Explore tweets tagged as #TdpFailures
#TdpFailures గిరిజనులు ఇలా జ్వరాల బారిన పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది?! #JSPForTribalEmpowerment
1
10
8
ఓటు ముందూ ఒక్క మాట… తర్వాత మరో మాట! మెగా డీఎస్సీ పేరుతో… మెగా మోసం చేశారు! లక్షల ఆశలు – 16 వేల పోస్టుల్లోనే ముగిసిపోయాయా? #DrNN #NutanNaidu #Congress #MegaDSC
#DSCBetrayal #JobAspirants #FalsePromises
#AndhraPolitics #YouthDisappointment #TDPFailures
#PoliticalSatire
0
0
1
రాజధాని పేరుతో టీడీపీ సామాన్యుల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది #YSRCP
#NCBN
#Tdpfailures
#TDPVanchana
#PrajaSankalpaYatra
0
1
5
➡️వైద్యంలో నిర్లక్ష్యం! ➡️రోడ్లలో నిర్లక్ష్యం! ➡️త్రాగునీరు కల్పించడంలో నిర్లక్ష్యం! మీరు నాలుగేళ్లలో చేసింది ఏంటి @ncbn ? అన్నీ చేసేశాం! అన్నీ సాధించాం అని చెప్పుకునే మీరు ఇవన్నీ కనిపించలేదా?! బాబు!!?? మంచినీళ్లు కూడా లేని దుస్థితి! #TdpFailures
1
15
29
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇళ్ల హామీలు, ఆరోగ్యశ్రీ... మాటలు మిగిలాయి, హామీలు గాలిలో కలిశాయి! పేదల కన్నీళ్లు, విద్యార్థుల వేదన… ఎవరి దృష్టికీ పట్టట్లేదా? #DrNN #NutanNaidu #Congress #APPCC #FailedPromises #FeeReimbursement #Arogyasri #HousingForPoor #TDPFailures #FakeGuarantees
0
0
2
మంచినీటి దుస్థితి! మత్య్రకారుల పరిస్థితి! కనీస రక్షిత తాగునీటి కూడా అందించలేని పరిస్థితి! #TDPFailures
1
2
4
శిథిలాల కుప్పలో పిల్లల భవిష్యత్తు! గోడలు కూలుతుంటే… చదువు ఎట్లా సాగుతుంది? #NutanNaidu #DrNN #YerravaramSchool #SchoolNeglect #EducationCrisis #SaveOurSchools #RightToEducation
#ChildSafety #BrokenInfrastructure #AndhraEducation
#GovtNegligence #Visakhapatnam #TDPFailures
0
0
0
⚫️తాగునీరు- శ్రీకాకుళం మొదలుకొని అనంతపురం వరకు తాగునీటి కష్టాలు! శ్రీకాకుళం జిల్లాలో రక్షిత మంచినీరు లేక ఉద్దానం ప్రాంతం లో ప్రజలు సంవత్సరాలు తరబడి వ్యాధిగ్రస్తులు గానే ఉన్నారు! ప్రభుత్వం కనీసం రక్షితమంచినీరు అందించలేక పోయింది! అందులో కూడా అక్రమాలు! #TDPFailures
1
1
6
పగటి పూటనే కిడ్నాప్… 'సేఫ్ హ్యాండ్స్' అన్నారు – కానీ భద్రత సున్నా! సచివాలయం గుమ్మానికే భద్రతలేకపోతే… ప్రజల పరిస్థితి ఊహించుకోండి! #NutanNaidu #DrNN #NN #AndhraPolitics #WomenSafety #LawAndOrderFail #KidnapInDaylight #TDPFailures #FalsePromises #PublicFear #NoSecurity
0
0
0
పులివెందుల, ఒంటిమిట్టలో పచ్చ–నీల యుద్ధం! అభివృద్ధి, సంక్షేమం మాటలతో గెలుపుకోసం పోటీ. ఓటరికి మళ్లీ అదే సందేహం—ఎవర్ని నమ్మాలి? గత కథ… ఈసారి మళ్లీ రిపీట్! #NutanNaidu #DrNN #NN #AndhraPolitics #WomenSafety #LawAndOrderFail #KidnapInDaylight #TDPFailures #FalsePromises #PublicFear
0
0
0
ఎన్నికలప్పుడు ప్రకృతి ప్రేమ… ఇప్పుడు కొండలే రాత్రికి రాత్రి కరిగిపోతున్నాయి! తవ్వకాలు జోరుగా… అధికారులు మౌనంగా! ప్రకృతి మాటలు ఎన్నికలకేనా? #NutanNaidu #DrNN #NN #SaveNature #IllegalMining #TDPFailures #AndhraPolitics #EnvironmentDestruction #PublicAwareness #ProtectHills
0
0
0
చచ్చినవారికీ చోటు లేదు! శ్మశాన స్థలం కబ్జా చేసి… రొయ్యల చెరువు! ప్రశ్నిస్తే బెదిరింపులా? ఇదేనా పాలన? ఇదేనా న్యాయం? #DrNN #NutanNaidu #Congress #CBN
#SmashanaGrab #TDPFailures #JusticeDenied #PublicLandEncroachment
#PoliticalSatire #VoiceOfPeople #AndhraPolitics
0
0
0
శ్రీకాకుళం Cyclone భాదితులని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం....ప్రజలు నిరసన తెలపడంతో.... దాడి చేస్తారు అనే భయంతో Fencing అవతల నుండే చంద్రబాబు పరామర్శ.... #TDPFailures
0
1
1
రైతు భరోసా అన్నారు… సుఖీభవ చెప్పారు… కానీ ఇప్పుడు కోతలు – వాతలే! 76 లక్షలలో 46 లక్షలకే సాయం? మిగతా రైతులకి న్యాయం ఎక్కడ? #DrNN #NutanNaidu #NN #Congress #APPCC #AndhraCongress #Vizag
#RythuBharosa #AnnadataVata #SukhibhavaKotha #TDPFailures
#FarmersJustice #FalsePromises
0
0
0
★ బాబు పాపాలు - పోలవరానికి శాపాలు ! కమీషన్లు రావు కాబట్టే పోలవరం పునరావాసాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు : మంత్రి అంబటి రాంబాబు #PolavaramProject #TDPFailures
0
13
75
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని పలకాలి రా , నీవు, నీవు అంటే . మీకు కూడా వారే వెంకట్ వారే వెంట్రుక అని పిలవాలని ఉంది కానీ మాకు సంస్కారం నేర్పారు మా తల్లిడ్రండులు మా గ్యారేజ్ లో మంచి ట్రీట్మెంట్ ఇస్తారులే #TDPScams
#tdpfailures
4
31
115
రెండు శవాలు – రెండు ప్రశ్నలు! సబ్బవరంలో నేరాల వరుస… లా అండ్ ఆర్డర్ సున్నా! ప్రజల రక్షణ ఎక్కడ? ప్రభుత్వం నిద్రలోనా? #NutanNaidu #DrNN #NN #LawAndOrderFail #PublicFear #AndhraPolitics #SafetyFirst #NoSecurity #TDPFailures #YSRCPDrama #PeopleInFear #Vizag #APCongress #APCC
0
0
0
పునాస మామిడి పండింది, కానీ ధర బోల్తా! రైతు కష్టం మట్టిలో కలిసిపోయి, కన్నీళ్లతో చూస్తున్నాడు. మద్దతు ధర ఎక్కడ? కూటమి సర్కార్ సాయం ఎక్కడ? #NutanNaidu #DrNN #NN #FarmersVoice #MangoFarmers #MarketCrash #PriceDrop #FarmerProblems #AndhraPolitics #TDPFailures #SupportPriceNow
0
0
0
తేనె మాటలతో ఊరిస్తారు… గద్దెనెక్కాక యూటర్న్ అంటారు! ఉచిత బస్సు మాటలే గానీ… ప్రయోజనం గాలిలో! వాగ్దానాలు ఊదరగొట్టే రాజకీయం ఇదేనా? #DrNN #NutanNaidu #NN #Congress #APPCC #AndhraCongress #Vizag
#FreeBusScheme #PolicyUturn #FalsePromises #TDPFailures #WomenWelfare #CBN
0
0
0