itdp_proddatur Profile Banner
iTDP.PRODDATUR.MUNICIPALITY Profile
iTDP.PRODDATUR.MUNICIPALITY

@itdp_proddatur

Followers
382
Following
447
Media
997
Statuses
1K

జై తెలుగుదేశం

itdpproddatur_municipality
Joined February 2022
Don't wanna be here? Send us removal request.
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
15 days
మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు.
0
0
1
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
5 months
ప్రతినిధుల నమోదు కమిటీ సభ్యులుగా నియమితులైన Dr.GV.Praveen Kumar Reddy (ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి మాజీ ఇంచార్జి)అన్నకి కంగ్రాట్స్ 💐💐😍😍
0
0
1
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
6 months
ఆకస్మిక ప్రమాదాల నుండి ప్రజలను ఆస్తులను అత్యంత చాకచౌకాంగ్యా కాపాడే అగ్నిమాపక సిబ్బందికి అంతర్జాతీయ #అగ్నిమాపకసిబ్బంది దినోత్సవ శుభాకాంక్షలు.
0
0
1
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
6 months
అదే రాజసం అదే దరహాసం మా #ప్రవీణ్ అన్న కే సొంతం... Dr. G V Praveen Kumar Reddy 💥🔥💥🔥
0
0
1
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
6 months
ఈ గుడ్ ఫ్రైడే మీ అందరికీ శాంతిని, కరుణను అందించాలని కోరుకుంటున్నాను. క్రైస్తవ సోదరులందరికీ #గుడ్_ఫ్రైడే శుభాకాంక్షలు... మీ, డా.జీవి.ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూర�� నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి. #GoodFriday
0
0
1
@DrGVPraveenKum1
Dr. G V Praveen Kumar Reddy - ఉక్కు ప్రవీణ్
6 months
ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి ప్రొద్దుటూరులో ఇవ్వబోయే నామినేటెడ్ పదవులలో కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికే స్థానం కల్పించాలని,టీడీపీ కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులు, రతొలగించాలని, ప్రొద్దుటూరు అభివృద్ధి కోసం ₹500 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాను
0
35
422
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
6 months
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసిన డా. జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి.. ప్రవీణ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన చంద్రబాబు గారు
0
0
1
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
7 months
ప్రొద్దుటూరు ప్రజలందరికీ.. #శ్రీవిశ్వావసునామ సంవత్సర #ఉగాది శుభాకాంక్షలు..! మీ, డా.జీవి.ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి. #HappyUgadi #ugadi2025
0
0
1
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
7 months
CISF ఆవిర్భావ దినోత్సవం #TeamUkkuPraveen
0
0
1
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
7 months
నేడు సావిత్రి బాయి పులే వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ మీ, డా.జీవి.ప్రవీణ్ కుమార్ రెడ్డి
0
0
1
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
8 months
ఈ రోజు తిరుమలలో టీటీడీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకయ్య చౌదరి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన డా.జి.వి.ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు
0
0
3
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
8 months
రంజాన్ చాంద్ ముబారక్ నెల వంక క‌నిపించింది. ప‌విత్ర రంజాన్ మాసం ఆరంభ‌మైంది. నెలంతా ఉప‌వాసాలు, ప‌విత్ర ఖురాన్ ప‌ఠ‌నం, త‌రావీ న‌మాజ్ భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో చేప‌ట్టే ముస్లిం సోద‌ర‌సోద‌రీమ‌ణుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నాను. #Ramadan2025 డా.జీవి.ప్రవీణ్ కుమార్ రెడ్డి
0
0
1
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
8 months
ఆ పరమేశ్వరుడి కృపతో ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. అందరికీ #మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు.🔱 మీ, డా. జీవి. ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి మాజీ ఇంచార్జ్.
0
0
1
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
8 months
*నాయకుడు* అనే పదానికి నిలువెత్తు రూపం ఆపద వచ్చి అన్నా అంటే నేనున్నా అని భుజం తట్టే తన నైజం, మా ప్రియతమ ఆన్న నాయకుడు #ఉక్కుప్రవీణ్_కుమార్_రెడ్డి గారిది.
0
0
1
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
8 months
అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవ శుభాకాంక్షలు.
0
0
2
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
8 months
పుల్వామా దాడిలో వీరమరణం పొందిన 40 మంది వీర సైనికులకు ఇవే నా వందనాలు. #PulwamaAttack మీ, డా.జీవి.ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి.
0
0
1
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
8 months
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి బహుముఖ ప్రజ్ఞాశాలి దేశం గర్వించదగ్గ మహనీయుడు శ్రీ దామోదరం సంజీవయ్య గారి జయంతి సందర్భంగా ఆయనకు ఇవే ఘన నివాళులు. మీ, డా.జీవి.ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గ టిడిపి మాజీ ఇంచార్జ్
0
0
1
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
8 months
నాయకుడంటే #ప్రజల_కన్నీళ్ళు తుడిచే వాడు.. నాయకుడంటే ప్రజల #కష్టాలను తన కష్టాలుగా భావించేవాడు... నాయకుడంటే ప్రజల మనసు లోతులు కూడాచూడగలిగేవాడు... ఇక్కడ మాకు నాయకుడు కనిపిస్తున్నారు. ఇక్కడ మాకు ప్రజానాయకుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ మాకు ప్రజల సమస్యలు తీర్చే నాయకుడు కనిపిస్తున్నాడు.
0
0
1
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
8 months
0
0
1
@itdp_proddatur
iTDP.PRODDATUR.MUNICIPALITY
9 months
✓✓జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్| తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్|| ✓శ్రీ సూర్య భగవానుడు ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ #రథసప్తమి శుభాకాంక్షలు🙏 మీ, డా. జీవి.ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఇన్చార్జి.
0
0
1