
దేశ రాజధాని అంటే స్వచ్చమైన నీరు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఉండాలి డిల్లీలో కొన్ని ప్రాంతాల పరిస్థితులు చూస్తుంటే అసలు ఇది దేశ రాజధానినా అనిపిస్తుంది రాజ్యసభ MP స్వాతీ మాలీవాల్ బావానా అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు స్థానిక పరిస్థితులు చూసి ఆమే ఆశ్చర్యపోయారు ..
0
0
0
Twitterలో RSS పనితీరును ప్రశంసించిన దిగ���విజయ్ సింగ్ సాధారణ కార్యకర్తను CM PM చేసిన ఘనత RSS ది అన్న Digvijay కార్యకర్తను CM PM దేశ ప్రధానిని చేసిన ఘనత RSS ది అద్వానీ పాదాల వద్ద కూర్చున్న మోడీ ఫోటోను ట్వీట్ చేసిన దిగ్విజయ్ #PM
#RSS
#rss100years
0
0
0
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం సోనియా, రాహుల్, ప్రియాంకా గాందీలతో పాటు అన్ని రాష్ట్రాల PCC అధ్యక్షులు, CLP నేతలు, పార్టీ పాలిత రాష్ట్రాల CM లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు #AICC
#CWC
#RevanthReddy
0
0
0
నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా వాటిపై ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు. ‘ఆవేశంలో రెండు పదాలు నోరు జారాను. ఆడబిడ్డలకు నా క్షమాపణలు.ఇష్యూకు సంబంధం లేని వారు రియాక్ట్ అయ్యారు. అనసూయ గారు మీరు ఎందుకు వచ్చారు దీంట్లోకి?’ అని ప్రశ్నించారు.
0
0
0
ఢిల్లీలోని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయం ముందు విహెచ్పి కార్యకర్తలు ఆందోళన బంగ్లాదేశ్లో హిందువులపై దాడి క నిరసనగా ఆందోళన #bangaladeshihindu
#bangaldesh
0
0
1
అదనపు స��లిసిటర్ జనరల్‌గా మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్.._ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదంతో న్యాయశాఖ ఉత్తర్వులు.._
0
0
1
ఢిల్లీలో రామ్ చరణ్ సందడి ఢిల్లీలో పెద్ది సినిమా షూటింగ్ ఏపీ,తెలంగాణ భవన్ లో సందడి చేసిన హీరో రామ్ చరణ్ ఏపీ భవన్ లో డైరెక్టర్ బుచ్చిబాబు, డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ఏపీ భవన్ క్యాంటీన్లో పెద్ది సినిమా షూటింగ్... #PeddiOnMarch27
#PeddiRAMpageIn100Days
#ramcharan
0
0
2
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా తో భేటి అయిన ఏపీ సీఎం చంద్రబాబు ,టిడిపి ఎంపీలు బీహార్ భవన్ లో నితిన్ నబీన్ అభినందనలు తెలిపిన చంద్రబాబు,టీడీపీ నేతలు
0
0
1
బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా తో భేటి అయిన ఏపీ సీఎం చంద్రబాబు ,టిడిపి ఎంపీలు బీహార్ భవన్ లో నితిన్ నబీన్ అభినందనలు తెలిపిన చంద్రబాబు,టీడీపీ నేతలు #tdp
#BJP
#bjppresident
0
0
1
కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేట�� పూర్వోదయ, సాస్కీ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు చేయూత ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరిన ముఖ్యమంత్రి
0
0
1
ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం ప్రభాకర్ రావు పోలీస్ కస్టడీ మరో వారం పొడిగించిన సుప్రీంకోర్టు డిసెంబర్ 26న పోలీస్ కస్టడీ నుంచి విడుదల చేయాలి తదుపరి విచారణ వరకు ఎలాంటి వ్యతిరేక చర్యలు తీసుకోవద్దు దర్యాప్తుకు సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశం
0
0
0
పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేపట్టిన ఇండియా బ్లాక్ ఎంపీలు మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన ఇండియా కూటమి నేతలు #AICC
#Congress
#ParliamentWinterSession
0
0
0
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన రంగాన్ని సంస్కరించడానికి విస్తృతంగా కృషి చేస్తున్న ఒక యువ నాయకుడు అని ట్వీట్ చేసిన మోడీ
0
0
0
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నీ కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు
0
0
0
ఢిల్లీలో సోనియా గాంధీనీ కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను సోనియా గాంధీకి అందజేసిన సీఎం తెలంగాణలో డిసెంబర్ 8,9 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 వివరాలను సోనియా గాంధీకి వివరించిన ముఖ్యమంత్రి
0
0
0
పార్లమెంట్లో మహాత్మ గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీలు నిరసన పనికి ఆహార పథకాన్ని పేరు మార్చడాన్ని నిరసిస్తూ పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు ర్యాలీ పనికి ఆహార పథకానికి ఉన్న మహాత్మా గాంధీని పేరు మారుస్తూ జిరాంజీ గా పేరు పెడుతున్నారు
0
0
0
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్కేతో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి
0
0
0
అమిత్ షాకు రాహుల్ గాంధీ సవాల్ ఓట్ చోరి అంశపై చర్చకు సిద్ధమా అని లోక్సభ లో అమిత్ షాను ప్రశ్నించారు
0
0
0