harikishore.k
@hari77praja
Followers
1K
Following
9K
Media
8K
Statuses
14K
G.M - Prjasakti Telugu Daily News Paper
Joined September 2017
వెనిజులాపై అమెరికా దురాక్రమణను ఆపండి వెనిజులాలోని వివిధ ప్రదేశాలపై బాంబు దాడులు చేయడం ద్వారా అమెరికా వెనిజులాపై చేసిన దురాక్రమణ చర్యను సిపిఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తోంది. అమెరికా దురాక్రమణను వెంటనే ముగించాలి.కరేబియన్ సముద్రం నుండి తన దళాలన్నింటినీ ఉపసంహరించుకోవాలని సిపిఐ(ఎం) డిమాండ్
0
1
2
సీఐటీయూ 18వ మహాసభల సందర్భంగా విశాఖపట్టణం లో జరుగు కార్మిక మహాప్రదర్శనను , బహిరంగ సభను జయప్రదం చేయండి #Citu #Citu18thConference #NoToLabourCodes #ChaloVizag #RedRally
0
1
4
#ఐక్య పోరాటాలతో భూసేకరణ వెనక్కి కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి ఎస్. వరలక్ష్మి *దేశంలో మొదటిసారిగా భూసేకరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గిన సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది 177 ఎకరాల వ్యవసాయ భూమిని ఏరో స్పేస్ డిఫెన్స్ పరిశ్రమ కోసం ప్రభుత్వం భూసేకరణకి పూనుకుంది. ఐక్య పోరాటంతో విజయం సాధించాము.
0
0
4
#స్వచ్ఛ నగరం'లో మృత్యు జలాలు #ఇండోర్లో 15కి పెరిగిన మరణాలు #మా బిడ్డను పరిహారం బతికిస్తుందా? #ప్రశ్నించిన పసికందు తల్లిదండ్రులు #indor #indorenews
#modi #modified
#bjp #BJPGovernment
0
0
2
#ఐక్య పోరాటాలతో భూసేకరణ పై వెనక్కి * సిఐటియు కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి ఎస్.వరలక్ష్మి * దేశంలో మొట్టమొదటిసారిగా భూసేకరణపై ప్రభుత్వం వెనక్కి తగ్గిన సంఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. #Citu18thConference
#Citu18thConference
#WorkingClassUnity
#ChaloVizag #NoToLabourCodes
0
0
2
కార్పొరేట్ల లబ్ధికే కొత్త విద్యుత్ సవరణ బిల్లు లేబర్ కోడ్స్ తెచ్చి, కార్మికుల హక్కులపై దాడి చేసారు * ఉపాధి హామీ చట్టాన్ని మార్చేసి, ఉపాధి ఉసురు తీసారు *విశాఖ ఉక్కుపై బిజెపి రాజకీయ కుట్రలను తిప్పి కొడతాం సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ #Citu18thConference
#AlternativeCulture
0
0
2
#మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు #ప్రత్యామ్నాయమే కేరళ మోడల్ #కేరళ రాష్ట్రంలో లేబర్ కోడ్లు అమలు చేసే ప్రసక్తే లేదు.. #కార్మిక హక్కులు సంక్షేమానికి ఎల్డీఎఫ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది.. #సౌహార్థ సందేశం పంపిన కేరళ సిఎం పినరయి విజయన్ #Citu18ThConference #NoToLabourCodes
0
0
2
పాలస్తీనా ప్రజలకు సిఐటియు మహాసభ సంఘీభావం - ఫ్రీ.. ఫ్రీ.. పాలస్తీనా ✊ CITU 18th All India Conference 📅 Dec 31, 2025 – Jan 4, 2026 📍 Visakhapatnam, AP #CITU18thConference #NoToLabourCodes #CITU #CITUAP #CITU18thAllIndiaConference #FreePalestine #Palestine
0
1
2
విశాఖ ఉక్కు ప్రైవేటకరణ కి వ్యతిరేకంగా తీసిన సినిమాలో డైలాగ్ చెప్పిన సినీ దర్శకులు, నిర్మాత సత్య రెడ్డి #Citu #Citu18thConference #NoToLabourCodes #SramikaUtsav #ChaloVizag #PeopleArt #AlternateCulture #SatyaReddy #SaveVizagSteeel
0
0
1
దేశ ప్రజల కోసం పోరాడినోళ్లు నిజమైన హీరోలు - యాక్టర్ మాదాల రవి #Citu #Citu18thConference #NoToLabourCodes #CituAp #SramikaUtsav #actorMadalaRavi #MadalaRavi #ChaloVizag
0
0
1
మిస్సయిల్, బుల్లెట్ కంటే బలమైన ఆయుధం ప్రజాకళ - యాక్టర్ మాదాల రవి #Citu #Citu18thConference #NoToLabourCodes #CituAp #SramikaUtsav #actorMadalaRavi #MadalaRavi #ChaloVizag #PeopleArt #AlternateCulture
0
0
3
#పాలస్తీనా ప్రజల మీద జరుగుతున్న మారణహోమాన్ని వ్యతిరేకించండి #పాలస్తీనా ప్రజలకి సంఘీభావం ప్రకటిద్దాం #Citu18thConference
#AlternativeCulture
#citu
#LabourCodes
#WorkingClassUnity
#ChaloVizag #NoToLabourCodes
0
1
2
#వొడాఫోన్ ఐడియాకు భారీ లబ్ది! #రూ.87,695 కోట్ల బకాయిలపై మారటోరియం, వడ్డీ రద్దు #2031 నుంచి పదేళ్ల వరకు వెసులుబాటు #కేంద్ర కేబినెట్ ఆమోదం https://t.co/TrfMiqyk2g
0
0
2
#విశాఖ ఉక్కును కాపాడుకుందాం #శ్రామిక ఉత్సవ్ లో సినీ దర్శకులు బాబ్జీ #Citu
#Citu18thConference #CituVizag #LabourCodes #LabourCodes2020
#WorkingClass #WorkersUnity
#corporates
0
1
4
దేశ సంపదను ఇద్దరు గుజరాతీయులు అమ్ముతుంటే, ఇద్దరు గుజరాతీయులు కొంటున్నారు.. శ్రామిక ఉత్సవ్ లో సినీ దర్శకులు బాబ్జీ #Citu18thConference
#AlternativeCulture
#citu
#LabourCodes
#WorkingClassUnity
#ChaloVizag #NoToLabourCodes
0
0
3