chmallareddyMLA Profile Banner
Chamakura Malla Reddy Profile
Chamakura Malla Reddy

@chmallareddyMLA

Followers
48K
Following
2K
Media
7K
Statuses
9K

Official Account - Chamakura Malla Reddy - Member of Legislative Assembly - Medchal Constituency.

Hyderabad, India
Joined April 2017
Don't wanna be here? Send us removal request.
@chmallareddyMLA
Chamakura Malla Reddy
17 hours
రాజ్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఈ నెల 15వ తేదీన మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గూగుల్ డిజిటల్ క్యాంపస్ 3.0 సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా గవర్నర్ గారిని ఆహ్వానించడం జరిగింది.
0
1
80
@BRSparty
BRS Party
3 days
బీఆర్‌ఎస్ మేడ్చల్ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమంపై బీఆర్ఎస్ నాయకుల సమావేశం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నయవంచక హామీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బాకీ కార్డు ఉద్యమాన్ని మేడ్చల్ జిల్లావ్యాప్తంగా విస్తృతంగా
7
49
230
@masapong
Masaru
2 days
Going back home from the xAI/X parking be like
0
0
6
@chmallareddyMLA
Chamakura Malla Reddy
7 days
భారత జాతిపిత మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి ఘన నీవాళులు...
0
0
4
@chmallareddyMLA
Chamakura Malla Reddy
7 days
విజయాలను చేకూర్చే విజయ దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.... ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు.. #happydasara #vijayadashami
0
1
8
@chmallareddyMLA
Chamakura Malla Reddy
9 days
ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన @SantoshKumarBRS గారికి ప్రత్యేక కృతజ్ఞతలు”
0
0
0
@chmallareddyMLA
Chamakura Malla Reddy
9 days
ఊరు ఊరికో జమ్మి చెట్టు – గుడి గుడికో జమ్మి చెట్టు దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఓంకార శేత్రం ఆలయంలో జమ్మి మొక్కను నాటడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో నెలకొల్పడం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ యొక్క గొప్ప యజ్ఞం. #GreenIndiaChallenge #mallareddy #MEDCHAL
1
0
5
@chmallareddyMLA
Chamakura Malla Reddy
10 days
తొమ్మిది రోజుల పాటు సాగిన ఆడబిడ్డల ఆటా పాటలతో, పల్లెలుపట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వా��ావరణాన్ని సంతరించుకున్నాయి... రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబురాల ఆఖరి రోజు 'సద్దుల బతుకమ్మ' సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు!
0
1
16
@chmallareddyMLA
Chamakura Malla Reddy
13 days
తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత.. చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు.
0
1
17
@chmallareddyMLA
Chamakura Malla Reddy
18 days
మేడ్చల్ నియోజకవర్గం పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు డివిజన్ లలో బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది.
0
8
63
@chmallareddyMLA
Chamakura Malla Reddy
18 days
తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మ పండుగను మన ఆడబిడ్డలందరూ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ.... ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు
0
0
15
@chmallareddyMLA
Chamakura Malla Reddy
19 days
మేడ్చల్ నియోజకవర్గం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాగారం దమ్మాయిగూడ ఆధ్వర్యంలో జరిగిన పితృ పక్ష సంస్మరణ దినోత్సవ సభ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
0
0
18
@chmallareddyMLA
Chamakura Malla Reddy
22 days
రాచరిక పాలన నుండి తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు. సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు... తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు
0
2
21
@chmallareddyMLA
Chamakura Malla Reddy
24 days
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు చేపడుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరానికి హాజరై రైతులకు సంఘీభావం తెలపడం జరిగింది. రైతు రుణమాఫీ కోసం రైతులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది.
1
2
26
@chmallareddyMLA
Chamakura Malla Reddy
24 days
భారతదేశం గర్వించదగ్గ గొప్ప ఇంజనీర్ భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు
1
1
13
@chmallareddyMLA
Chamakura Malla Reddy
25 days
ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్ సత్యనారాయణపురం కాలనీలో శ్రీకారం చుట్టడం జరిగింది. జవహర్ నగర్లోని ఉద్యమకారుడు రమేష్ కుంటుంబాన్ని కలిసి వారి యోగాక్షేమాలు తెలుసుకోవడం జరిగింది. తెలంగాణ రావడానికి ఉద్యమ కారులే కీలక పాత్ర వహించారు.
1
0
5
@chmallareddyMLA
Chamakura Malla Reddy
25 days
తెలంగాణ ఉద్యమకారులకు, #BRS పార్టీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు.వారి మంచి చెడుల గురించి తెలుసుకునేందుకు వినూత్న కార్యక్రమం కాఫీ విత్ బీఆర్ఎస్ కార్యకర్తలు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఆదివారం ఒక ఉద్యమకారుని ఇంటికెళ్లి వారితో కాఫీ తాగి వారి సుఖదుఃఖలు తెలుసుకుంటాను.
1
0
14
@chmallareddyMLA
Chamakura Malla Reddy
28 days
పుట్టినరోజు సందర్బంగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది.
10
80
1K
@chmallareddyMLA
Chamakura Malla Reddy
29 days
బోయినపల్లి క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.
0
6
73
@BRSparty
BRS Party
1 month
మాజీ మంత్రివర్యులు, మేడ్చల్ శాసనసభ్యులు శ్రీ @chmallareddyMLA గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు 💐
15
61
1K