మోహన్ నాయక్ వాంకుడోత్ (గురుస్వామి)
@mohanvankudoth_
Followers
4K
Following
10K
Media
6K
Statuses
9K
శంభో ! నీ ధర్మకాటా లో నా పాపపుణ్యాలు కాస్త అటూ ఇటూ అయినా నన్ను వదిలేయకు తండ్రీ... మహాదేవా శంభో శరణు Mob: 9492113797
Hyderabad, India
Joined July 2016
శివ... నా జన్మకు కారకుడవు నీవు.. దుర్భమైన మానవ జన్మనిచ్చావు.. అందునా విద్యను పొందేలా అర్హత మీదుమిక్కిలి నీ ఆధ్య��త్మిక భక్తి ప్రపంచంలో నడిపిస్తున్నావు... విశేషంగా నన్ను "శివారాధకుడిని" చేసావు... ఇంతకన్న ఇంకేమి కావాలి పరమేశ్వర... నీవు నాతండ్రివి నిను మరువను. మహాదేవ శంభో శరణు.
9
11
202
ఆపద వచ్చినప్పుడు ధైర్యము కల్పించు శ్రేయస్సు కలిగినపుడు సహనం వహించు వాక్చాతుర్యంతో మనస్సును ఆకర్షించు. శివోహం శివోహం
0
1
2
ద్రవీభవించిన కన్నీరు మనసులో భారాన్ని తగ్గిస్తుంది ఘనీభవించిన కన్నీరు మనసులో భారాన్ని పెంచుతుంది తెలుసునా తండ్రీ .
1
19
173
శివ చివరి జోల నువ్వు పాడేవరుకు నీ నామం,నీ ధ్యానం నీతోనే సావాసం. శివ నీ దయ.
0
122
986
హరిహర పుత్ర అయ్యప్ప! ఎన్ని లౌకిక వేషాలు వేసినా... ఎన్ని సంపదలు మూటకట్టుకున్నా... నీపై భక్తి నీ పాదములపై ధ్యాస లేక ముక్తి దొరకబోదు. మణికంఠ శరణు. శివ నీ దయ.
2
4
44
శిక్షించడం దైవ నిర్ణయం కాదు... పరీక్షించడమే దైవ మార్గం... చేసిన కర్మలకు పశ్చాత్తాపం పడడమే మనిషి చేయగలిగిన కర్మమార్గం... ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. ఓం శివోహం... సర్వం శివమయం. ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
2
34
182
శిక్షించడం దైవ నిర్ణయం కాదు... పరీక్షించడమే దైవ మార్గం... చేసిన కర్మలకు పశ్చాత్తాపం పడడమే మనిషి చేయగలిగిన కర్మమార్గం... ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప. ఓం శివోహం... సర్వం శివమయం. ఆధ్యాత్మిక భక్తి ప్రపంచం
1
15
94
శివ... నీ నామ స్మరణమే నాకు ఊపిరి... నీ దివ్య దర్శనమే నాకు దినచర్య... ఈ జీవితం నీది నీవు ఎలా ఆడిస్తే అలా. శివ నీ దయ
1
19
372
శ్రీ విష్ణు చిత్త కులనందన కల్పవల్లీమ్ శ్రీ రంగరాజ హరిచందన యోగ దృశ్యామ్ సాక్షాత్ క్షమామ్ కారుణ్య కమలామివన్యామ్ గోదామ్ అనన్యశరణః శరణం ప్రపద్యే
0
6
106
చేతులు ఎత్తి మొక్కుతున్న అంటే చేసిన పాపాలు చేరిపేయ్మని కాదు... చేసిన వాటిని మన్నించి,నీ చెంతకు చేర్చుకొని... భక్తి మార్గమును నను నడిపించమని. ఐన ఈ జీవితం నీది... నీవు ఎలా ఆడిస్తే అలా. శివ నీ దయ.
0
54
470
అమ్మవారి సర్వస్వం అయ్యవారి సొంతం అయ్యవారి జీవితం అమ్మవారి మిళితం అమ్మవారి చిరునవ్వు అయ్యవారి ఆనందం విడివిడిగా ఊహించని లోకానికి ఆదిదంపతులు వీరిరువురు కలిసిచూపే కరుణే మన జీవితం ఆదిదేవుడు,ఆదిపరాశక్తి ఆనందరూపమే అర్ధనారీశ్వరం
0
24
239
వేలసార్లు నేలరాలిన చిగురుటాకును నేను చిదాగ్నియందు సమిధను నేను ఎగిసె అలల కలల తీరం నేను నీ పదసర్శపొందిన పరిమాణువును నేను సదాశివా శరణు. మహాదేవ శంభో శరణు.
0
1
2
శివ! నాలోనే వున్న నేను కై నేనుగా అన్వేషిస్తూ నీ ఊపిరి నా శ్వాసగా నీ పేరే నా తపనగా నీ రూపే నేనుగా మారిపోయి నీకై తపిస్తూ నీకై జపిస్తూ నీ కోసం కలవరిస్తూ ఎరుకతో అంతఃర్గత యుద్ధమొకటి నాతోనే నాకు మరుజన్మకు కరుణిస్తావని, చిరునవ్వుతో నీలో లయం చేసుకునే వరమిస్తావని,
1
14
221
హరి! ఈ కలియుగాన ఒక రాగం... ఒక మంత్రం... ఒక ప్రేమ... ఒక క్షేత్రం... ఒక్కటే దైవము నీవు! ఓం నమో వేంకటేశాయనమః
4
20
239
మృగజన్మ ఐన... మనిషి జన్మ ఐన... మనస్సు సంఘర్షణలే మృగజన్మలో చెప్పుకోలేని బాధ... మనిషి జన్మలో చెప్పలేని భాధ... జన్మమేదైనా... పరిస్థితి ఏదైనా... కలిమిలేములు... సుఖదుఃఖాలు ఏవైనా... మంచి చెడులు,పుణ్య పాపాలు ఏవైనా అంతా నీ చలవే. ఏది ఏమైనా, మీ పాదముల వీడనీయకు, మీ నామము మరవనీయకు కడదాకా.
1
23
189
హరిహర పుత్ర అయ్యప్ప! నీ మీద కీర్తనలు రావు... నీ పాదపాద్మముల సేవ రాదు... నీ పై నిరంతర భక్తి ఉండే భక్తుని కాను... నీమీద గ్రంథముల వ్రాయు బుద్ది లేదు... మూర్ఖమతిని హీనుడను... నన్నేలుకొనుము తండ్రి.. నీవె శరణు నీదే రక్ష. మణికంఠ శరణు 🙏
3
53
373
నీవు ఏదైనా ఎంతైనా తాగగలవు... నీవు అనంతుడవు, అమేయుడవు... నేను అల్పుడను. నీవు గొంతున బిగపెట్టగలవు అమ్మ రక్షగా... నేను నా బాధలు మింగనూ లేను, గ్రక్క లేను అందుకేనేమో ఈ వికారాలు, చికాకులు... నీ అంతటి వాడిని కావలెనన్న నేనీలో చేరాలి సాధ్యమా తండ్రి. నాలో నా "నేను" మెదిలే వరకూ. శివ నీ దయ.
2
22
303
ఆదిదంపతులకు వందనం... దుఃఖము పై దుందుభి వాయిస్తూ… ఆనంద మనే ఆయుధం ఇస్తూ… పిల్లలు కు రక్షకుడివై ఉన్నావు… నీ ఈ చిన్ని పిల్లలకు… సంరక్షకుడివై ఉన్నావు. ఓం నమో పార్వతీపతయే హరహర మహాదేవ శంభో శంకర.
2
15
272
భక్తి అంటే కోరికలు లేకుండా చేసుకోవడం... కోరికలు తీర్చుకోవడం కాదు. భక్తిలో రమించిన వారు మాత్రమే భక్తులు పూజలు చేసే ప్రతివారూ భక్తులు కాలేరు. ఓం నమో వేంకటేశాయ.
3
34
223
హరిహర పుత్ర అయ్యప్ప! అద్దం ముందు నిల్చొని నన్ను నేనే క్షమాపణ కోరాను... ఇతరులకు ఆనందం కలిగించే ప్రయత్నంలో ఇతరులందరి కంటే ఎక్కువగా న�� హృదయాన్ని నేనే గాయపరచుకున్నాను. మణికంఠ నీవె శరణు. నీదే రక్ష
3
45
433