
Global Illumine Foundation
@global_illumine
Followers
10
Following
452
Media
429
Statuses
629
Global Illumine is a non-profit charity organization that transforms lives and communities by supporting education of the young and needful.
Joined December 2022
ఈ కార్యక్రమంలో 40 మందికి పైగా పాల్గొనగా, Global Illumine మరియు Saraswati Satsangh లు చేసే సేవా కార్యక్రమాలు గురించి శ్రీ నీలోత్పల శర్మ గారు వివరించి ప్రముఖులకు broucher ను అందచేయుట జరిగింది. శ్రీమతి రూపశ్రీ గారు మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదములు చెప్పారు.
0
0
0
Global Illumine Foundation యొక్క "సరస్వతీ సత్సంగ్" టీం ఆధ్వర్యంలో 99వ సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం 05.10.2025, ఆదివారం నాడు సాయంత్రం 6 గం.లకు శ్రీమతి రూపశ్రీ, శ్రీ రామకృష్ణ శర్మ గారి ఆహ్వానం తో బాలాజీ నగర్, కూకట్ పల్లి, హైదరాబాద్ లో వారి సగృహం లో జరిగింది.
1
0
0
They rise with the wind, but carry the weight of our Nation's Pride. On this Indian Air Force Day, we honour the brave souls who guard our skies with unmatched precision and unwavering courage. #IndianAirForceDay #JaiHind #GlobalIllumineFoundation
0
0
0
ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా పాల్గొనగా, Global Illumine Foundation మరియు Saraswati Satsangh లు చేసే సేవా కార్యక్రమాలు గురించి శ్రీ నీలోత్పల శర్మ గారు వివరించి, బ్రోచర్ ను అందచేయుట జరిగింది. శ్రీ SK గిరిధర్ గారు మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ధన్యవాదములు చెప్పారు.
0
0
0
✨ Honoring the great sage Maharshi Valmiki, the revered Adi Kavi and author of the Ramayana. On this Valmiki Jayanti, let us draw inspiration from his wisdom, teachings, and eternal contributions to literature and spirituality. 🙏📖🌸 #MaharshiValmikiJayanti #GlobalIllumine
0
0
0
World Cerebral Palsy Day, celebrated annually on October 6, is a global initiative aimed at raised awareness about Cerebral Palsy (CP) and advocating for the rights of those affected by the condition. #GlobalIllumineFoundation #WorldCerebralPalsyDay
0
0
0
✨ On behalf of Global Illumine Foundation, we wish you a very Happy Dussehra! 🎉 May this Dussehra bring you strength 💪, wisdom 🧠, and positivity ✨ in both your career and personal journey. Let’s embrace new beginnings, learn continuously, and create meaningful impact 🚀.
0
0
0
"Hindi Diwas celebrates the significance and cultural richness of the Hindi language, reinforcing its role as a symbol of India's heritage and unity." @globalillumine Wishes everyone a very Happy Hindi Diwas. #HindiDiwas2025 #GlobalIllumineFoundation #ChildrenEducation
0
0
0
Our humble tribute to the Great Scholar, Educationist, and former President of India, Bharat Ratna Dr. Sarvepalli Radhakrishnan, on his Birth Anniversary. Global Illumine Foundation wishes you all a Happy Teachers' Day! #Teachersday #teacher #students #education
0
0
0
🌼✨ Happy Raksha Bandhan! ✨🌼 On this auspicious day celebrating the sacred bond of protection and love between siblings, we wish everyone happiness, harmony, and success in all walks of life. 🄷APPY 🅁AKSHA 🄱ANDHAN TO ALL! 💫🤗 #RakshaBandhan #FestivalOfLove
0
0
0
కుమారస్వామి గారు మాట్లాడుతూ Global illumine foundation చేస్తున్న సేవాకార్యక్రం వివరాలు మరియు సరస్వతి సత్సంగ్ చేస్తున్న కార్యక్రమాలు గురించి వివరించారు. కార్యక్రమం అనంతరం దేవాలయ యాజమాన్యం వారు సనాతన ధర్మ రక్షణార్ధం చేస్తున్న సేవలును అందరూ అభినందించారు.
0
0
0
ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా పాల్గొనగా, Global Illయూmine Foundation లో భాగమైన సరస్వతి సత్సంగ్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమం "గోపూజ" తో ప్రారంభమై విష్ణుసహస్రనామ పారాయణంతో పూర్తి అయినది.
1
0
0
Global Illumine Foundation యొక్క "సరస్వతీ సత్సంగ్" టీం ఆధ్వర్యంలో 86వ సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం 27.07.2025 ఆదివారం నాడు ఉదయం 10:00 గంటలకు అభయ ఆంజనేయ స్వామి దేవాలయం, కుకు��ూర్ పల్లి, సిద్ధిపేట జిల్లాలో జరిగింది.
1
0
0
On #KargilVijayDiwas, we remember the supreme sacrifices of our jawans. Their courage speaks across generations, reminding us of the true meaning of duty and love for the motherland. Jai Hind!
0
0
0
డాక్టర్. సంతోష్ గారు గ్లోబల్ ఇల్యుమైన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి వారికి వివరించి జూలై 13వ తేదీ నాడు జరగబోయే దశమ వార్షికోత్సవ వేడుకలకు హాజరుకావాలని అభ్యర్థించారు. వారు ఎంతగానో సంతోషించి కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశారు. #GlobalIllumine
0
0
0
భారత వైద్య విజ్ఞాన శాస్త్రంలో ప్రముఖులు, NIMS మాజీ డైరెక్టర్, అపోలో హాస్పిటల్ సీనియర్ వైద్యులు శ్రీ డాక్టర్. రాజా రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన @GlobalIllumine ఉపాధ్యక్షులు శ్రీ డాక్టర్. సంతోష్ కుమార్ గారు. ఈ కార్యక్రమంలో శ్రీ డాక్టర్. విజయ సారధి గారు కూడా పాల్గొన్నారు.
1
0
0
A Guru shows the path, shapes the soul and lights the way. Thank you to every guiding light. Happy Guru Purnima! #happygurupurnima #gurupurnima
0
0
0
అనంతరం వారు చేసే సేవాకార్యక్రమమునకు మద్దతుగా Old Age Care Center లో ఉన్నవారికి ఉపయోగపడే వస్తువులను పంచటం జరిగింది. #VishnuSahasranamaParayanam #82ndVSNP #GlobalIllumine #SaraswatiSatsang
0
0
0