
Chamarthi Jagan Mohan Raju
@cjmraju
Followers
198
Following
24
Media
2K
Statuses
2K
President - Rajampet Parliament, Telugu Desam Party. “మీలో ఒకడిగా… మీ కుటుంబ సభ్యుడిగా, ప్రజల కోసం… ప్రగతి కోసం… తెలుగు దేశం.”
Rajampet, Annamayya district.
Joined June 2023
ఈ పవిత్ర జన్మాష్టమి రోజున,.మన జీవితాలలో భగవంతుని ఆశీర్వాదాలు కురవాలని,.ప్రేమ, శాంతి, ఆనందం నిండాలని కోరుకుంటూ….🪔🌼 జన్మాష్టమి శుభాకాంక్షలు 🌼🪔. #telugudesamparty #naralokesh #andhrapradesh #chandrababunaidu #tdp #jaitdp #narachandrababunaidu #ntr #ysjaganfailedcm #pawankalyan
0
0
0
మహిళలకు ఉచితంగా రైట్. రైట్. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటు. స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన మంత్రి మండిపల్లి, అధ్యక్షులు చమర్తి రాజు. రాజంపేటలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం. #telugudesamparty #naralokesh #andhrapradesh #chandrababunaidu #tdp #jaitdp
1
0
0
ఒంటిమిట్ట గెలుపు చంద్రబాబు, లోకేష్కు అంకితం. ఒంటిమిట్ట ప్రజలు అందించిన ప్రజాస్వామ్య విజయం. ప్రజలకిచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేరుస్తాం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు జగన్ మోహన్ రాజు. #telugudesamparty #naralokesh #andhrapradesh #chandrababunaidu #tdp
0
0
0
జై హింద్!. మన స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానుభావులకు శతశత నమస్కారాలు. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. #telugudesamparty #naralokesh #andhrapradesh #chandrababunaidu #tdp #jaitdp #narachandrababunaidu #ntr #ysjaganfailedcm #pawankalyan #jaganmohanraju
0
0
0
బ్రేకింగ్ న్యూస్ 🚨.రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట జడ్పిటిసి ఎన్నికలో టిడిపి ఘన విజయం సాధించింది 🟡✨.మెజారిటీ 6,267 ఓట్ల ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేసిన టిడిపి శ్రేణులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు 🎉🥁.ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల కృషి – రెండింటి ఫలితమే ఈ గెలుపు!.#telugudesamparty
0
0
0
Deva enters the ring 🔥🔥🔥🔥🔥. టిడిపి లోకి వలసల జోరు -వైసీపీ నుండి టీడీపీ లోకి 70 కుటుంబాలు . #telugudesamparty #naralokesh #andhrapradesh #chandrababunaidu #tdp #jaitdp #narachandrababunaidu #ntr #ysjaganfailedcm #pawankalyan #jaganmohanraju
0
1
1
అభివృద్ధి వైపు ప్రజల అడుగు. -టిడిపి లోకి వలసల జోరు -వైసీపీ నుండి టీడీపీ లోకి 70 కుటుంబాలు -మంత్రి మండిపల్లి, పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి ఆధ్వర్యంలో చేరికలు. -పసుపు కండువా కప్పి స్వాగతించిన నాయకులు. #telugudesamparty #naralokesh #andhrapradesh #chandrababunaidu #tdp #jaitdp
1
0
0