Explore tweets tagged as #CMRevanthreddy
యాదవ సోదరులు.. ప్రభుత్వానికి సహకరించబట్టే ఈనాడు ప్రభుత్వం ప్రశాంతంగా కొనసాగుతోంది. అందుకే మా ప్రభుత్వం సదర్ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించాం.. నిధులు కూడా కేటాయించాం. @revanth_anumula
#sadarfestival #cmrevanthreddy #telanganacmounofficial #congresswinningjubileehills
0
2
4
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికల లో భాగంగా బోరబండ డివిజన్ స్వరాజ్ నగర్ లో ఎన్నికల ప్రచారం లో రాష్ట్ర మంత్రి సీతక్క (దనసరి అనసూయ ) గారితో కలిసి పర్యటించిన మాజీ డిప్యూటీ మేయర్ (GHMC), కార్పొరేటర్ బాబా ఫసియుద్ధిన్ .. #voteforcongress
#cmrevanthreddy
0
0
3
ప్రజలారా.. ఏ సమస్య ఉన్నా వచ్చి ప్రభుత్వం వద్దకు వచ్చి చెప్పండి. నూటికి నూరు శాతం మీ కోసం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. @revanth_anumula
#cmrevanthreddy #telanganacmounofficial #congresswinningjubileehills
0
1
6
తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం.. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత #telanganacabinetmeeting #cmrevanthreddy #localbodyelections #congress #10tv
0
0
0
ఈరోజు పలువురు నాయకులు,కార్యకర్తలు కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే వారి యొక్క సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. #Telangana #PrajaPalana #CMRevanthReddy #vemnarenderreddy #Deepavali2025 #Diwali
1
3
49
స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలిగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. #telangnacabinet #cmrevanthreddy
0
0
0
పోలీసులు ఇంటికి రావటంతోనే మా అమ్మాయి తిరగబడింది. కుటుంబంలో గొడవలు జరిగినట్లే ఇదో చిన్న మిస్ అండర్ స్టాండింగ్. సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెబుతున్నా - మంత్రి కొండా సురేఖ @ABPDesam
#KondaSurekha #cmrevanthreddy #Congress #ABPDesam #TeluguNews
0
0
0
0
0
1
చాకలి ఐలమ్మ.. వీరనారి చాకలి ఐలమ్మగా మారి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అందించింది. భూయజమానుల హక్కులను, సరిహద్దులను నిర్ణయించేది సర్వేయర్లు. బాధ్యతతో అందరూ పని చేయాలి. @revanth_anumula
#chakaliilamma #veeranarichakaliilamma #cmrevanthreddy #telanganapride #telangana
0
2
4
ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవనాల .. నిర్మాణంపై అధికారులతో సీఎం సమీక్ష #osmaniahospital #cmrevanthreddy #telanganacongressgoverment #osmaniahospitalbuilding
0
0
0
తల్లిదండ్రులు తమ రక్తాన్ని చెమటగా మార్చి మిమ్మల్ని భుజాల మీద మోసిండ్రు కాబట్టే ప్రయోజకులు అయ్యారు. - సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు #cmrevanthreddy
0
37
38
యాదవుల ప్రాధాన్యత, ప్రత్యేకత ఏంటో తెలంగాణ రాష్ట్రానికి తెలుసు. నమ్మిన వాళ్ల కోసం ఎంత త్యాగానికైనా సిద్ధం యాదవులు. నమ్మకానికి మరో రూపం యాదవ సోదరులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవుల పాత్ర ఎంతో కీలకం. @revanth_anumula
#cmrevanthreddy #sadarfestival #telanganaculture #telanganacongress
0
1
5
Revanth Reddy drama in Sarpanch election| Highcourt| Signal tv telugu #TelanganaLocalBodyElections #LocalBodyElections #signaltvtelugu #Telangana #cmrevanthreddy #rahulgandhi #meenakshinatarajan #congressgovernment #congresstelangana #telangana #telangananews #telanganahighcourt
1
24
153
తప్పనిపిస్తే చెప్పుతో కొట్టండి! పార్టీ ఫిరాయింపుపై పోచారం శ్రీనివాస్ రెడ్డి #pocharamsrinivasreddy #brs #telanganapolitics #cmrevanthreddy #10tv
0
0
0
Hydra Demolished Poor people Houses | on Saddula batukamma festival | Signal tv Digital #HYDRAA #Hyderabad #CMRevanthreddy #ranganath #Telangana #congress
1
23
78
0
0
0
అడవిబిడ్డల హక్కుల కోసం పరితపించిన పోరాటయోధుడు.. కొమురం భీమ్ గారి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు..! @revanth_anumula
#komarambheemjayanthi #cmrevanthreddy #telanganacm #congress #telanganacmounofficial
0
3
6
Today one to one interaction with the leaders & DCC candidates in the various Blocks of Bijapur Dist, Chattisgadh #syedazmathullahhusseni #cmrevanthreddy #MaheshKumarGoud #TelanganaWaqfBoard #congresstelangana #HyderabadRising #WaqfBoard #instagram #RahulGandhi #TelanganaRising
0
0
3
ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసింది. Read More>> https://t.co/Kmeyxq2LcX
#Telangana #CMRevanthReddy #RTV
0
0
0
0
0
0