
Madhavaram Krishna Rao
@mkrkkpmla
Followers
15K
Following
8K
Media
9K
Statuses
10K
Twitter handle of Sri. Madhavaram Krishna Rao, Member of Legislative Assembly Kukatpally Constituency, Hyderabad, Telangana.
Kukatpally
Joined September 2016
బాలనగర్ డివిజన్ కు చెందిన స్వాతి నివాసానికి వెళ్లి వారి మామగారు అకాల మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపిన @kkpmla, కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారు దారం సతీష్ గుప్త తదితరులు పాల్గొన్నారు
0
0
0
ఫతే నగర్ డివిజన్ గౌతమ్ నగర్ లో అరబ్షా బాబా దర్గా ఊరుసు కార్యక్రమంలో పాల్గొన్న @kkpmla కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్ గారు
0
2
8
1/5ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కోఆర్డినేటర్ సతీష్ అరోరా.. ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షులు సంజయ్.. జనరల్ సెక్రటరీ షరీఫ్.. బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
0
0
3
1/4.“100 రోజుల్లో ఇస్తాం” అన్న గ్యారంటీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. “జూబ్లీహిల్స్‌లో ఎక్కడ చూసినా మాగంటి గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది అని ఈ ఉపఎన్నికలో మాగంటి సునీత గోపీనాథ్ గారిని ఘన విజయం సాధింపజేయాలి” అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ...
0
3
8
08.10.25 1/3.కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల్లో ఒక్కటినీ నెరవేర్చలేదు అని అన్నారు...మరియువికలాంగులకు నెలకు ₹2000 పెంచుతామని చెప్పి 22 నెలల్లో ₹44,000 బకాయిలు చేశారు అని ఎద్దేవా చేశారు..
0
3
6
08.10.25 1/2.బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రహదారులు, నీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి అన్ని మౌలిక సదుపాయాలకు మరియు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసిందని... కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ముందుకు పడలేదని అలాగే...
0
4
9
1/3దానిపై నిషేధాలు వేయడం అన్యాయం అని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పరిపాలనకు ఓ ఉదాహరణగా మారిందని,ప్రజలు ఇప్పటికే ఈ ప్రవర్తనను తీవ్రంగావిమర్శిస్తున్నారని తెలిపారు.ఎన్ని నిర్బంధాలు చేసినా ప్రజలకు న్యాయం జరిగే వరకు ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు
0
0
0