Siva Kumar (JAI SHREE RAM 🏹🏹 MODIJI KA PARIVAR
@kssivakumar
Followers
165
Following
85K
Media
3K
Statuses
21K
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనమ్ | దేవకీపరమానందం కృష్ణం వందే జగద్గురుమ్!! జై శ్రీ కృష్ణ 🙏🏻🪷 జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ 🙏🪷
Joined November 2009
It looks like New Zealand will allout before 💯 😇🇮🇳🤩😅😅😂😂🪷🪷
0
0
0
President Protocol: ప్రొటోకాల్ ఉల్లంఘనపై కేంద్రం సీరియస్.. వివరణ ఇవ్వాలని ఆదేశం | centre-serious-on-protocol-lapses-over-president-visit-seeks-report
eenadu.net
President Protocol: రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రొటోకాల్ పాటించకపోవడంపై వివరణ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది.
0
0
1
Karimnagar: ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం | acb-catches-huge-corruption-whale
eenadu.net
భారీ అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. తహసీల్దార్‌గా పని చేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టుకున్న అధికారిని అవినీతి నిరోధకశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
0
0
0
A glimpse of the transformative impact of Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojana. #JanAushadhiDiwas2026
Healthcare systems are strongest when they are both accessible and inclusive Jan Aushadhi is improving the lives of millions by ensuring that essential medicines remain affordable and within reach. Its growing presence across towns and rural districts is not only strengthening
1K
4K
15K
Eco Friendly Marriage: మేఘన.. సేంద్రియ పెళ్లి కూతురు | a-resident-of-nalgonda-dist-got-eco-friendly-marriage
eenadu.net
మామిడి తోరణాలు.. తాటాకు, కొబ్బరి మట్టలతో పందిళ్లు... అరిటాకు భోజనాలు... ఒకప్పటి పెళ్లిళ్లలో వీటికే ప్రాధాన్యం. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ వీటిని కమ్మేసింది. తన పెళ్లికి ఈ కాలుష్యం ఉండొద్దని సేంద్రియ...
0
0
0
TOSS COIN INDIA 🇮🇳 VS ENGLAND 🏴 SEMIFINALS AT WANKHEDE STADIUM MUMBAI 🏟 😳
0
0
1
Don't underestimate the power of IRAN 🚀🚀🚀 Israel-Iran War: ఇరాన్ ‘అట్రిషన్ వార్’.. శత్రువు జేబులు ఖాళీ చేస్తుందిలా... | iran-widens-missile-attacks
eenadu.net
ఇజ్రాయెల్, అమెరికాలపై యుద్ధంలో ఇరాన్ కొత్త పంథా అవలంభిస్తోంది. తాను ఖర్చు ఎక్కువ చేయకుండానే… ప్రత్యర్థికి భారీ నష్టం కలిగిస్తోంది.
0
0
1
Online Scams: ఆర్థిక మోసాలు.. గుర్తింపు, నివారణ | identification-and-prevention-of-financial-frauds
eenadu.net
భారత్‌లో ఎప్పటికప్పుడు ఎవరూ ఊహించని ఆర్థిక మోసాలు జరుగుతున్నాయి. వివిధ స్కాంల తీరు, వీటి నివారణ చర్యల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
0
0
0
AP Liquor Scam: సిట్కే లంచమిచ్చే కుట్ర | ap-liquor-scam-case-latest-updates
eenadu.net
వైకాపా హయాంలో ఏపీఎస్‌బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం రవాణా చేసే కాంట్రాక్టులో రూ.200 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ దోచుకున్న వ్యవహారంపై తాజాగా నమోదైన కేసులో తమ పేర్లు తప్పించాలంటూ ఏకంగా...
0
0
1
జై శ్రీరామ జై సీతారామ జై హనుమాన్ 🙏🙏🙏🪷🪷🪷🏹🏹🏹
0
0
1
Vasavya: అతివకు అండ... వాసవ్య | an-organization-working-tirelessly-for-the-advancement-of-women
eenadu.net
మహిళాభ్యున్నతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న సంస్థ... వాసవ్య మహిళా మండలి. ఐదున్నర దశాబ్దాల క్రితం విజయవాడలో ప్రారంభమైందీ సంస్థ. ఇప్పటివరకూ లక్షల మంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపింది.
0
0
0
Sailaja Kiron: తెలుగు భాషను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత: శైలజాకిరణ్ | protecting telugu is everyones responsibility says margadarsi md sailaja kiron
eenadu.net
తెలుగుభాషను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్ అన్నారు.
0
0
0
Humanity: మాయమైపోతున్నాడు... మనసున్నవాడు | how-is-humanity-decreasing-day-by-day
eenadu.net
కళ్లప్పగించి చూస్తారు. కలికాలమని శాపాలు పెడతారు. ప్రభుత్వాలదే తప్పని దుమ్మెత్తి పోస్తారు. రీల్స్‌తో రాద్ధాంతం చేస్తారు. అంతేకానీ...సాటి మనిషికి సాయపడాలనో, సకాలంలో వైద్యం అందించాలనో పొరపాటునైనా ఆలోచ...
0
0
0
జై శ్రీరామ జై సీతారామ 🙏🙏🙏🪷🪷🪷 TGSRTC: భక్తుల ఇంటికే సీతారాముల కల్యాణ తలంబ్రాలు | bhadradri-ramaiah-talambaras-arrive-at-the-devotees-homes
eenadu.net
శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలు భక్తుల ఇంటి వద్దకే అందజేయాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
0
0
1
Enforcement Directorate: మోసపూరిత రియల్ ఎస్టేట్ స్కీమ్.. సాయి సూర్య డెవలపర్స్ ఆస్తుల అటాచ్ | sai-surya-developers-assets-attached-in-fraudulent-real-estate-scheme
eenadu.net
స్థిరాస్తి సంస్థ సాయి సూర్య డెవలపర్స్‌కు చెందిన రూ.14.63 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది.
0
0
0
స్వీపర్ జీతం 2 లక్షలు.IASల కంటే కూడా విద్యుత్ శాఖ అధికారులకే ఎక్కువ వేతనాలు. సీఎస్ రామకృష్ణారావు సంచలన వ్యాఖ్యలు! తెలంగాణలో భారీగా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల భారం రాష్ట్ర ఖజానాను వణికిస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు ఆందోళన వ్యక్తంచేశారు.
0
0
1
Cyber crime: గుర్తింపు కొట్టేస్తారు.. గుట్టుగా దోచేస్తారు | cyber-crimes-in-hyderabad
eenadu.net
హైదరాబాద్‌కు చెందిన ఓ చిరువ్యాపారి బ్యాంకు రుణానికి దరఖాస్తు చేసేందుకు ఓ ఏజెంట్‌కు వ్యక్తిగత వివరాలు ఇచ్చారు. సిబిల్ స్కోరు తక్కువగా ఉందని, రుణం మంజూరుకాలేదని ఆ ఏజెంటు చెప్పాడు.
0
0
1