Journalist Scoop
@journalistscoop
Followers
917
Following
7K
Media
2K
Statuses
4K
News, Sports,Events, Society, Politics,updates,Nature Lover
Hyderabad & Amaravati
Joined October 2022
నాంపల్లిలో ఫర్నీచర్ షాపులో భారీ అగ్నిప్రమాదం! మంటలు భారీగా చెలరేగుతున్నాయి. భవనంలో ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. #FireAccident #Nampally #Hyderabad #Accident
0
0
1
AIFB గుర్తుతో జాగృతి పోటీ చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ స్పష్టం చేశారు. రాష్ట్ర కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలకు రమ్మని కవిత పిలిచినందుకే పాల్గొన్నామన్నారు #AIFB #KalvakuntlaKavitha
0
0
1
బాహుబలి’లో టాప్ క్లోజప్ షాట్స్.. 70 రోజులు నాన్-స్టాప్ వార్ షూటింగ్! ప్రభాస్-రానా యుద్ధ సన్నివేశాలు అద్భుతం! #Bahubhali #Prabhas #Anushka #PrabhasRaju
0
0
1
టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోటోరొలా సిగ్నేచర్ సిరీస్ మొబైల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అదిరిపోయే డిజైన్, హై-ఎండ్ ఫీచర్లతో లాంచ్ అయిన ఈ ఫోన్, స్మార్ట్‌ఫోన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. #motorolaSignature #Mobile
0
0
1
సప్త సముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం!" - హరీష్ రావు రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న అధికారులతో SIT వేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. రేవంత్ రెడ్డి, CP మాటలు విని అక్రమంగా వ్యవహరించే అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. #phonetapping #KTR #BRS #Telangana #Congress
0
0
1
"డబుల్ ఇంజిన్ స్పీడ్ - బుల్లెట్ ట్రైన్ రేంజ్! ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు ద్వయం అందిస్తున్న అసలైన అభివృద్ధి పాలన ఇది. #AndhraIsBack #InvestInAP #APatWEF #WEF26
#NaraLokesh #NaralokeshBirthday #AndhraPradesh
#ChooseSpeedChooseAP
0
0
1
గణతంత్ర దినోత్సవానికి ముందు దేశంలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిళ్లు రావడం కలకలం రేపుతోంది. నోయిడాలోని శివనాడార్ స్కూల్, అహ్మదాబాద్‌లోని పలు విద్యాస��స్థలకు ఈ మెయిల్స్ అందాయి. పోలీసులు, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్నారు. #BombThreat #Noida #RepublicDay #Ahmadabad
0
0
1
ట్రంప్ ‘శాంతి’పై మస్క్ సెటైర్.. అది శాంతి కాదు ముక్క #WEF వేదికగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు #Trump, టెస్లా అధినేత #ElonMusk మధ్య మాటల యుద్ధం ముదిరింది. గాజా పునర్నిర్మాణం కోసం ట్రంప్ ప్రతిపాదించిన #BoardOfPeace పై మస్క్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు #WEF2026
0
0
1
A vibrant display of roses and plants at the Street market #GoodMorningX #Roses #StreetMarket #Plants #Flowers #FridayVibes
0
0
1
DR. ROHIT SHARMA. DY Patil University has awarded Rohit Sharma with an honorary doctorate. #RohitSharma #DYPatilUniversity #Doctorate #hitman
0
0
0
సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం పాత జిల్లాలు రద్దు చేసి పునర్వ్యవస్థీకరణ చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అదంతా ఉత్తదే అంటూ కొట్టిపారేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క #Telangana #Congress #TelanganaRising2047
0
0
1
తమిళనాడు రాజకీయాల్లో విజయ్ 'విజిల్'.. ఎన్నికల గుర్తు ఖరారు! తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026కు సమయం దగ్గరపడుతున్న వేళ, నటుడు విజయ్ తన రాజకీయ ప్రయాణంలో మరో కీలక అడుగు వేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆయన పార్టీకి గుర్తును కేటాయించింది. #TVKVijay #TVKForTN #TamilNadu #JanaNayagan
0
0
0
దూకుడు ఆపని 'శంకర వరప్రసాద్ బాక్సాఫీస్ వద్ద 'మెగా' మేజిక్ కొనసాగుతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం వసూళ్ల వేటలో సరికొత్త చరిత్ర సృష్టించింది. #ManaShankarVaraPrasadGaru #Chiranjeevi
0
0
0
హైదరాబాద్‌లో వీధి కుక్కల స్వైరవిహారం భాగ్యనగరంలో వీధి కుక్కల బారిన పడి పసిప్రాణాలు బలి అవుతున్నా అధికారుల్లో చలనం రావడం లేదు. తాజాగా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన మరోసారి నగరవాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. #StreetDogs #Hyderabad #StrayDogCrisis #PublicSafetyFirst
0
0
2
ప్రైవేటు బస్సు దహనం.ముగ్గురు మృతి నంద్యాల (శిరివెళ్ల): అర్ధరాత్రి వేళ ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మృత్యుశకటంగా మారింది.నెల్లూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఏఆర్‌బీసీవీఆర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు #busaccident #BusFire #Andhrapradesh #Accident
0
0
2
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత తీసుకురావడానికి కేంద్రం సిద్ధమవుతోంది. ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి, అమరావతిని రాజధానిగా అధికారికంగా ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. #Amaravati #AndhraPradesh #Budget2026 #Parliament
0
0
4
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐరోపా దేశాలపై చేస్తున్న హెచ్చరికలు భారత మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. #stockmarketsindia #nifty #StockMarket #Niftycrash
0
0
0
Ishan Kishan in the photoshoot for T20I series Vs New Zealand. 🔥 #IshanKishan #T20WorldCup2026 #INDvsNZ #T20WorldCup #T20Cricket #TeamIndia
0
0
1
0
0
3
Om namo venkatesa ya Sri Prasanna Venkataramana Swamy Temple Rayadurgam. #VenkateswaraSwamy #Temple #travelblogger #AndhraPradesh #GoodMorningEveryone
0
0
1