diprokakinada Profile Banner
DIPRO-KAKINADA Profile
DIPRO-KAKINADA

@diprokakinada

Followers
390
Following
111
Media
4K
Statuses
4K

Joined December 2015
Don't wanna be here? Send us removal request.
@diprokakinada
DIPRO-KAKINADA
2 years
కాకినాడ జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా నియమితులైన సీవీ ప్రవీణ్ ఆదిత్య ను శుక్రవారం కలెక్టరేట్ లో కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగాగీత మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.
0
0
0
@diprokakinada
DIPRO-KAKINADA
2 years
శుక్రవారం అమరావతి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనా.. ఎన్నికల సన్నద్ధత,ఎలక్ట్రోరల్ రోల్ పై అన్నిజిల్లాల కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా.. ఇన్చార్జి డీఆర్వో,
0
0
1
@diprokakinada
DIPRO-KAKINADA
2 years
శుక్రవారం కలెక్టరేట్ లో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పలువురు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సీవీ.ప్రవీణ్ ఆదిత్య, ఇన్చార్జి డీఆర్వో, డీఆర్డీఏ పీడీ కె.శ్రీరమణిలను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాలు అందించారు.
0
0
0
@diprokakinada
DIPRO-KAKINADA
2 years
రాష్ట్ర గవర్నర్ గౌ.ఎస్.అబ్దుల్ నజీర్ కాకినాడ జేఎన్టీయూ 10వ స్నాతకోత్సవంకు విచ్చేసిన సందర్భంగా కాకినాడ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటుచేసిన హెలిపాడ్ కు ఉదయం 10.10 నిమిషాలకు చేరుకున్నారు.
0
0
0
@diprokakinada
DIPRO-KAKINADA
2 years
హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్, జాయింట్ కలెక్టర్ సీ.ప్రవీణ్ ఆదిత్య,స్థానిక శాసనసభ్యులు కురసాల కన్నబాబు, శాసన మండలి సభ్యులు కర్రీ పద్మశ్రీ, జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ జీవీఆర్ ప్రసాద్ రాజు, రిజిస్టర్ ఎల్ .సుమలత, ఏపీఎస్సీహెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్
0
0
0
@diprokakinada
DIPRO-KAKINADA
2 years
జిల్లాలో 18-19 వయసు మధ్య ఉన్న యువతను ఓటరుగా నమోదు చేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఎన్నికల అధికారి డా.కృతికాశుక్లా కోరారు. బుధవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా..ఎన్నికల అధికారులతో కలిసి
0
0
0
@diprokakinada
DIPRO-KAKINADA
2 years
శుక్రవారం ఉదయం స్థానిక ��ోలీస్ పెరేడ్ మైదానంలో జిల్లా స్థాయి 75వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ముఖ్య అతిధిగా హాజరై సాంప్రదాయ పోలీస్ కవాతును తిలకించి, జాతీయ జెండాను ఎగురవేసి, వందనం చేశారు
0
0
2
@diprokakinada
DIPRO-KAKINADA
2 years
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..
0
0
0
@diprokakinada
DIPRO-KAKINADA
2 years
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు..
0
0
0
@diprokakinada
DIPRO-KAKINADA
2 years
75 గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలందించిన వివిధ శాఖల అధికారులు 91 మందికి జిల్లా కలెక్టర్ డా కృతికాశుక్లా, ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ చేతులు మీదుగా ప్రశంస పత్రాలు అందించి అభినందనలు తెలియజేశారు.

జనవరి 26న నిర్వహించబోయే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా.కృతికాశుక్లా అధికారులను ��దేశించారు.సమావేశంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ,ఇన్చార్జి డిఆర్వో,డీఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు,పోలీస్
0
0
1
@diprokakinada
DIPRO-KAKINADA
2 years
రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ డా కృతికాశుక్లా..
0
0
0
@diprokakinada
DIPRO-KAKINADA
2 years
శుక్ర‌వారం వెల‌గ‌పూడి స‌చివాల‌యం నుంచి చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ (సీఈవో) ముకేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లతో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా.‌.వివిధ నియోజకవర్గాల ఈఆర్వోలతో కలిసి హాజరయ్యారు.
0
0
0
@diprokakinada
DIPRO-KAKINADA
2 years
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మారుమూల ప్రాంతంలోని ప్రజలకు చేరవేయాలని , వికసిత్ భారత సంకల్ప యాత్ర కార్యక్రమం చేపట్టడం జరిగందని కేంద్ర ఆయుష్ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి తెలిపారు.
0
0
0
@diprokakinada
DIPRO-KAKINADA
2 years
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు లబ్దిదారులకు వడ్డీ రీయింబర్స్ మెంట్ పధకం క్రింద జిల్లాలో 15,966 మంది లబ్దిదారులకు కోటీ 93 లక్షల 67 వేల మేరకు లబ్ది చేకూరిందని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా తెలిపారు.
0
0
0
@diprokakinada
DIPRO-KAKINADA
2 years
శుక్రవారం కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ మెప్మా ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలెం జంక్షన్ వద్ద ఉన్న భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి శాసనమండలి సభ్యురాలు కర్రి పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ డా కృతికాశుక్లా, కాకినాడ సిటీ శాసనసభ్యులు తదితరులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు
0
0
2