
Jana tanthram
@janatanthram
Followers
5
Following
0
Media
1K
Statuses
1K
Joined January 2025
మధురైలో హీరో విజయ్ టీవీకే పార్టీ సభలో భారీ జనసంద్రం! . #Vijay #TVKParty #Madurai #PoliticalRally #TamilNadu #MassGathering #BreakingNews!
0
0
0
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శించుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్. #Trivikram #TirumalaDarshan #SriVenkateswara #TollywoodDirector #Pilgrimage #TeluguNews #Devotion
0
0
0
వైరల్ కోర్ట్ వీడియోలతో మరియు సానుభూతిపూర్వక న్యాయ విధానంతో ప్రసిద్ధి చెందిన జడ్జ్ ఫ్రాంక్ కాప్రియో 88 ఏళ్ల వయసులో మరణించారు. ఆయన స్పెషల్ వీడియో! . #JudgeFrankCaprio #NicestJudge #Justice #Fairness #Humanity #Tribute #RIP
0
0
0
అక్షియం-4 మిషన్‌లో శుభాంశు శుక్లా కీలక పాత్ర! . #Axiom4 #ShubhamshuShukla #ISRO #IndianAstronaut #SpaceMission #CrewDragon #IndiaInSpace #ProudMoment
0
0
0
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరుల వీరంగం! . #Denduluru #Chintamaneni #AbbayyaChowdary #PoliticalClash #AndhraPolitics #BreakingNews #TeluguNews
0
0
0
జీరో పావర్టీ - P4” తో సమాజానికి కొత్త దిశ. “పరోపకారం పరమో ధర్మః” స్ఫూర్తితో ప్రారంభమైన “జీరో పావర్టీ - P4” కార్యక్రమానికి విస్తృత స్పందన. తిరుమల స్వామివారికి 121 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చిన పారిశ్రామికవేత్త. #ZeroPoverty #P4Initiative #Philanthropy #TTD #SocialImpact
0
0
0
తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న నాగచైతన్య-శోభిత! . #NagaChaitanya #SobhitaDhulipala #Tirumala #SriVenkateswara #Darshan #Tollywood #Tirupati
0
0
0
హీరో విజయ్ టీవీకే పార్టీ జెండా స్తంభం కూలి ఒకరు మృతి!. #Vijay #TVKParty #Madurai #FlagPoleAccident #TamilNadu #BreakingNews #PolimerNews . Video Credits - Polimer News
0
0
0
కొత్త బిల్‌పై మోడీ-బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శ! . #RahulGandhi #ModiGovernment #BJP #ControversialBill #ParliamentDebate #IndianPolitics
0
0
0
నిన్న జరిగిన దాడి ఘటన తర్వాత ఢిల్లీ సీఎం రేఖ గుప్తాకు కేంద్రం Z కేటగిరి సెక్యూరిటీని కల్పించింది. ఆమె నివాసం వద్ద కూడా CRPF బలగాలను మోహరించినట్టు సమాచారం. #DelhiCM #RekhaGupta #ZCategorySecurity #CRPF #DelhiNews #SecurityUpdate
0
0
0
తుగ్గలి కూలీకి దొరికిన 40 లక్షల విలువైన వజ్రం! . #Kurnool #DiamondFind #Tuggali #FarmLaborer #RareDiamond #TelanganaNews #LuckyDiscovery
0
0
0
బస్సులో సీటు కోసం మహిళల మధ్య ఘర్షణ! . విజయవాడ నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న బస్సులో సీటు కోసం మహిళలు జుట్టు పట్టుకొని కొట్టుకున్న సంఘటన సంచలనం రేపింది. ఈ ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. #BusFight #WomenClash #Vijayawada #Jaggayyapeta #ViralVideo
0
0
0
బీహార్ ఎన్నికల ర్యాలీలో కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన రాహుల్ గాంధీ కారు ! . #RahulGandhi #BiharElections #ConstableInjured #ElectionRally #BreakingNews
0
0
0
రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు, 2025.ఏ ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మంత్రి 30 రోజులుగా జైలులో ఉంటే, వారి పదవి రద్దు అవుతుంది. ఈ బిల్లుపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి!. #130thAmendment #IndianPolitics #CleanPolitics #Accountability #ParliamentSession2025
1
0
0
లోక్‌సభలో 130వ రాజ్యాంగ సవరణ, జమ్మూ & కాశ్మీర్ బిల్లులు ప్రవేశపెట్టిన అమిత్ షా! . #LokSabha #AmitShah #130thAmendment #JammuAndKashmir #IndianPolitics #ParliamentSession2025 #OppositionProtest
0
0
0
ముంబైలో మోనోరైలు ఘటన వంతెనపై నుంచి పక్కకు ఒరిగిన రైళ్లు! . #Mumbai #Monorail #PublicTransport #Accident #MumbaiNews #RailwaySafety #BreakingNews
0
0
0
ఏపీలో ఫ్రీ బస్ ఎఫెక్ట్ మహిళల తోపులాటలు! . ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత బస్సుల కొరత కారణంగా మహిళలు తోపులాటలు ఎదుర్కొంటున్నారు. ఎక్కువ బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. #APFreeBus #AndhraPradesh #WomenCommuters #PublicTransport #BusService
0
0
0
ముఖ్యమంత్రి చంద్రబాబుకు నమస్కరించిన రోబో! . #ChandrababuNaidu #InnovationHub #RatanTata #RobotWelcome #Amaravati #AndhraPradesh #TechEvent #StartupIndia #ArtificialIntelligence #BreakingNews
0
0
0
ఈస్ట్ గోదావరిలో జనసేన నేత బర్త్‌డే రేవ్ పార్టీపై పోలీసులు సోదా! . #EastGodavari #RaveParty #PoliceRaid #Janasena #YouthArrested #BirthdayParty #AndhraPradesh #BreakingNews #IndiaNews
0
0
0