cdmvzm Profile Banner
District Collector, Vizianagaram Profile
District Collector, Vizianagaram

@cdmvzm

Followers
175
Following
0
Media
946
Statuses
951

Official Handle of Collector and District Magistrate, Vizianagaram. S.Rama Sundar Reddy, I.A.S.

Collectorate, Vizianagaram
Joined December 2024
Don't wanna be here? Send us removal request.
@cdmvzm
District Collector, Vizianagaram
8 hours
ఇంటర్మీడియట్, 10వ తరగతి పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కాపీయింగ్ నివారణకు జీరాక్స్ కేంద్రాలు మూసివేత, సెల్‌ఫోన్ల నిషేధం, బస్సుల ఏర్పాటు, కేంద్రాల్లో సీటింగ్, తాగునీరు, విద్యుత్, మెడికల్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. #Examinations #Education
0
0
0
@cdmvzm
District Collector, Vizianagaram
8 hours
జిల్లాలో #IndustrialDevelopment వేగవంతానికి పరిశ్రమల దరఖాస్తులను చట్టబద్ధ గడువు వరకు వేచి చూడకుండా తక్షణమే పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భూసేకరణ ప్రతిపాదనలు సిద్ధం చేసి కొత్త పరిశ్రమలకు సహకరించాలని సూచించారు. #Vizianagaram #Industries #LandAcquisition
0
0
1
@cdmvzm
District Collector, Vizianagaram
14 hours
ఉపాధి కూలీలకు 100 రోజుల పనిదినాలు కల్పించి అధిక వేతనాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. మార్చిలోపల లక్ష్యాలు, బిల్లుల అప్లోడ్, #ODF పనులు, #Whatsapp సేవల విస్తరణ, శివరాత్రి ఏర్పాట్లను పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. #MGNREGS #100DaysWork #Shivaratri #NREGA #Vizianagaram
0
0
0
@cdmvzm
District Collector, Vizianagaram
1 day
#SKota మండలంలోని పుణ్యగిరి పుణ్యక్షేత్రంలో శివరాత్రి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. భద్రత, #Queue లైన్లు, పార్కింగ్ తనిఖీ చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా సాఫీ దర్శనాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. #Punyagiri #Shivaratri #PublicSafety #TempleArrangements
0
0
2
@cdmvzm
District Collector, Vizianagaram
2 days
రామతీర్థం పుణ్యక్షేత్రంలో శివరాత్రి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. క్యూ లైన్లు, పార్కింగ్ తనిఖీ చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా సాఫీ దర్శనాలు కల్పించాలని ఆదేశించారు. స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. #Ramateertham #Shivaratri #PublicSafety #TempleArrangements
0
0
0
@cdmvzm
District Collector, Vizianagaram
2 days
#VisakhaEconomicRegion కార్యక్రమాల పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రాజెక్టుల భూముల గుర్తింపు, #DPR లు, #Documentation పూర్తి చేసి, 10 వేల ఎకరాల ఉద్యాన సాగు #ActionPlan ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. #VER #IndustrialGrowth #Horticulture
0
0
1
@cdmvzm
District Collector, Vizianagaram
2 days
శివరాత్రి సందర్భంగా ప్రముఖ శివాలయాల్లో భక్తుల రద్దీ దృష్ట్యా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. క్యూలైన్లు, పార్కింగ్, పోలీసు బందోబస్తు, మహిళల రద్దీకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. #Shivaratri #TempleArrangements #PublicSafety #Devotees #Vizianagaram
0
0
1
@cdmvzm
District Collector, Vizianagaram
2 days
కేంద్ర ప్రభుత్వ నిధులను మార్చిలోగా పూర్తిగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో సమీక్షించి, పథకాల కింద అందుబాటులో ఉన్న రూ.40 కోట్లను మార్చి 15లోగా ఖర్చు చేయడానికి కార్యాచరణ రూపొందించాలని సూచించారు. #CentralGovernmentFunds #Expenditure #CSS #Schemes
0
0
2
@cdmvzm
District Collector, Vizianagaram
3 days
#APPSC నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. #JNTU లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఏర్పాట్లు పరిశీలించి, #Forest , #Endowment పోస్టుల పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. #APPSCRecruitment #ExamInspection #GovernmentJobs
0
0
1
@cdmvzm
District Collector, Vizianagaram
3 days
మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 119 కేంద్రాల్లో నిర్వహించే పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 23,523 మంది విద్యార్థులు హాజరుకానుండగా, కేంద్రాల తనిఖీ, భద్రత, 144 సెక్షన్ అమలుకు చర్యలు చేపట్టారు. #SSCExams #StudentSafety #Exams #Education
0
0
1
@cdmvzm
District Collector, Vizianagaram
3 days
రైతులకు మార్కెట్ భరోసా కల్పించినప్పుడే #HorticultureMission విజయవంతమవుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. పట్టణ అవుట్‌లెట్స్, విశాఖ #MarketLinkage, సరైన ధరలతో 10,000 ఎకరాల్లో ఉద్యాన సాగు విస్తరణకు కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు #FarmerSupport #IncomeGrowth #AgriDevelopment #Farmers
0
0
1
@cdmvzm
District Collector, Vizianagaram
3 days
జిల్లాలో గృహ నిర్మాణ వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రగతి తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసి, లబ్ధిదారులను చైతన్యపరచి స్టేజ్ కన్వర్షన్ వేగవంతం చేయాలని, క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటనలు చేయాలని సూచించారు. #HousingForAll #StageConversion #Housing #Vizianagaram
0
0
1
@cdmvzm
District Collector, Vizianagaram
3 days
జిల్లాలో బోద వ్యాధిని పూర్తిగా నిరోధించేందుకు గౌరవ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కలెక్టర్ ను ఆదేశించారు. #Gurla మండలాన్ని #FilariaFree మండలంగా ఎంపిక చేసి, 10–25 వరకు ప్రత్యేక కాంపెయిన్ నిర్వహించి ఇంటింటికీ #DEC , #Albendazole మాత్రలు పంపిణీ చేయాలని తెలిపారు. #Filaria #Vizianagaram
0
0
1
@cdmvzm
District Collector, Vizianagaram
3 days
జిల్లాలో వివిధ ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేసి గడువులోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వారపు లక్ష్యాలు, #Bills అప్లోడ్, #Awards పాస్ చేయాలని సూచించారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని అన్నారు. #LandAcquisition #Vizianagaram #Infrastructure
0
0
2
@cdmvzm
District Collector, Vizianagaram
4 days
గుర్ల మండలం పాలవలసలో ప్రత్యేక బోద వ్యాధి నివారణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి, జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులచే #DEC, ఆల్బెండజోల్ మాత్రలు అందించి, పిల్లల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. #DewormingProgram #StudentHealth #Vizianagaram
0
0
1
@cdmvzm
District Collector, Vizianagaram
4 days
గరివిడి మండలం కొండపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, పదవ తరగతి విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు సూచనలు చేశారు. #Education #Inspection #MidDayMeal #StudentWelfare #Vizianagaram
0
0
2
@cdmvzm
District Collector, Vizianagaram
4 days
రాష్ట్ర సచివాలయం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. పరిపాలన సమర్థత, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై సమీక్ష జరిగింది. #CMVC #MinistersConference #Vizianagaram
0
0
1
@cdmvzm
District Collector, Vizianagaram
5 days
ఫైలేరియా నిర్మూలన లక్ష్యంగా గుర్ల మండలంలో ఫిబ్రవరి 10–25 వరకు #MDA కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్హులంతా తప్పనిసరిగా #DEC మాత్రలు సేవించాలని, ఆరోగ్య సిబ్బందికి స��కరించాలని విజ్ఞప్తి చేశారు. #FilariasisFree #Filaria #Vizianagaram #Health #Gurla
0
0
1
@cdmvzm
District Collector, Vizianagaram
6 days
పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములను తక్షణమే కేటాయించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. #MOU చేసిన 10 కంపెనీలకు గ్రామసభ తీర్మానాలతో భూములు మంజూరు చేయాలని, ఎస్.కోట #MSMEPark బ్లాకుల కేటాయింపుల వివరాలు సమర్పించాలని సూచించారు. #LandAllotment #MSME
0
0
1
@cdmvzm
District Collector, Vizianagaram
6 days
#VishakaEconomicRegion లో భాగంగా జిల్లాలో బాడంగి, గరివిడి, ఎస్.కోటలో 3 #FoodParks, రెళ్లివలసలో 201 ఎకరాల్లో #HealthCareProject , #IndustrialParks మరియు 10 వేల ఎకరాల్లో ఉద్యాన సాగు ప్రతిపాదనలు ప్రభుత్వం‌కు పంపిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. #VER #IndustrialGrowth #Horticulture
0
0
1