Purushothama Reddy M
@makireddy1976
Followers
2K
Following
120
Media
398
Statuses
3K
Rayalaseema intellectual forum
Tirupati
Joined November 2015
దీపాల వెలుగులా మీ ప్రేమ వ్యాప్తి చెందాలి ! తొలగిపోయే చీకటిలా ద్వేషం నశించిపోవాలి !! మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు !!! అభినందనలతో మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి సమన్వయ కర్త రాయలసీమ మేధావుల ఫోరం
0
0
2
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నం విజయదశమి. మంచి కోరుకునే ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించినప్పుడే విజయం సిద్ధిస్తుంది. చెడుపై నిత్యం పోరాడటమే నిజమైన విజయదశమి. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. మీ మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి సమన్వయ కర్త రాయలసీమ మేధావుల ఫోరం
0
0
1
వై యస్ ఆర్ వర్ధంతి సందర్భంగా వారికి నివాళి https://t.co/ayApGFasZJ
0
0
2
విశాఖ ఉక్కు ప్రభుత్వం చేతిలో ఉండాలా ప్రైవేటు సంస్థల చేతిలోకి వెళ్లాలా అన్నది ప్రస్తుత ప్రశ్న కేంద్ర ప్రభుత్వం ప్రవేటు సంస్థల చేతులలో పెట్టాలని భావిస్తున్నట్లు పరిణామాలు చూస్తుంటే అర్థం అవుతుంది. ఈ సమయంలో పవన్ కల్యాణ్ గారు సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారు. https://t.co/uDa9wDoiSe
2
0
3
రాజకీయాలలో విలువలు, హుందాతనం పతనం అవుతున్న వేల పులివెందుల సతీష్ రెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించిన తీరు ప్రశంసనీయం. అదుపుతప్పి మాట్లాడుతున్న ప్రధాన రాజకీయ పార్టీలు, నేతలకు సతీష్ రెడ్డి గారు ఒక నమూనా అని చెప్పడం అతిశయోక్తి కాదు. https://t.co/EtWxCtsJZ5
0
0
5
నదుల అనుసంధానంతో ముడిపడిన పోలవరం బనకచర్ల గురించి కాకుండా ప్రభుత్వాలు తమకు అందుబాటులో ఉన్న మార్గాలపై దృష్టి సారించాలి. పోలవరం బనకచర్ల కన్నా ముందు.. గుండ్రేవుల , సిద్ధేశ్యరం, రాయలసీమ ఎత్తిపోతల పథకం, ముచ్చిమర్రి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి. https://t.co/C393DNASUJ
0
2
6
తెలంగాణ నుంచి పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీలో కలిపిన గ్రామాలలో కొన్ని గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలంటూ కవిత గారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి లేఖ రాయడం వారి రాజకీయ అస్తిత్వ కోసం చేస్తున్న ప్రయత్నం తప్ప హేతుబద్దమైన డిమాండు కాదు. https://t.co/YEfGpxiufP
0
0
2
గోదావరి బనకచర్ల కు కేంద్రం అనుమతులు నిరాకరించిన నేపద్యంలో రాయలసీమ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం పై హేతుబద్ధమైన చర్చ జరగాలి https://t.co/ra3Qv6gXd9
0
0
1
తిరుపతి నగర పాలక సంస్థ భవిష్యత్తు అవసరాలు, ప్రజల మనోభావాలు దృష్టిలో ఉంచుకుని ఆస్తుల విక్రయాన్ని వ్యతిరేకించిన కౌన్సిల్ కు అభినందనలు. మేయర్ డా శిరీష కార్పొరేటర్లు సంధ్య, నరసింహ చూపిన చొరవ అభినందనీయం. రాజకీయాలు పక్కన పెట్టి అధికార పార్టీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం శుభపరిణామం
0
0
10
అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఆందోళన కలిగిస్తుంది. ఈ ప్రమాదంలో మొత్తం ప్రయాణికులు సజీవదహనం చెందారన్న వార్త దిగ్బ్రాంతి కలిగిస్తుంది.ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ విషాదం నుంచి వారి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. #PlaneCrash #Ahmedabad
0
1
6
అమరావతి రాజధాని పై అనుచిత వ్యాఖ్యలు అర్థరహితం. ఒక ప్రాంతాన్ని గౌరవించకపోవడం అంటే మన ప్రాంతాన్ని కూడా గౌరవించకపోవడమే ! దేవతల రాజధాని అంటే పూజనీయమే కథ !! విధానాల మీద అభిప్రాయ బేధాలు ఉండాలి కానీ ప్రాంతాల, ప్రజల మధ్య కాదు !!! https://t.co/YLDW8fkcFK
2
0
9