
Nellore District
@nelloregoap
Followers
4K
Following
384
Media
790
Statuses
1K
Official Account of Nellore District, Andhra Pradesh. Handled by Government of Andhra Pradesh.
Nellore, India
Joined January 2018
పల్లెల్లో అమలు జరుగుతున్న ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకు వెళ్లేందుకు ప్రభుత్వం కొత్తగా అమలు చేయనున్న గ్రామ వాలంటీర్లు పోస్టులకు ఇంటర్వ్యూలు కొనసాగుతున్నాయి. #GramaVolunteer
6
3
33
జిల్లాలోని రైతులకు వ్యవసాయ సూచనలు సలహాలు అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు 1800 750 560 అనే టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు.#HelpLine #Farmer #Agriculture.
0
5
27
పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఎస్పి ఐశ్వర్య సిబ్బందిని హెచ్చరించారు. #FriendlyPolice
2
6
23
పెన్నా బ్యారేజ్ పనుల పై జిల్లా కలెక్టర్.. నీటిపారుదల శాఖ ఇంజినీర్ల సమక్షంలో ఇప్పటివరకు జరిగిన పనులు, ఇంకా జరగవలసిన పనులపై వివరాలు సేకరించి, ప్రేత్యేక పరిశీలన చేశారు.
1
0
15
గ్రామ వలంటీర్ల పోస్టులకు ఇంటర్వ్యూలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. #GramaVolunteer
1
1
12
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి ఫిర్యాదులు అందజేయుటకు వచ్చిన ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. #Spandana
3
0
9
వైయస్సార్ రైతు దినోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి మత్స్యకారులకు వలలను పంపిణీ చేశారు.
1
0
8
నేడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని పింఛన్ దారులకు పింఛన్లు అందించనున్నట్లు వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ తెలిపారు. #Pension.
1
2
10
మున్సిపాలిటీ పరిధిలో వాలంటరీ పోస్టులకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు శుక్రవారమే ఆఖరు రోజు. #GramaVolunteer
0
0
4
దుకాణ యజమానులు ఇష్టారాజ్యంగా రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలని కార్పొరేషన్ ప్రత్యేక అధికారి, కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశించారు.
1
1
14
స్పందన కార్యక్రమంలో అర్జీదారులకు రసీదును ఇచ్చేలా అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ శేషగిరిబాబు ఆదేశించారు.
1
0
7
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీ మేరకు నెల్లూరు జిల్లాలో 587 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయనున్నారు.
0
7
25
నెల్లూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు పోలీసు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. సెల్లార్ లో నే వాహనాలు నిలిపేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. #FriendlyPolice
2
0
5
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమంలో సోమవారం వాకాడు మండలం లోని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వివిధ సమస్యలపై అర్జీలు పెట్టుకున్నారు.
0
0
6
జిల్లాలోని రైతులకు బుధవారం నుంచి పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ అధికారి తెలిపారు.
1
0
6
Collector M V Seshagiri Babu said that they had proposed to set a Desalination plant in chillakur mandal for converting saline water into potable water.
1
1
13
స్థానిక మండల వ్యవసాయ కార్యాలయంలో సోమవారం నుంచి పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ చేస్తున్నట్లు మండల వ్యవసాయాధికారి ఐ. సుబ్రమణ్యం తెలిపారు.
0
1
6
ప్రజల సమస్యలు పరీక్షించేందుకు నూతన ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన కార్యక్రమం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో జరుగుతుందని తహసిల్దార్ తెలిపారు. #Spandana
0
0
4
నేర నియంత్రణకు, ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ ఉన్నత అధికారులు చర్యల్లో భాగంగా నెంబర్ ప్లేట్ లేని వాహనం పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 220 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. #FriendlyPolice
0
2
12