
Bujendar Manda
@bujendar
Followers
54
Following
429
Media
151
Statuses
228
M.A,LL.B,LL.M,B.Ed,PGDJ Journalist & Advocate by profession... I am an Ambedkarite by ideological... Opinions expressed are personal & Neutral
Hyderabad, India
Joined July 2010
అడ్లూరికి క్షమాపణ చెప్పిన పొన్నం నేను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం అడ్లురి లక్ష్మణ్ బాధపడిన దానికి నేను క్షమాపణ కోరుతున్నా - పొన్నం ప్రభాకర్ #Telanganaministers #TelanganaCongress
0
0
0
దేశానికి దుర్దినం సుప్రీంకోర్టులో సిజెఐ జస్టిస్ గవాయ్ గారిపై దాడి క్షమించరాని నేరం సుప్రీంకోర్టు సాక్షిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ గారిపై జరిగిన దాడిని భారత రాజ్యాంగం పైన జరిగిన దాడిగానే భావించాలి We stand with Justice B.R.Gavai Sir #Cjigavai #SupremeCourt
0
0
0
0
0
1
This Reunions is a beautiful reminder of time well spent together..ZPHS Kondamadugu 1994-95 SSC Batch Reunion is an unforgettable event for us #reunion #gettogether #ssc #oldfriendsnewmemories
0
0
0
WE ARE BECAUSE HE WAS May the Spirit of Self Confidence and Fight against Oppression be with us on this Dr. Ambedkar Jayanti. #AmbedkarJayanti2025 #jaibhim
0
0
1
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై బీఆర్ఎస్ అగ్ర నేత, మాజీ మంత్రి హరీష్‌రావు ఇంటర్వూ #HarishRao
#BRSParty
#interview
0
0
0
0
0
0
Renowned Industrialist RATAN TATA(86) has passed away A Man with zero haters,His Legacy will always inspire future generation🙏 #RatanTataSir #RatanTataPassedAway #VisionaryLeader #RestInPeaceRatanTatasir
0
0
0
Seven years of watching you grow, and each moment is more precious than the last. May your 7th birthday be as wonderful as the joy you bring into our lives. Happy Birthday to my cute little princess #HappyBirthdayAadhya
#daughter #Birthday
0
0
1
0
0
1
Your strength and grace inspire me every day.. Happy Daughters Day to my cute little daughter #HappyDaughtersDay
0
0
1
*మెగా స్టార్.. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్..! మెగాస్టార్ చిరంజీవికి మరో గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు నమోదైంది. డ్యాన్సుల్లో గిన్నిస్ రికార్డ్ సాధించిన.. తొలి నటుడిగా మెగాస్టార్ చిరంజీవి రికార్డ్ సాధించారు #MegastarChiranjeevi
0
0
0
ప్రభుత్వం జులై 19న జీవో 99 ద్వారా హైడ్రా ఏర్పాటు చేసింది. హైడ్రాకు చట్ట బద్దతా ఉందా లేదని ఈ రోజు కొంత మంది ప్రశ్నిస్తున్నారు. హైడ్రాపై కొంత మంది న్యాయస్థానాలకు కూడా వెళ్లారు. హైడ్రా చట్టబద్దమైనదే.. ఎగ్జిక్యూటివ్ రెజల్యుషన్ ద్వారానే హైడ్రాను ఏర్పాటు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్
0
0
0
గ్రేహౌండ్స్, టాస్క్‌ఫోర్స్ తరహాలో హైడ్రా పనిచేస్తుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ #hydra
#Hyderabad
#TelanganaPolice
#Telangana
0
0
0
తెలంగాణ రాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి... ఈసారి అదనంగా అందుబాటులోకి 400 ఎంబీబీఎస్ సీట్లు - తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ #mbbsseats
#MedicalColleges
#newcolleges
#Telangana
#healthminister
#damodararajanarsimha
0
0
0
*ఎవరు జర్నలిస్టులు..?* *అసలు కంటే కొసరు ఎక్కువైంది* *మేము ఎవరిని జర్నలిస్టుగా చూడాలో మీరే చెప్పండి* *జర్నలిస్టు పదానికి అర్థం మీరే చెప్పండి* *యూట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు* #TelanganaCM
#RevanthReddy
#journalism
#comments
#Telangana
0
0
0
0
0
0
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించిన కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ #Telanganacm
#TelanganaFloods
#photoexhibition
#centralministers
0
0
0