
ITDP Chodavaram Mandal
@itdpcdmmandal
Followers
4
Following
0
Media
3
Statuses
5
0
0
0
చేపలదుకాణాలు, మాంసం కొట్లు కాదు... అసలుసిసలైన అభివృద్ధి అంటే ఇదీ జగన్! ఇది కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద 2018లో నేను ఐటి మంత్రిగా ఉన్నపుడు తెచ్చిన హెచ్ సిఎల్ సాఫ్ట్ వేర్ కంపెనీ. రూ.750 కోట్లతో ఏర్పాటైన ఈ సంస్థ 10వేలమందికి ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో ఏర్పాటైంది
0
0
0