
Krupal కశ్యప్
@krupalkasyap
Followers
480
Following
1K
Media
862
Statuses
2K
I believe that with a bit of common sense, tolerance, and humor (🧠+❤️+😂), one can enjoy a surprisingly comfortable life.
Hyderabad
Joined August 2009
ప్రజాస్వామ్య దేశంలో ప్రజల పక్షాన నిలిచే గొంతులను వాటి దారులు మార్పు చెందటాన్ని 'చావు'గా చూడకూడదు. అవసరమైనప్పుడు బ్రతుకు బరువు అవుతున్నప్పుడు,దారుణం దారులు మూస్తూ ఉంటే విప్లవం దానంతట అదే పుడుతుంది, కారణాలు, పరిస్థితులను జాగ్రత్తగా, సమగ్రంగా పరిశీలించాలి. గౌరవించాలి #లాల్‌సలామ్
0
0
0
Tuesday, 14 October is just a few days away marking the end of free security updates for Windows 10 users. Discover what “free as in freedom” truly means with Free and Open Source Software: no licensing fees for updates or new features, and no online account needed. #Endof10
0
0
0
అక్టోబరు మాసం ... #అక్టోబరు మాసం.. కొత్త బాధలు తలెత్తుకొంటాం .. బాధ తీరేదెప్పుడో ....
0
0
0
అనువాదం అనేది కేవలం ఒక భాషలోని పదాలను మరొక భాషలోకి మార్చడం మాత్రమే కాదు. అది అంతకు మించిన ఒక గొప్ప సృజనాత్మక ప్రక్రియ.అంతర్జాతీయ అనువాద దినోత్సవ శుభాకాంక్షలు! ఈ భాషల మధ్య సేతువులను నిర్మించే అనువాదకులకు మరియు భాషావేత్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, తోటివారికి అభినందనలు 💐#Tanslation
0
0
1
జేజేలు 🙏
THE HISTORICAL MOMENTS FOLKS! 🔥🤩 India's First Ever Individual Para Archery World Champion - Sheetal Devi 🇮🇳🏆 https://t.co/5G58Wr4mGj
0
0
0
మేము పెరిగే రోజుల్లో, #క్రీడాస్ఫూర్తి అంటే నిజాయితీ, వినయం,మర్యాదగా ఉండేది. కానీ, ఈ రోజుల్లో అది తరచుగా డబ్బు, రాజకీయం లేదా సోషల్ మీడియా కథనాల నీడలో మసకబారిపోతున్నట్లు అనిపిస్తుంది. నా దృష్టిలో నిజమైన గౌరవం అనేది పరిస్థితి ఏదైనా సరే,ఆట స్ఫూర్తిని సజీవంగా ఉంచడంలోనే ఉంది. #INDvPAK
0
0
1
ఓ లైబ్రరీ వారు అడిగిన స్కాన్ చేసిన tif పుస్తకాల PDF మార్పిడికి అనువైన టూల్స్ దొరకలేదు సాఫ్ట్వేర్ కొనే దృశ్యం లేదు.మనం ఎందుకు సొంతంగా రాసుకోకూడదు? అనే ఆలోచనతో టూల్‌ను రూపొందించాను కావలసిన నాణ్యత సెట్ చేసుకోవచ్చు 😇 ఇది సామర్థ్యంగా, తక్కువ వనరులతో చక్కగా పనిచేస్తుంది.#నేai #స్వేచ్ఛ
0
0
0
నీ అభిప్రాయంతో నేను విభేదించవచ్చు, కానీ నీ స్వరం నిశ్శబ్దం కావాలనుకునే వారిని ఎదుర్కొనే సమయంలో, ఆ స్వరాన్ని కాపాడటానికి నేను నీతో నిలబడతాను. భావ స్వేచ్ఛ మన ప్రాణవాయువు ఆ స్వేచ్ఛను కాపాడటం మన అందరి బాధ్యత. అయితే అది ఎవరి మనసును గాయపరచకుండా, సౌభ్రాతృత్వాన్ని చెదరగొట్టకుండా ఉండాలి
0
1
1
సానా మంది #h1bvisa లు తగ్గిపోతే భారతదేశంలో ఐటీ అవకాశాలు పెరుగుతాయి అనుకొంటున్నారు గానీ,ఈ #AI వాడుకొని కొంత పరిజ్ఞానం ఉన్న ఏ అమెరికన్ తో అయినా AI టూల్స్ వల్ల తక్కువ ఖర్చుతో చక్కపెట్టుకోవచ్చు, మనదేశం నుంచి ఆన్లైన్లో ట్రైనింగ్ ఇచ్చే వారికి, #moonlighting కు డిమాండ్ పెరగవచ్చు.
0
0
1
We're at IndiaFOSS 2025! The OKI team If you're interested in learning more about Wikipedia and its vibrant community, come say hi! We'd love to chat. #UnitedByFOSS #indiafoss2025 #Wikipedia #OKI #IIITH
0
0
1
ఈ మధ్య ఓ కార్యక్రమంలో వీడియో కవరేజ్ + YouTube Live కోసం CCTV అవుట్‌డోర్ కెమెరా ఓ PVC స్టాండ్కు పెట్టేసి లైవ్ ఇచ్చారు అవుట్‌పుట్ కూడా బాగుంది పైగా వాటర్ ప్రూఫ్ కూడా 😎☔ సాధనాలు ఏవి ఉన్నా, ఆలోచన కరెక్ట్ అయితేనే టెక్నాలజీ మ్యాజిక్ చూపిస్తుంది #Jugaad #livestreaming #Innovation
1
1
1
Just wrapped up an enriching workshop on #OpenKnowledgeBridge! Mentored talented students at VJIT's CSE Dept & #WikiClub, connecting Telugu books with #Wikidata. Their enthusiasm was infectious! Loved seeing openness & connectivity in action 💡 #OpenKnowledge #Wikidata"
0
0
0
1 – 30 September 2025 Wiki Loves Monuments 2025 in India: ఒక కట్టడాన్ని ఫోటో తీయండి, వికీపీడియాకి తోడ్పడండి ఇంకా బహుమతులు గెలుచుకోండి! దయచేసి ఈ లింక్‌ను సందర్శించండి: వికీ లవ్స్ మాన్యుమెంట్స్ - తెలంగాణ కట్టడాల జాబితా :
commons.wikimedia.org
0
0
1
సాధారణ anu font ద్వారా చేసిన pdf , gdrive లాంటి టూల్స్‌తో ఎక్స్ట్రాక్ట్ చేస్తే అక్షరాలు సరిగ్గా రావు.పైథాన్‌తో, AI సహాయంతో Tesseract ఆధారంగా Offline OCR Tool రూపొందించాను. దీనిని ఇంకా అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా—మన డేటా మన దగ్గరే ఉంటుంది, ఎటువంటి షరతులు లేకుండా! #TeluguOCR
0
0
1
శ్రీకృష్ణదేవరాయ #తెలుగు భాషానిలయం . 125వ స్థాపన దినోత్సవ కార్యక్రమానికి మీ స్నేహితులను, బంధువులను ఆహ్వానించి, ఈ వేడుకను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. Date: Sep 01, 2025 @6PM 📍Venue: Sri Krishna Devaraya Telugu Bhasha Nilayam 4-4-1, KS Ln, Sultan Bazar, Koti, Hyderabad,
0
0
0
జీపీటీతో మన చిన్నప్పటి కథలను మరింత హాస్యంగా తిరిగి రాయవచ్చు. కానీ, ఇది ఇంకా తెలుగును మరింత బాగా నేర్చుకోవాలి. ఉదాహరణకు, ఇక్కడ కథను బాగానే మార్చింది, కానీ పాటను అంత గొప్పగా తిరిగి రాయలేదు. మామూలుగా తెలుగులో అడిగితే చిత్రాన్ని ఇవ్వలేదు #వ్యావహారికభాష #తెంగ్లీష్ అర్థం అయింది 🤔
0
0
1
ఈ 11 రోజులు #తెలుగుభాషాపండుగ జరుపుకుందాం! శాస్త్రం, సాంకేతికత, AI, డిజిటల్ ప్రపంచంలో అన్ని ఉత్పత్తులు తెలుగులో సృష్టిద్���ాం! ప్రచారం చేద్దాం. ఆగస్టు 29: #గిడుగురామమూర్తిజయంతి (#తెలుగుభాషాదినోత్సవం) సెప్టెంబర్ 9: #కాళోజినారాయణరావుజయంతి (#తెలంగాణభాషాదినోత్సవం)
0
8
20
To the people of America: Even if the price is high, please insist on buying products #madeinIndia. You know the strength our brightest minds and immigrants have brought to your economy !
0
0
0