
Komatireddy Raj Gopal Reddy
@rajgopalreddy_K
Followers
49K
Following
2K
Media
752
Statuses
2K
Of the people, by the people, for the people. Member of the Indian National Congress | MLA from Munugode, Telangana
Munugode
Joined September 2013
మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపులకు టెండర్లు వేసే వారు.. 🔹సాయంత్రం 4:00గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకే మధ్యాన్ని విక్రయించాలి 🔹వైన్ షాపులు ఊరి బయటే ఉండాలి 🔹సిట్టింగ్ నడపకూడదు 🔹బెల్ట్ షాపులకు మద్యం అమ్మకూడదు 🔹సిండికేట్ ఉండొద్దు ప్రజలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడం, మానవ
53
82
636
మాజీ మంత్రి, స్వర్గీయ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారి 10 వ రోజు కార్యక్రమానికి హాజరై దామోదర్ రెడ్డి గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది
3
17
127
మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి మరణం తీవ్ర ఆవేదన కలిగించింది. 5 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా ప్రజాసేవలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. 🙏
0
22
203
అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి గారు చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని నేను భావిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు
8
32
158
సిపిఐ అగ్ర నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి గారి మరణం బాధాకరం. నిబద్ధత గల నాయకునిగా దేశ రాజకీయాల్లో, నల్గొండ ప్రజల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను 🙏
5
15
99
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. ప్రజలు తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమ
84
101
798
Celebrated Rakhi with my dear sisters today ❤️ Wishing them and all the wonderful women of Telangana a very Happy Raksha Bandhan! #RakshaBandan
8
28
386
ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదు. తెలంగాణ సమాజ ఆకాంక్షల మేరకు సోషల్ మీడియా మొదట్నుంచి తన శక్తి కొద్దీ పనిచేస్తూనే ఉంది. నిబద్దతతో పనిచేసే సోషల్ మీడియా జర్నలిస్టులకు నా మద్దతు
115
143
1K
రాబోయే పదేళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్ఠానం ఆదేశాల మేరకు, ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను
458
574
4K
ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు రాజన్న ప్రోత్సాహం 🙏
8
50
338
ఆ ఆడపిల్లల కళ్ళల్లో “రాజన్న ఉన్నాడు“ అనే నమ్మకం, నా బాధ్యతను మరింత పెంచింది ❤️
10
104
918
సంక్షేమానికి కొత్త నిర్వచనం ఇచ్చి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని చాటి చెప్పి.. తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్రగా నిలిచిపోయిన మహానేతకు ఘన నివాళులు 🙏 #YSRForever
9
334
2K
కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఎప్పుడూ మీకు అండగా ఉంటుంది.. 2024-2025 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో మొదటి స్థానం ద్వితీయ స్థానం తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు సన్మానం, నగదు బహుమతి, ప్రతిభ పురస్కారాల ప్రధానం.. మొదటి స్థానం సాధించిన వారికి 15000
6
41
235
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు కోమటిరెడ్డి రాజన్న భారీ ప్రోత్సాహం.. 20 లక్షల నగదు బహుమతులతో సన్మానం! ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి, ప్రభుత్వ బడులను బ్రతికించుకోవడానికి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి వినూత్న కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా
11
46
211
పేదలపై భారం పడకూడదని… ప్రభుత్వం ఇచ్చే 5 లక్షలతో పాటు అదనంగా ఆర్థిక సహాయం చేస్తూ, ఎన్నో కుటుంబాల సొంతింటి కలను నిజం చేస్తున్న మన రాజన్న!🙏 #AdminPost
10
87
381
తండ్రిని ఊరిలో ఒంటరిగా వదిలేసిన కొడుకును పిలిపించి… ఆ తండ్రికోసం ఇంటి నిర్మాణం చేయించేలా చేసిన మన రాజన్న!🙏 #AdminPost
6
77
665
ఇందిరమ్మ ఆశయసారధి.. రాజీవ్ కలల వారధి.. నవతరం కోరుతున్న నాయకత్వం.. భారత దేశ ప్రజల నమ్మకం.. శ్రీ @RahulGandhi గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!! #HappyBirthdayRahulGandhi
8
50
370