
Dagumati Venkata Krishnareddy
@kavyakrishnardy
Followers
424
Following
416
Media
931
Statuses
1K
‘MLA_ TDP @ Kavali Constituency’
kavali
Joined January 2023
4
8
53
1
5
7
0
3
3
వృత్తిని దైవంగా భావించి నిబద్దత తో జీవనం సాగించేది ఆటో సోదరులు మాత్రమే #kavalimlakavyakrishnareddy #tdp
0
4
6
3
5
17
ఇచ్చిన మరో హామీ ఈరోజు నుంచి రాష్ట్రంలో అమలవుతోంది. 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకం కింద 2,90,669 మందిఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.436 కోట్లను జమ చేస్తోంది కూటమి ప్రభుత్వం.ఒక్కో డ్రైవర్ కు ఏడాదికి రూ.15,000ల ఆర్థిక సాయం. #AutoDriverlaSevalo
#ChandrababuNaidu
#kavalimla #Kavyakrishnareddy
0
4
3
ఆటో డ్రైవర్లకు దసరా కానుకను ఇస్తోంది కూటమి ప్రభుత్వం. రేపు ఉదయం 11 గంటలకు 2,90,234 మంది ఆటో రిక్షా/ మాక్సి క్యాబ్/ మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.435.35 కోట్లు జమ చేయనుంది. #IdhiManchiPrabhutvam #Super6SuperHit #ChandrababuNaidu #AndhraPradesh
0
1
1
గత జగన్ ప్రభుత్వంలో ట్రూ అప్ అంటూ కరెంట్ చార్జీలు పెరగడమే చూసాం. ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 11 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. ఎక్కడైనా ధరల పెరుగుదలే చూసాం.కానీ తొలిసారిగా కరెంటు చార్జీలు తగ్గడంచూస్తున్నాం. అది చంద్రబాబు గారికే సాధ్యం #PowerPayBackInAP
#IdhiManchiPrabhutvam
0
1
3
ప్రతి అవతారంలో ఉన్న శక్తి, ధైర్యం, భక్తి మనందరికీ స్ఫూర్తినిచ్చేలా ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మ దుర్గమ్మ ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, ఆరోగ్యం, సిరిసంపదలు నిండిపోవాలి. నవరాత్రి శుభాకాంక్షలు. #navarathri #kavalimlakavyakrishnareddy
0
0
7
చిన్నారుల కోసం సరదాగా బొంగరం తిప్పిన ...ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి
0
0
4
47 మంది కి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణి చేసిన కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి..
0
0
5
📍కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు, సిడిపిఓ సౌజన్యతో కలిసి 30 మంది అంగన్వాడి కార్యకర్తలు, హెల్పర్స్‌కు నియామక పత్రాలు అందజేశారు. 👩🏫 చిన్నారుల భవిష్యత్‌కు అంగన్వాడి టీచర్లు తొలి గురువులు అని పేర్కొన్నారు. 🌸 #Kavali #Anganwadi #KavyaKrishnaReddy
0
0
3
టీమ్ ఇండియా మరోసారి తన శక్తిని చాటింది! #AsiaCup2025 లో పాకిస్తాన్‌పై ఘన విజయంతో కేవలం మ్యాచ్ గెలవడమే కాదు, ప్రతి భారతీయుని హృదయాన్ని గెలుచుకుంది 💙🏆 మన ఆటగాళ్ల అంకితభావం, కష్టపడి సాధించిన ఈ విజయం దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లింది 🙌 #jaihind
#INDvsPAK #TeamIndia
0
0
7
ఆర్డీఎస్ స్కీం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పంట పొలాలకు 9 గంటలు గ్రామాలకు 24 గంటలు విద్యుత్తును అందించే విధంగా కృషి చేయవలసిందిగా విద్యుత్ శాఖ వారిని అసెంబ్లీ వేదికగా కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు అభ్యర్థించారు.... #APAssembly
0
0
5
అసెంబ్లీలో కావలి నియోజకవర్గానికి మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ను తీసుకురావాలని విన్నవించి..బిట్రగుంట రైల్వే గురించి అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది... #APAssembly
0
0
6
డీఎస్సీ అంటే టీడీపీ, టీడీపీ అంటే డీఎస్సీ.. బాబు వస్తేనే జాబు అనేది ఎందుకో తెలుసా ? డీఎస్సీలో నియామక పత్రం తీసుకున్న ఈ టీచర్ గారి సంతోషం చూడండి, అర్ధమవుతుంది. #APWelcomesNewTeachers
#MegaDSCinAndhraPradesh
#IdhiManchiPrabhutvam
#Super6SuperHit
#ChandrababuNaidu
#NaraLokesh
#AP
0
0
5
"గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి జన్మదిన శుభాకాంక్షలు. 🙏✨ ఆరోగ్యంతో, ఆయురారోగ్యాలతో ఉండి దేశానికి మార్గదర్శకుడిగా నిలవాలని కోరుకుంటున్నాం. 🇮🇳 #HappyBirthdayModiji
0
0
7
ముసునూరు రైల్వే అండర్ పాస్ పనులను పరిశీలించిన..కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి కావలి పట్టణంలోని ముసునూరు రాఘవేంద్ర కాలనీలో జరుగుతున్న రైల్వే అండర్ పాస్ పనులను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి గారు మంగళవారం అధికారులు,నాయకులతో కలిసి పర్యవేక్షించారు.
1
0
6
దేశం గర్వించదగ్గ ఇంజనీరింగ్ నిపుణులు, భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. ఇంజనీర్లకు మార్గదర్శి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.#NationalEngineersDay
0
1
5