fans_of_THR
@fans_of_THR
Followers
41
Following
660
Media
1K
Statuses
2K
Harish Anna Fan Follow For Harish Anna Updates
Joined February 2021
ఆయిల్ పామ్ మొక్క ను తెచ్చింది మీరు ఫ్యాక్టరీకి పునాది వేసింది మీరు మీరు వస్తారా లేదా.. ఎప్పుడు వస్తావ్ అని ఎదురు చూసాం మిమ్మల్ని చూసాక మాలో ఎంతో సంతోషం కలిగింది ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ కి వచ్చిన సందర్బంగా హరీశ్ రావు గారిని చూసి ప్రజల్లో ఉద్వేగంతో... ఉప్పొంగిన ఉత్సాహం.. @BRSHarish
0
1
2
నంగునూరు మండలం కాళేశ్వరం కాలువలో గోదావరి జలాల గలగలలు చూసి మనసు పులకించిన సందర్భం.. అపర భగీరథుడు కేసీఆర్ గారి చారిత్రాత్మక కృషితో వేసవి లోనూ రైతన్నల కళ్లలో అంతులేని ఉత్సాహం..
90
147
1K
ఆరు గ్యారెంటీలు ఎలాగో టైమ్ కు అమలు చేయట్లేదు అసెంబ్లీని అయినా టైమ్ కు నడపండి అధ్యక్షా.. @BRSHarish 🔥
0
1
3
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మార్షల్స్ దురుసు ప్రవర్తన హరీష్ రావు గారి చేతికి గాయం ప్రజా ప్రతినిధి అని చూడకుండా చేతిలో ఉన్న మక్కజొన్న కంకులు లాక్కున్నా మార్షల్స్ దీంతో హరీష్ రావు గారి చేతికి గాయం కావడంతో చేతికి నుంచి రక్తం @BRSHarish
0
0
1
బీజేపీ, తెలుగుదేశం రెండు కలిసి తెలంగాణ కు తీవ్ర దుఃఖం మిగులుస్తున్నాయి.. అన్యాయం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి మౌనం వహిస్తున్నాడు. @BRSHarish
0
2
2
అక్కడ ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో బాంబులతో ఇండ్లు కూలిపోతుంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో ఇండ్లు కూల్చుతున్నాడు పేదల మీద రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో యుద్ధం చేసి 10,017 ఇండ్లు కూల్చుతున్నాడు @BRSHarish 🔥
0
1
3
రైతులకు చివరి అయకట్టు వరకు నీరు అందాలి. లాంగ్ భూం మిషన్ లు తెప్పించి కాలువల్లో తుంగ మరియు పూడికను వెంటనే తొలగించాలి.. ఇరిగేషన్ ఎస్ ఈ గారి తో ఫోన్ మాట్లాడి లాంగ్ భూం మిషన్ ఏర్పాటు చేసి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలని ఆదేశించిన హరీష్ రావు గారు... @BRSHarish
0
2
4
రైతుబంధు వేసిన, రుణమాఫీ చేసిన కానీ అవి పడ్డాయో లేదో తెలియదని రేవంత్ రెడ్డి అంటున్నాడు పడ్డాయో లేదో తెలియనప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు? @BRSHarish 🔥💥
0
0
0
Harish Anna Effect 🚨 మొన్న దేవాదుల ప్రాజెక్టు అయినా నేడు శారదా పీఠానికి చెందిన భూములు అయినా.. హరీష్ అన్న దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవ్వరికి సమస్య వచ్చినా అడ్డంగా నిలబడుతడు.. సమస్య పరిష్కరిస్తాడు @BRSHarish 🔥🔥
0
0
0
శ్రీకాకుళాన్ని కూడా సిద్ధిపేటలా అభివృద్ధి చేస్తా..”. హరీశ్ రావులా పని చేసి, శాశ్వత ఎమ్మెల్యేగా నిలిచిపోతా” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గోండు శంకర్, శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే. Mass 🔥 హరీష్ రావు గారు @BRSHarish
0
0
1
చర్చకు మేము సిద్ధం దమ్ముంటే కెమెరా తిప్పకుండా.. మైక్ కట్ చేయకుండా మాట్లాడే అవకాశం ఇవ్వు..! 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగిందో.. తొమ్మిదిన్నర ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం చేసినమో చర్చించడానికి సిద్ధం.. @BRSHarish 🔥
0
0
1
ఒక మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది ఒక కల. రెక్కలకష్టంతో పైసా పైసా పోగుచేసుకొని... బ్యాంకుల్లో అప్పులు తెచ్చి మరీ ఇల్లు కొనుక్కుని కల నిజం చేసుకుంటే ఈ రేవంత్ వచ్చి బుల్డోజర్లు పెట్టి ఆ ఇండ్లు కూలుస్తామని అంటుండు. @BRSHarish
0
1
2
రైతు బడి రాజేందర్ రెడ్డి మాటల్లో “హరీష్ అన్న” అంటే ఒక నాయకుడు మాత్రమే కాదు, రైతుల కోసం పనిచేసే నిద్రలేని యోధుడు.. @BRSHarish
0
0
0
తెలంగాణలో పట్టపగలు రాజ్యాంగాన్ని రేవంత్ రెడ్డి ఖూనీ చేస్తుంటే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించరు? రాష్ట్ర ఇంచార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ ఎందుకు నోరు విప్పరు? ఓటరు తీర్పును కాదని పోలీస్ లాఠీని నమ్ముకొని రాజకీయాన్ని చేయడం సిగ్గుచేటు. ఇదేనా ప్రజాస్వామ్యం ? ఇదేం ఎన్నిక ? - మాజీ
2
19
60
చరిత్రలో చాలా మంది ఉంటరు. కానీ చరిత్ర పుట్లలో శాశ్వతంగా నిలిచే నాయకుడు కేసీఆర్ గారు. - మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ @BRSHarish గారు #HappyBirthdayKCR
43
32
172
త్యాగాల పునాదుల మీద కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఒక మొండి ధైర్యంతో ముందకు సాగారు కాబట్టే తెలంగాణ సాధ్యం అయ్యింది. ఆనాడు నిమ్స్ లో ఆయన చివరిదశలో ఉన్నడు, ఆయన్ని ఒప్పించి నిరాహార దీక్ష మాన్పించండి అని మాకు డాక్టర్లు చెబితే మా కండ్లలో నీళ్లు తిరిగాయి. మేం ఆ విషయం
1
50
211
Live: తెలంగాణ భవన్ లో ఘనంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు #HappyBirthdayKCR
0
6
26
కేసీఆర్ అనే మూడు అక్షరాలు జై తెలంగాణ యుద్ధ నినాదం, దశాబ్దాల ఆకాంక్షల ప్రతిధ్వని, తెలంగాణ ఆత్మగౌరవ గర్జన. కేసీఆర్ అంటే.. ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపం, తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్య సూర్యోదయం. కేసీఆర్ ఒక ఉద్యమం, ఒక విజన్, యుగ ప్రభంజనం. యావత్ తెలంగాణను ఏక తాటిపై నడిపి, ఉద్యమం
33
489
3K