
నికేత్
@mnk_009
Followers
1K
Following
80K
Media
6K
Statuses
59K
lifeless
ఇక్కడ్నె 49.2244055, -122.990
Joined September 2010
All my photographs and some tiny edits made by me. Do check it out. https://t.co/4x6XbEffA2
5
2
19
Hiked 18 km and ate prepacked wrap.
0
0
17
All those movies which Re-released with 4k and whatnot in theaters, where to watch them after? Please teliste cheppandi.
0
0
0
Happy Parks and Rec finale reunion day to you all! ❤️
11
1K
10K
Suggest some nice Hyderabadi biriyani places in and around Seattle.. TIA
0
0
0
HCU అప్డేట్ కాంగ్రెస్ ప్రభుత్వం కంచ గచ్చిబౌలి HCU భూముల్లో చెట్లను నరికి అరాచకం సృష్టించిన తర్వాత HCU బిల్డింగ్ వద్ద సంచరిస్తున్న జింక
99
1K
8K
బ్రేకింగ్ న్యూస్ బుల్డోజర్ రాజ్యంగా మారుతున్న రేవంత్ సర్కార్ వందలాది మంది పోలీసులు, జేసీబీలతో ఫార్మాసిటీ కోసం భూసర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు.. అడ్డుకుంటున్న రైతులు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్తమేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన అసైన్డ్, పట్టా భూములు
9
249
691
Peacock lake at HCU is almost gone This the same government that brought in HYDRAA and was worried about FTL and buffer zone but is least bothered about Peacock lakes FTL
40
2K
4K
హై కోర్టు చెప్పినా HCUలో అర్దరాత్రి సైతం ఆగని చెట్లు తొలగించే పనులు రాత్రి 2 గంటలకు దొంగల్లా భారీ టిప్పర్ల ద్వారా కట్ చేసిన చేసిన చెట్లను తరలించిన అధికారులు #SaveHCUBioDiversity
మేం పనులు ఆపం! పోలీసు బందోబస్తు మధ్య హై కోర్టు ఆదేశాలను పెడిచెవిన పెట్టిమరీ HCUలో చెట్లు తొలగించే పనులు చేస్తున్న అధికారులు మీరు ఫోటోలు, వీడియోలు తీయడానికి ప్రయత్నిస్తే లోపల పడేస్తాం అంటున్న అధికారులు #SaveHCU #SaveHCUBioDiversity
8
301
974
UoH Students' Union announces indefinite protest, class boycott starting Aprl 1, 2025, demanding removal of police, earth-moving machinery from campus. They accuse university of facilitating state govt land clearing and call for transparency in land docs. #UoHProtest #Hyderabad
20
311
737
BIG BREAKING - SHOCKING INSIDE VISUALS FROM HCU *TELANGANA CM IN DELHI, BUT HIS POLICE UNLEASH BRUTAL ATTACK ON HCU STUDENTS* While #Telangana CM is away in Delhi, his police force is unleashing terror on students fighting to protect HCU biodiversity lands! Lathicharge in broad
49
2K
3K
బ్రేకింగ్ న్యూస్ హై కోర్టు చెప్తే మాకేంటి.. మేము పనులు ఆపము కోర్టు చెప్పినా వినని రేవంత్ రెడ్డి సర్కార్ హై కోర్టు ఆదేశాల��� బేఖాతర్ చేస్తూ HCUలో చెట్లను తొలగిస్తున్న జెసిబిలు
బిగ్ బ్రేకింగ్ న్యూస్ HCUలో చెట్లు నరకడం ఆపండి రేపటి వరకు ఎలాంటి చెట్లు నరకడం కానీ, ఎలాంటి పనులు గాని అక్కడ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశం విచారణ రేపటికి వాయిదా
17
394
1K
HCU క్యాంపస్ లోకి పోలీసులకు, జేసీబీలకు ప్రవేశం ఉన్నప్పుడు, మీడియా కు ఎందుకు ప్రవేశం ఉండదు ?? #SaveHCUBioDiversity
#SaveHCU
#SaveHyderabadBioDiversity
0
278
1K
పట్టు వదలని HCU విద్యార్థులు HCUలో పగలు రాత్రి తేడా లేకుండా కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళన
5
344
2K