Explore tweets tagged as #bjlpleader
@maheshreddy_bjp
Alleti Maheshwar Reddy (Modi Ka Parivar)
6 months
సొన్ మండలం సాకెర గ్రామంలో రూ. 17 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. #NirmalMLA #AlletiMaheshwarReddy #BJLPLeader #BJPTelangana
0
1
6
@maheshreddy_bjp
Alleti Maheshwar Reddy (Modi Ka Parivar)
6 months
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల కేంద్రంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. #alletimaheshwarreddy #RationRice #BJPTelangana #bjlpleader
0
1
5
@maheshreddy_bjp
Alleti Maheshwar Reddy (Modi Ka Parivar)
6 months
సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రారంబించారు. రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. #NirmalMLA #AlletiMaheshwarReddy #BJLPLeader #BJPTelangana
0
1
8
@maheshreddy_bjp
Alleti Maheshwar Reddy (Modi Ka Parivar)
1 month
నిర్మల్ పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో నిర్మల్ నగర గణేష్ ఉత్సవ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేష్ మండలి నిర్వాహకుల సమావేశంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు. #nirmalmla #alletimaheshwarreddy #bjlpleader
1
0
2
@Pkr4YellaReddy
Paila Krishna Reddy / पैला कृष्णा रेड्डी
1 year
ఛలో హైదరాబాద్... "రైతు హామీల సాధన దీక్ష" తేదీ : 30-09-2024 ఉదయం నుండి 01-10-2024 ఉదయం వరకు... స్థలం : ధర్నాచౌక్, ఇందిరాపార్క్, హైదరాబాద్. #RaithuDeeksha #telanganafarmers #bjlpleader
0
0
1
@reach2gmr
MAHESH REDDY G
8 months
BJP MP Ravi Shankar Prasad, party's national secretary Om Prakash Dhankar appointed as central observers for electing Leader of Delhi BJLP. #Bjlpleader #DelhiAssembly
0
0
0
@SintuRana8
Sintu Rana (Nationalist)
9 months
0
0
0
@DuddakuntaBJP
Duddakunta Venkateswara Reddy/వెంకటేశ్వర రెడ్డి
2 years
తెలంగాణ శాసనసభ లో బిజెపి పక్ష నేత ఎన్నికైన నిర్మల్ శాసనసభ్యులు, సోదరులు శ్రీ @maheshreddy_bjp గారికి హార్దిక శుభకాంక్షలు. #Telangana #BJPTelangana #BJLPLeader
0
0
2
@maheshreddy_bjp
Alleti Maheshwar Reddy (Modi Ka Parivar)
6 months
నిర్మల్ జిల్లా కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారు వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. #AmbedkarJayanti #nirmalmla #alletimaheshwarreddy #BJPTelangana #bjlpleader
0
0
3
@maheshreddy_bjp
Alleti Maheshwar Reddy (Modi Ka Parivar)
6 months
అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా దిలవార్ పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. #AmbedkarJayanti #nirmalmla #BJPTelangana #bjlpleader #alletimaheshwarreddy
0
0
6
@maheshreddy_bjp
Alleti Maheshwar Reddy (Modi Ka Parivar)
6 months
సొన్ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ప్రారంభించారు. రైతులందరూ వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. #NirmalMLA #AlletiMaheshwarReddy #BJLPLeader #BJPTelangana
0
0
4
@BjymArjun
Arjun Vodisela
11 months
SRSP జలాశయం లోకి చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు @maheshreddy_bjp @BJP4Nirmal #srspproject #alletimaheshwarreddy #bjlpleader #nirmalmla
0
0
0
@maheshreddy_bjp
Alleti Maheshwar Reddy (Modi Ka Parivar)
6 months
నిర్మల్ రూరల్ మండలం వెంగ్వాపేట్ గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. #AmbedkarJayanti #nirmalmla #alletimaheshwarreddy #bjlpleader #nirmalmla
0
1
18
@maheshreddy_bjp
Alleti Maheshwar Reddy (Modi Ka Parivar)
6 months
నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థాయి అభివృద్ధి - సమీక్షా సమావేశంలో పాల్గొన్న బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు పాల్గొన్నారు. #nirmalmla #alletimaheshwarreddy #telanganabjpfloorleader #bjlpleader
0
1
19
@maheshreddy_bjp
Alleti Maheshwar Reddy (Modi Ka Parivar)
4 months
ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో సమానత్వం, స్వావలంబన దిశగా సాగిపోదాం.. ప్రజాస్వామిక తెలంగాణ దిశగా పయనిద్దాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు #nirmalmla #alletimaheshwarreddy #bjlpleader #BJPTelangana
0
0
4
@maheshreddy_bjp
Alleti Maheshwar Reddy (Modi Ka Parivar)
2 months
బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా ధర్నాలో మాట్లాడుతున్న బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. | BJLP Leader Alleti Maheswar Reddy | BJP Telangana OBC Morcha Dharna at Dharna Chowk, Indira Park || BJP TELANGANA #alletimaheshwarreddy #bjlpleader #nirmalmla #Pressmeet
0
1
3
@maheshreddy_bjp
Alleti Maheshwar Reddy (Modi Ka Parivar)
5 days
దుర్గామాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని... విజయదశమి శుభాకాంక్షలు. #HappyVijayadashami #nirmalmla #alletimaheshwarreddy #bjlpleader #bjptelangana
0
0
0
@maheshreddy_bjp
Alleti Maheshwar Reddy (Modi Ka Parivar)
3 months
కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారిని వారి నివాసంలో పరామర్శించిన నిర్మల్ ఎమ్మెల్యే, బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు. #MPRaghunandanRao #alletimaheshwarreddy #bjlpleader
0
2
14
@maheshreddy_bjp
Alleti Maheshwar Reddy (Modi Ka Parivar)
2 months
1
0
2
@maheshreddy_bjp
Alleti Maheshwar Reddy (Modi Ka Parivar)
27 days
తెలంగాణ ధీర వనిత, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయురాలికి ఇవే మా ఘన నివాళులు. #alletimaheshwarreddy #chakaliilamma #nirmalmla #BJPTelangana #bjlpleader #bjpfloorleader
2
2
12