Dasyam Vinaya Bhaskkar Profile Banner
Dasyam Vinaya Bhaskkar Profile
Dasyam Vinaya Bhaskkar

@dasyamofficial

Followers
25,827
Following
108
Media
1,094
Statuses
1,558

Govt Chief Whip Telangana Legislative Assembly | MLA - Warangal West

Warangal-Hanumakonda, India
Joined November 2016
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
Really emotional and heart touching moment. Tq @KTRTRS garu for giving me an opportunity to do this. Thanks @Collector_WGLU Rajiv Gandhi Hanmanthu garu and Warangal east MLA @TrsNarender garu for responding in the hour of crisis. I do appreciate the initiative taken by @tzzzzzn
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
61
60
1K
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
పురపాలక మంత్రి @KTRTRS గారి పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటల పది నిమిషాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
20
628
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
3 years
ఓటుకు నోటు కేసులో గౌరవ డాక్టరేట్ పొందిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఎంతో గౌరవంతో వారి పనితీరుకు తగ్గ "బ్రోకర్" అనే బిరుదుతో సత్కరించాలని ఉంది @revanth_anumula
Tweet media one
30
69
590
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
వరంగల్ నగరాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దేందుకై ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పట్టణం పచ్చగా మారాలని గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారి @KTRTRS పిలుపు మేరకు గ్రీన్ ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా బాలసముద్రం లో మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
16
559
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
As per Hon’ble Minister @KTRTRS garu's appeal to eradicate seasonal diseases and stop mosquitoe larvae activity, conducted cleanliness drive at my camp office at hanamkonda today at 10AM. I request everyone to participate in this campaign @KTRTRS @MinisterKTR
Tweet media one
Tweet media two
5
24
513
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
5 years
From the bottom of my heart I thank KCR garu, @KTRTRS garu for the support extended to me. I also thank my constituency family for their never ending support. As always,I will live upto all your expectations &work with more rigor & passion for a brighter Telangana. Jai Telangana.
61
26
470
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైల్వే ప్రాజెక్టుల పై చూపిస్తున్న వివక్ష, కోచ్ ఫ్యాక్టరీ పట్ల దాటవేసే వైఖరికి నిరసనగా ఉమ్మడి వరంగల్ జిల్లా అఖిలపక్ష నాయకులతో కలిసి కేంద్రం మొండి వైఖరి నశించాలంటూ ముక్తకంటం తో నినదిస్తున్నాం. @KTRTRS @trspartyonline
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
36
49
456
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
6 months
గత రెండు దశబ్దాలుగా నాపట్ల ఆచంచలమైన అభిమానంతో నా వెన్నంటి నిలిచిన నా వరంగల్ పశ్చిమ కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక ధన్యవాదాలు. నా పట్ల మీరు చూపిన ప్రేమాభిమానాలకు కృతఙ్ఞతలు. #JaiTelangana
18
37
471
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
5 years
On the eve of my birthday on 22nd ,In the footsteps of @KTRTRS anna I request all my well wishers not to spend money on advertisements, hoardings, bouquets. Instead #GiftASmile if you can ,Help someone in need & bring a smile on their face😊
58
31
455
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
అయ్యా ప్రధాని మోదీ గారు మాకు రైల్వే ప్రాజెక్టులు ఏవీ? రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్ష... ప్రాజెక్టుల మంజూరులో తీవ్ర జాప్యం. రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలున్నా వారితో తెలంగాణకు ఒరిగింది శూన్యం. #EqualityForTelangana @KTRTRS
Tweet media one
41
135
285
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
1 year
ఎముకలు కొరికే చలిలో రోడ్డుకు ఇరువైపులా పడుకున్న అభాగ్యులకు బ్లాంకెట్స్ మరియు సంక్రాంతి పిండి వంటలు పంపిణీ చేయడం జరిగింది.. పునరావాస కేంద్రం ఏర్పాటు కోసం @telanganacmo , @ktrtrs దృష్టికి తీసుకెళ్లి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
Tweet media one
32
30
399
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
#HelloMLA in few minutes! @KTRTRS
Tweet media one
21
24
389
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేక చరిత్ర గలది..కోట్లాడి సాధించుకున్న రాష్ట్రంపై ఇట్లాంటి రాబందులను రాలనియ్యం.. షిండేలు,బొండేలు,ఈడీ,బోడి అన్ని కలెగలుపుకుని వచ్చి ఎన్ని ఇబ్బందులకు గురి చేసిన అదే స్థాయిలో ప్రతిఘటిస్తాం.. జై తెలంగాణ జై కేసీఆర్ #TelananaWithKCR #TelanganaNotForSale
7
71
378
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
In response to the appeal of Hon’ble Minister @KTRTRS garu for ‘Clean drive’ on Sundays, to prevent the spread of seasonal and vector-borne diseases, we conducted sanitation drive along with @MC_GWMC and corporators.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
27
370
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
Thank you @Rahulsipligunj for the wonderful birthday wishes .I wish you more success, health and happiness in the years to come.
12
20
363
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
#HelloMLA is happening in #warangal for the first time ! We are just a call away from you & we’ll be taking calls from all the people of our constituency & we’ll listen & address your issues directly. Call us on 9494406789 to convey your concerns. @KTRTRS @trspartyonline
Tweet media one
41
50
350
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
Visited and supervised Badrakali bund works which will be inaugurated by Hon'ble Minister @KTRTRS garu.
Tweet media one
Tweet media two
Tweet media three
7
20
344
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
Here are some highlights from yesterday's #HelloMLA campaign, we've taken note of all your concerns and will work to resolve them as quickly as possible. @KTRTRS @trspartyonline
27
52
337
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
I request all those who have come in contact with me in the last few days, please isolate yourself and get Covid 19 Test done.
29
19
333
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
హనుమకొండ జిల్లాకు తెరాస పార్టీ అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి, నాపై ఎంతో నమ్మకంతో బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు తె��పడం జరిగింది. @KTRTRS @trspartyonline
Tweet media one
28
23
318
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
1 year
ఐటి శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఓరుగల్లులో త్వరలో @LTIMindtreeOFCL ఆఫీస్ ప్రారంభం.. ఈ సందర్భంగా తమ కార్యాలయం ప్రారంభించాల్సిందిగా మంత్రి @KTRBRS కు ఆహ్వానం అందించిన సంస్థ వైస్ ప్రెసిడెంట్ @KrishnaGollapu5 స్థానిక యువత కోసం నగరానికి ఐటీ విస్తరణకు కృషి చేస్తున్న రామన్నకు కృతజ్ఞతలు
Tweet media one
12
71
318
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో కాజీపేట రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ, పీవోహెచ్ షెడ్డు నిర్మాణానికి రూ400 కోట్లు కేటాయించాలని అఖిలపక్ష నాయకులు తో కలిసి ధర్నా కార్యక్రమం లో పాల్గొని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ సాధించేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేయడం జరిగింది
Tweet media one
Tweet media two
Tweet media three
9
36
320
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
Distributed daily essentials & rain coats to the needy and also organised a Blood donation camp on the birthday occasion of my beloved brother @KTRTRS garu
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
13
310
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
3 years
I am blessed to have so many great things in my life – family, friends, cadre and God. All will be in my thoughts daily
Tweet media one
7
21
313
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
7 months
ఆనాటి ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రధాత కేసీఆర్ గారి ఆశీస్సులతో పార్టీ భీ-ఫామ్ అందుకొని ఎన్నికల కదన రంగంలోకి దిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ గారు
Tweet media one
19
16
293
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
6 years
గౌరవ KTR గారు త్వరలోనే వరంగల్ నగరంలో టెక్ మహింద్ర సంస్థకు కావాల్సిన స్థల సేకరణ కొరకై నగరానికి విచ్చేస్తామని తెలియజేశారు. వరంగల్ నగర అభివృద్ధికి కృషిచేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి, హైదరాబాద్ తరువాత స్థానంలో వరంగల్ నగరాన్ని మరో ఐటీ హబ్ గా...
Tweet media one
Tweet media two
Tweet media three
12
30
271
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
6 months
మన ఊరు.. మన బడి. తో ప్రభుత్వ బడులకు కొత్త అర్థం. #EmpoweringTelangana #VoteForCar #VoteForBRS #DvbOnceAgain #TeamDasyam
Tweet media one
1
255
132
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
ప్రజల వద్దకే పాలనా అందించే ఉద్దేశంతో ప్రతి శుక్రవారం నిర్వహించే "ప్రజలతో ముఖాముఖి"కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తుంది ఈరోజు కాజీపేట 47,62,63 డివిజన్ ప్రజల నుంచి దాదాపు 45దరఖాస్తులందాయి వాటి పరిష్కారానికి అధికారులు సంబందిత స్థలానికి వెళ్లి తగిన చర్యలు తీసుకోనున్నారు @KTRTRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
8
19
252
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
హనుమకొండ కు చెందిన ప్రముఖ చర్మ వైద్యులు వి. రమేష్ గారిపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మవద్దు. నేను స్వయంగా వారి కుమారుడితో మాట్లాడడం జరిగింది . ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ గారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉంది.
6
23
248
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
Tweet media one
8
26
236
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
కాజీపేట రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని బీజేపీ మహారాష్ట్ర లోని లాతూర్ కు తరలించుకుపోయినా కూడా ఇక్కడి బీజేపీ ఎంపీలు చేతులు ముడుచుకొని కూర్చున్నారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ ప్రకటిస్తే సరి లేనియెడల ప్రజాగ్రహానికి గురికాక తప్పదు. @KTRTRS @trspartyonline
10
27
235
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
It was a great pleasure to distribute daily essential goods to 600 Nayi Brahmin families who were also impacted badly due to lockdown along with my beloved brother & kind hearted singer @Rahulsipligunj at Hanamkonda today.
Tweet media one
Tweet media two
Tweet media three
12
19
235
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
13
225
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
ప్రతి శుక్రవారం గ్రీన్ ‌ఫ్రైడేగా పాటించి మొక్కలను నాటి, ప్రతి మొక్కను కాపాడుకోవాలని గౌరవ పురపాలక శాఖ మంత్రి @KTRTRS గారు ఇచ్చిన పిలుపు మేరకు క్యాంపు కార్యాలయ ఆవరణలో మొక్కలకు నీళ్లు పట్టి , వాటి సంరక్షణ చర్యలు చేపట్టడం జరిగింది .
Tweet media one
4
14
207
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
నిన్న కాకతీయ మెడికల్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద ఎంజీఎం హౌస్ సర్జన్ మరియు పీజీ విద్యార్థులు పలు సమస్యలపై ధర్నా చేపట్టడంతో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారని లేడీ జూనియర్ డాక్టర్లు ఫోన్ ద్వారా నాకు సమాచారం అందించారు ,తక్షణమే వారివద్దకు చేరుకొని అధికారులతో మాట్లాడి
13
25
214
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
Planted a sapling at Red Cross Society Office primises today. #HarithaHaram #Telangana #Redcross #Warangal
Tweet media one
Tweet media two
Tweet media three
5
11
207
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
3 years
హైదరాబాద్: అసెంబ్లీ మీడియా పాయింట్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో తీర్మానించిన ఓబీసీల గణాంకాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలి. - మీడియా సమావేశంలో గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.
Tweet media one
4
25
205
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
6 months
Grateful to the people of Telangana for giving @BRSparty two consecutive terms of Government 🙏 Not saddened over the result , but surely disappointed as it was not in expected lines for us. But we will take this in our stride as a learning and will bounce back
5
15
215
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
3 years
అప్పుడు తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం టిఆర్ఎస్ పార్టీ గులాబీ దండు పోరాటం చేస్తుంది కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు హనుమకొండ చౌరస్తా ఎడ్ల బండ్ల ర్యాలీలో పాల్గొన్న గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.
Tweet media one
Tweet media two
5
22
201
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
Hoisted National Flag at Warangal Urban District Collectorate on the occasion of #TelanganaFormationDay2020 #6YearsOfTelangana
Tweet media one
Tweet media two
4
12
204
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
3 years
తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రివర్యులు, జన హృదయ నేత శ్రీ తన్నీరు హరీష్ రావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.. ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో మీరు చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను @trsharish
Tweet media one
Tweet media two
4
12
197
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
1 year
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
12
198
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
I have tested positive for Covid 19. I feel alright now, I have no symptoms so far, and have been in home quarantine. I am confident that the love and best wishes of my friends and followers will soon help me tide over this. I will keep all of you updated on how I’m doing.
38
15
191
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
5 months
The recent act of property destruction is causing chaos and undermining our democratic values. These acts of vandalism, aggression, and destruction in the name of political intimidation threaten our Society and Constitution. Authorities are urged to take swift action against
Tweet media one
7
37
191
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
తెలంగాణ ఐటీ రంగం పురోగతి విషయంలో కేంద్రం సహకరించకున్నా.. సీఎం కేసీఆర్ దార్శనిక పాలన ఫలితంగా ఐటీ రంగంలో తెలంగాణ అద్భుతంగా పురోగమిస్తోంది. #TriumphantTelangana #ITisTelangana
Tweet media one
3
72
106
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
The Draft Electricity (Amendment Bill), 2020, is against the federal spirit of the Constitution. @trspartyonline has always been against it. @KTRTRS
7
25
177
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని 48వ డివిజన్ లో 25 లక్షల రూపాయలతో సిసి రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది
Tweet media one
Tweet media two
4
9
183
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
పురపాలక మంత్రి @KTRTRS గారి పిలుపు మేరకు ప్రతి ఆదివారం పది గంటల పది నిమిషాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది
Tweet media one
5
13
177
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
3 years
@KTRTRS @KTRoffice Noted and addressed their issue anna...
3
5
182
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
Tweet media one
2
19
176
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
రాష్ట్ర బీజేపీ నాయకులు ఏమో కేంద్రం చేత ధాన్యం కొనిపించే బాధ్యత మాది అని రైతులను నమ్మించి ధాన్యం సాగు చేయించిండ్రు. కేంద్ర మంత్రి @PiyushGoyal ధాన్యం కొనుగోలు చేయము అని పార్లమెంట్ సాక్షిగా అన్నడు. @bandisanjay_bjp @kishanreddybjp ఎం సమాధానం చెప్తారు? #OneNationOneProcurement
Tweet media one
3
19
55
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ మంజూరు గురించి ఎనిమిదేళ్లుగా అడిగినా ఉలుకుపలుకు లేని ప్రధాని మోదీ #ModiMustAnswer
Tweet media one
5
46
74
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
Narendra Modi has failed to keep his word of bringing black money back and depositing 15 lakhs in bank accounts of the public. #JumlaKingModi
Tweet media one
4
80
167
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
6 years
Birthday celebration's of Krishnav & Krishika along with all other family members. @dasyam_abhinav @KTRTRS @1ssr1970 @RaoKavitha @TelanganaCMO @DTvcc
Tweet media one
7
6
163
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
Ken-Betwa of UP, Upper Bhadra of KA gets national status. But Central Govt ignores TS requests! GOI should immediately grant National status to #KaleshwaramProject and release funds for Mallannasagar which benefits many people. #Mallannasagar @KTRTRS @trspartyonline
4
67
98
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
ఈరోజు హనుమకొండ నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించి నల్గొండ పట్టణంలో అమలు చేసేందుకై నగరానికి విచ్చేసిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి, నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి, మరియు నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులకు అధికారులకు స్వాగతం పలకడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
17
161
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
6 months
Decades of Congress misrule in Telangana left scars that still haunt us. Crushing movements and torturing activists, they betrayed our aspirations. Now, BJP's empty promises and withheld funds continue the saga of neglect. #ThoduDongalu #VoteForCar #DvbOnceAgain #TeamDasyam
2
139
88
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
కాలానుగుణ వ్యాధుల నివారణ కోసం పురపాలక శాఖ మంత్రి @KTRTRS కేటీఆర్ గారి పిలుపు మేరకు ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
2
9
159
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
7 months
ఆ బాలల నోట కేసీఆర్ పాట..! @KTRBRS @RaoKavitha @TSwithKCR @TelanganaCMO @BRSparty
2
20
166
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
కాజీపేట అల్ ట్రేడర్స్ వర్క్షాప్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో"we want coach factory"అని వినూత్నరీతిలో సెల్ఫీ ఉద్యమం చేపట్టినారు కోచ్ ఫ్యాక్టరీ సాధించేదాక ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని వర్గాల ప్రజలతో పెద్దెతున ఉద్యమం ప్రారంభిస్తాం త్వరలో అఖిలపక్షం ఆధ్వర్య��లో మరోసారి ఉద్యమం చేపడుతాం @KTRTRS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
11
17
155
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
నాడు సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధి దిశగా పయనించడానికి ప్రవేశపెట్టిన రైతుబంధు సహాయం ఈ యాసంగితో 50 వేల కోట్ల పెట్టుబడి పంపిణీ పూర్తయిన వేళ మన ముఖ్యమంత్రి రైతుబాంధవుడు KCR గారికి రైతు లోకం హృదయపూర్వక ధాన్యవాదాలు చెబుతున్నది. #RythuBandhuKCR @KTRTRS
Tweet media one
3
52
75
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
6 months
Tweet media one
2
23
163
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
వ‌రంగ‌ల్‌లో మరో ఐటీ పరిశ్రమ టెక్ మహీంద్రా, సయింట్ ఇప్పటికే వ‌రంగ‌ల్‌లో త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించగా తాజాగా జెన్‌ప్యాక్ట్ రాక‌తో వ‌రంగ‌ల్ అత్యున్న‌త స్థాయికి ఎద‌గ‌నుంది. ఐటీ పరిశ్రమ బలోపేతానికి కృషి చేస్తున్న @KTRTRS గారికి మరియు పారిశ్రామికవేత్తలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
Tweet media one
5
12
154
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
దేశంలో కరోనా లేని తొలి రాష్ట్రంగా గోవా రికార్డు సాధించేందుకు కృషిచేసిన నోడల్ అధికారి ఎడ్విన్ గోమోజ్ గారిని మరియు వారి బృందాన్ని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తూన్నాను...
Tweet media one
6
12
159
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
Tweet media one
3
10
152
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
3 years
Tweet media one
4
15
150
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
11
151
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
నైతిక బాధ్యత విస్మరిస్తున్న కేంద్రం పై పార్లమెంట్ సాక్షిగా టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న పోరాటం గురించి తెలుసుకోకుండా చేసిన ఈ వ్యాఖ్యలు మీ రాజకీయ అజ్ఞానానికి ప్రతీక. చిత్తశుద్ధి ఉంటె మీ ఎంపీలను కెసిఆర్ గారు ప్రతిపాదించినట్లుగా “one nation,one procurement” పాలసీకి మద్దతు పలుకమనండి.
@RahulGandhi
Rahul Gandhi
2 years
తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి.
759
3K
12K
12
16
146
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
ఇండియన్ కంపనీకి ప్రాజెక్ట్ తీసుకు రావడం తప్పెలా అవుతుంది అని సన్నాయి నొక్కులు నొక్కుతున్న భక్తులకు చిన్న ప్రశ్న... ఒక అదాని కంపెనీ నే రికమెండ్ చేయడం ఎందుకు? NTPC , TATA Power లను రికమెండ్ చెయ్యొచ్చు కదా? ప్రపంచ వ్యాప్తంగా దేశం పరువు తీసిన PM Modi. #ModiMustResign
Tweet media one
5
45
65
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
Tweet media one
Tweet media two
5
11
142
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
1 year
పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వరంగల్ పర్యటనకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ @BRSHarish గారికి ఘన స్వాగతం పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్,వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు శ్రీ దాస్యం వినయ్ భాస్కర్... * #HeartlyWelcomeHarishanna *
Tweet media one
4
13
147
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
1 year
కార్మికుల దరిచేరుతున్న #KarmikaChaithanyaMasothsava ఫలాలు... దానికి తార్కణమే నిన్న @TelanganaCMO ప్రతి జిల్లాకు కార్మిక భవనం ప్రకటించడం.. అందుకు హర్షం వ్యక్తం చేస్తూ మాసోత్సవ రూపకర్త,చీఫ్ విప్, @dasyamofficial ఆధ్వర్యంలో #KCR ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన కార్మిక సంఘం నాయకులు....
Tweet media one
Tweet media two
Tweet media three
4
12
143
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
Telangana PCC President Revanth Reddy told the media that you met a Chinese Ambassador in Nepal. However, as a responsible leader of the National Congress Party, can you give the Minutes Of The Meeting @RahulGandhi Ji. @KTRTRS @trspartyonline
Tweet media one
14
15
143
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
A warm welcome offered to Telangana Governor Dr Tamilisai Garu @telanganaguv @DrTamilisaiGuv yesterday to our Warangal.
Tweet media one
5
6
135
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
టీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు , పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి మరియు పార్టీ కార్యనిర్వాహ అధ్యక్షులు శ్రీ @KTRTRS గారికి ధన్యవాదాలు. మీరు నాకు అప్పచెపిన బాధ్యతను శాయశక్తులా నిర్వర్తించి పార్టీని బలోపేతం చేస్తాను.
Tweet media one
20
13
138
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
6 months
జన సంద్రం లో జన నాయకుని జన్మదిన సంబురం #teamdasyam
Tweet media one
2
11
144
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
ఈ ప్రాంతబిడ్డగా చెప్తున్నా కాజిపేట్ రైల్వే సమస్యలపై సుదీర్ఘ ఉద్యమానికైనా సిద్ధం ఓట్ల కోసమో సీట్ల కోసమో కాదు,ఈ ప్రాంత అభివృధ్ధికోసం! స్థలం కేటాయింపు ఎప్పుడో జరిగిపోయిందని స్వయానా DRM గారే చెపుతున్నా,G.O కాపీలు ఉన్నాకూడా బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తే ఉరుకోమని హెచ్చరిస్తున్న.
5
31
140
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
Tweet media one
5
10
135
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
6 months
#EtlundeTelanganaEtlaindi నాడు ఎట్లుండే తెలంగాణ.. నేడు ఎట్లయింది! #teamdasyam
Tweet media one
1
100
83
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణకు రావాల్సిన రైల్వేప్రాజెక్టులు,నిధుల కేటాయింపులు జరపకుంటే ఖబర్ధార్ బీజేపీ నేతల్లారా కొత్తలైన్ల కోసం 11 ప్రతిపాదనలు పంపినా,సాకులు చెబుతూ దాటవేస్తున్నారు ఈసారి వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ తేకపోతే బీజేపీని ఫేక్ ఫ్యాక్టరీ గానే పిలుస్తాం @KTRTRS
Tweet media one
11
21
139
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
#GreenChallenge initiated by @MPsantoshtrs for taking up the idea of planting tree saplings.I was also challenged by my brother @Rahulsipligunj I have did my bit and challenge @Collector_WGLU @cpwrlc & Nagurla Venkanna to take it fwd for greener TS @KTRTRS @Pochampallisri @DTvcc
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
10
139
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
తెలంగాణ పట్ల ఎందుకింత వివక్ష? న్యాయముగా రావలిసిన నిధులలో ఇంత అన్యాయమా ? కొత్త రైల్వే లైన్ లు ఇవ్వకపోడమే కాకుండా , కాజిపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఈసారికూడా ప్రకటించకుండా మొండిచేయి చూపిస్తున్న ఈ బిజెపికి రోజులు దగ్గర పడ్డాయి. @KTRTRS @trspartyonline #modifailedindia
Tweet media one
7
19
139
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
నేడు హ‌నుమ‌కొండ‌లో జరిగిన స‌భ‌లో మంత్రివర్యులు @KTRTRS గారు వరంగల్ నగరం పట్ల చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు కృతజ్ఞతలు తెలుపుతూ, సభకు విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.
5
12
135
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
1 year
7
7
135
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
1 year
హనుమకొండలో నిర్మితమవుతున్న కాళోజీ కళాక్షేత్రం పనులను వేగవంతం చేయాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని కలిసి చర్చించడం జరిగింది.
Tweet media one
8
7
133
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
హుస్సేన్​సాగర్ ఒడ్డున సుందరంగా రూపుదిద్దుకుంటున్న తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం. జోహార్ తెలంగాణ అమరవీరులకు 🙏🏻
Tweet media one
1
7
133
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
A novel welfare scheme introduced by the Govt of Telangana Kalyana Lakshmi/ Shaadi Mubarak Scheme, provides financial assistance of ₹1,00,116 for marriages in financially distressed families in the State. In last 8 yrs, 10 lakh+ families benefitted #TelanganaThePowerhouse
Tweet media one
2
45
76
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
హనుమకొండ జిల్లా పర్యటనలో భాగంగా నిట్ కళాశాల అతిథి గృహానికి విచ్చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యన్.వి. రమణ గారిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందచేసి హనుమకొండ నగరానికి స్వాగతం పలకడం జరిగింది.
Tweet media one
Tweet media two
5
11
131
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
తెలంగాణ రాష్ట్ర ప్రదాత... బంగారు తెలంగాణ నిర్మాత... జనహృదయనేత... తెలంగాణ జాతిపిత... శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు
Tweet media one
3
6
133
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
6 months
వినయ భాస్కర్ కు ఓటెయ్యాలి విజయ శంఖారావం పూరించాలి. #voteforcar #voteforbrs #dvbonceagain #KCROnceAgain #teamdasyam @BRSparty
5
19
136
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
6 months
భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతో నామినేషన్ వేసిన శ్రీ దాస్యం వినయ భాస్కర్ గారు. #VoteForCar #VoteforBRS #KCROnceAgain #dvbonceagain #teamdasyam @BRSparty @KTRBRS
4
16
134
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
#BRS వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్... అనంతరం మరణించిన ఇద్దరు పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు ప్రమాద భీమా చెక్కులను అందజేశారు... #BRSforIndia @KTRTRS @trspartyonline
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
17
134
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
వరంగల్ హన్మకొండలోని వేయి స్తంభాల గుడి మరియు ఖిలా వరంగల్ కోటలోని కల్యాణ మంటపం మరియు హన్మకొండలోని పద్మక్షమ్మ గుడి , రామప్ప దేవాలయాల ఉనికి పరిరక్షణ మరియు వాటి అభివృద్ధికి రుణ సహాయం అందించవలసిందిగా కేంద్ర పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ డా.ఉషశర్మ గారికి అందించడం జరిగింది
Tweet media one
4
12
131
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
1 year
ముఖ్యమంత్రి @KCR గారిని ప్రగతి భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి పై చర్చించి మరిన్ని నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది...
Tweet media one
4
10
130
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
1 year
తెలంగాణ రైతుల "కల���లాలపై" రాజకీయం చేస్తున్న బిజెపి కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగడుతూ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హనుమకొండ ఏకశిలా పార్క్ వద్ద నిర్వహించిన మహాధర్నాను నిర్వహించడం జరిగింది. #AabKiBarKisanSarkar #BharataRashtraSamithi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
21
130
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
Tweet media one
2
7
124
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
2 years
రాంనగర్ డిపో ప్రాంతనికి చెందిన కొంరాతి స్వప్న గారి గోకుల్ నగర్ కెనరా బ్యాంకు కాత నుంచి ₹12500 రూపాయలు గుర్తు తెలియని వ్యక్తులు డ్రా చేసారని గుర్తించి, రోడ్డు ప్రక్కన విలపిస్తు కనిపించిన తరుణంలో అటుగా వెళ్తుండగా నాకు ఎదురయ్యారు. @KTRTRS @trspartyonline
Tweet media one
Tweet media two
9
10
123
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
4 years
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని 44 డివిజన్ పోచమ్మ కుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మాస్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరై మాస్కులు పంపిణీ చేయడం జరిగింది.
Tweet media one
Tweet media two
3
12
122
@dasyamofficial
Dasyam Vinaya Bhaskkar
3 years
శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తరపున అమ్మవారికి హరిద్రాభిషేకం మరియు క్షీరభిషేకం నిర్వహించి ఈరోజు భద్రకాళి అమ్మవారి ప్రసాదాన్ని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి అందించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు
Tweet media one
2
11
117