SugarBP
@bpsugarmatra
Followers
1K
Following
483
Media
998
Statuses
1K
ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసింది రాజ్యాంగం. అది ఓటు కాదు… అది మన ఆత్మగౌరవం. అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ తీసుకుంది. కానీ నేడు బీజేపీ అదే రాజ్యాంగాన్ని చెరిపేయాలని ప్రయత్నిస్తోంది. ఇది నిశ్శబ్దంగా చూసే విషయం కాదు! @revanth_anumula
@RamMohanINC
0
0
0
హిమాచల్ ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి శ్రీ రోహిత్ కుమార్ గారి నేతృత్వంలోని బృందం ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. #RohinKumar #RevanthReddy #Himachalpradesh #Secretariat
@RamMohanINC
0
0
0
పేదలకు ఉపాధి భరోసా కల్పించాలనే లక్ష్యంతో యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. కానీ బీజేపీ ప్రభుత్వం ఈ పథకంలో మార్పులు చేస్తూ రాష్ట్రాలను ఇబ్బంది పెడుతూ MNREGAని బలహీనపరిచే ప్రయత్నం చేస్తోంది. పేర్లు మార్చడంపై కాకుండా, ప్రజలకు నిజంగా మేలు చేసేలా
0
0
0
దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్నే త్యాగం చేసి, భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా నిలబెట్టిన మహాత్మా గాంధీ గారి పేరును జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించడం అత్యంత దురదృష్టకరం. ఈ పథకం ద్వారా పేద ప్రజల కడుపు నిండుతుంటే ఓర్చుకోలేని బీజేపీ తీరుకు వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా
0
0
0
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేదల ప్రాణాధారం. దాని పేరును మార్చే ప్రయత్నం పేదల జీవనంపై దాడి చేయడమే. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ కుట్రలను కాంగ్రెస్ పార్��ీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు. రాజీలేని ఉద్యమానికి సిద్ధంగా ఉంది. కల్వ సుజాత చైర్‌పర్సన్,ఆర్య వైశ్య కార్పోరేషన్ #KalvaSujata
0
0
0
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ గారి పేరును తొలగించే ప్రయత్నం ఒక చారిత్రాత్మక తప్పిదం. ఉపాధి హామీ పథకాన్ని అడ్డుపెట్టుకుని పేదవాడి పొట్ట కొట్టేందుకు బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న కుట్రలు అత్యంత హేయమైనవి. ఈ తీరును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. పేదల
0
0
0
జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ గారి పేరును తొలగించడం అంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై నేరుగా దాడి చేయడమే. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పేద ప్రజల ప్రాథమిక హక్కైన ఉపాధి హామీ పథకం పేరును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. పేదల పొట్ట
0
0
0
ఉపాధి హామీ పథకానికి మోదీ ప్రభుత్వం తూట్లు. #MGNREGA #VBGRAMG #CMRevanth #Modi
@RamMohanINC @SatishManneINC
0
0
0
అన్ని ఎన్నికల్లో బిఆర్ఎస్ ను గుండుసున్నాకు తీసుకువచ్చాము. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓడిస్తాం.. : సీఎం రేవంత్ రెడ్డి #cmrevanth #muncipalelections #telangana #BRS #KTR
@RomMohanINC @SatishManneINC
0
0
0
మేడారం మహాజాతరకు మాజీ సీఎం కేసీఆర్ గారిని ఆహ్వానించేందుకు మంత్రులు సీతక్క, కొండా సురేఖ గారు గాంధీభవన్ నుంచి ఎర్రవల్లికి బయలుదేరారు. ప్రతిపక్ష నేతను గౌరవపూర్వకంగా ఆహ్వానించడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను నిలబెడుతోంది. #Telangana #HealthyPolitics
0
0
0
గాంధీ భవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు
0
0
0
రేవంతన్నకు ముఖ్యమంత్రి అనే గర్వం లేదు ✊ ఎన్నికల కోసం గల్లీ గల్లీ కాదు… ఇంటింటికీ తిరుగుతా అంటారు… ప్రజల కోసం ఎందాకైనా వెళతా అంటారు… ఇదే నిజమైన నాయకత్వం! @RamMohanINC @SatishManneINC
#cmrevanthreddy #congress #Elections #TelanganaCongress #RevanthSpeach
@RamMohanINC
0
0
0
పేదలకు ఆసరాగా ఉన్న ఉపాధి హామీ పథకంను రద్దు చేయడానికి మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది — సీఎం రేవంత్ రెడ్డి #MGNREGA #RevanthReddy #Telangana #Meeting #Modi
@RamMohanINC @SatishManneINC
0
0
0
ఆనాడు రాయలసీమ లిఫ్ట్ ద్వారా 20 TMCలే తీసుకుంటామన్నాడు చంద్రబాబు… కానీ జగన్ కట్టింది మాత్రం 👉 100 TMCల సామర్ధ్యంతో ప్రాజెక్టు! ఇంత జరుగుతున్నా కేసీఆర్ నిద్రపోయాడా? లేక నిద్ర నటించాడా? #Telangana #RevanthReddy #ChandrababuNaidu #Jagan #RayalaseemaLiftIrrigation
@ysjagan
0
0
0
పింకీస్… మీ అభిమాన నాయకుడు YS జగన్ గారే చెబుతున్నారు వినండి ☺️ “రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయింది” ఇంకా ఎవరి మాట నమ్మాలి? 🤷♂️ #YSJagan #KCR #KrishnaWater #AndhraPradesh #Telangana #WaterDisputes
@ysjagan @BRSparty
0
0
0
జగన్ నోట అసలు నిజం… ఇది రేవంత్ రెడ్డి గెలుపు! ✊ ఆనాడు అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు గొంతు చించుకుని చెప్పారు. నేడు అదే మాటను జగన్ గారే ఒప్పుకున్నారు! #Telangana #RevanthReddy #PeopleWithRevanthReddy #KCRBetrayal
0
0
0
ఉచిత విద్యుత్ పథకం ద్వారా రాష్ట్రంలో 84,36,515 మంది లబ్ధిదారులకు రూ.15,946 కోట్ల లబ్ధి అందింది. రైతులు, పేద కుటుంబాలకు భారీ ఊరట లభించగా, సాగు వ్యయం మరియు గృహ ఖర్చులు గణనీయంగా తగ్గాయి. #RevanthReddy #Telangana #Congress #FreePower #TelanganaFarmers
@RamMohanINC
0
0
0
రేవంతన్న ప్రజా ప్రభుత్వం సరికొత్త రికార్డు ⚡✊ ₹16,000 కోట్ల విద్యుత్ సబ్సిడీతో 👉 84.36 లక్షల మందికి లబ్ధి 🌾 రైతులకు ఉచిత కరెంట్ – ₹13,499 కోట్లు 🏠 గృహ జ్యోతి – 200 యూనిట్లు ఉచితం – ₹2,086 కోట్లు ఇది మాటలు కాదు… గణాంకాలతో చూపించిన పాలన! #RevanthReddy
#PrajaGovernment
0
0
0
అన్నదాతకు వెన్నుదన్నుగా ప్రజా ప్రభుత్వం ✊🌾 రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తూ భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం ఇదే! #prajapalana
#Telanganarising2047
#Farmers
#Farmerscheems
@RamMohanINC @SatishManneINC
0
0
0