bharathp7 Profile Banner
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar) Profile
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)

@bharathp7

Followers
973
Following
126
Media
946
Statuses
2K

Politician | BJP | Nagarkurnool Parliament Contestant | Modi Ka Parivar

Joined May 2010
Don't wanna be here? Send us removal request.
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
2 hours
Let’s come together to celebrate #RashtriyaEktaDiwas and honour the legacy of the Iron Man of India, Sardar Vallabhbhai Patel. 🇮🇳 Join the #RunForUnity and reaffirm our spirit of #EkBharatShreshthaBharat. #RashtriyaEktaDiwas2025 #SardarPatel150
0
1
2
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
1 day
Attended the BJP State Office Bearers Meeting at the party headquarters in Nampally, chaired by Telangana State President Shri Ramachander Rao garu and addressed by National General Secretary Shri @sunilbansalbjp garu.
0
1
6
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
3 days
Achampet witnessed a divine 111 Chenchu couples’ mass wedding by Vanavasi Kalyan Parishad Telangana, blessed by Gov Vishnu Dev Sai, Bandaru Dattatreya, Justice Madhavi Devi garu
0
1
4
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
7 days
Under Shri N. Ramchander Rao’s leadership, @BJP4Telangana protested against the Congress govt’s silence on attacks against Gau Rakshaks. Standing strong for Gau Mata & Sanatan values. Police detained BJP leaders & karyakartas. #GauRaksha #BJP #Telangana
0
1
1
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
8 days
Warm birthday greetings to Shri @AmitShah ji a visionary leader whose resolve, strategy & patriotism continue to strengthen Bharat’s unity & security🇮🇳
0
1
4
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
16 days
Remembering Dr. A.P.J. Abdul Kalam — the People’s President, the Missile Man, and a visionary who taught India to dream big and aim higher. His life is our inspiration, his vision our mission. 🇮🇳 #APJAbdulKalam #MissileManOfIndia #BharatRatna
0
0
0
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
16 days
BJP State President Sri @N_RamchanderRao garu visited neelvai village manchriyala dist consoled the family of Sri Eeta Madhukar and demanded strict action against those responsible. #JusticeForMadhukar
0
0
3
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
17 days
This Diwali feels special for our farmers! Truly grateful to PM @narendramodi ji for increasing MSP for Rabi crops — ₹84,263 Cr dedicated to ensure every farmer gets a fair price and dignity. 🙏🏼🇮🇳 #FarmersFirst #MSP #BJP
0
0
2
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
23 days
రాష్ట్ర కార్యాలయంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకల్లో పాల్గొని మహర్షి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ గారు. మహర్షి వాల్మీకి బోధించిన సత్యం, ధర్మం, సమానత్వం మార్గాలు మనకు శాశ్వత మార్గదర్శకం
0
0
0
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
28 days
100 वर्षों की निस्वार्थ सेवा व अनुशासन का प्रतीक आरएसएस। लाखों स्वयंसेवकों के तप व बलिदान को नमन। यह राष्ट्रयज्ञ और भी प्रखर बने। #100forRSS
0
2
8
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
1 month
విజయదశమి ఆయుధ పూజ ✨🙏 డాక్టర్ కేశవ్ రావ్ బలిరామ్ హెడ్గెవార్ గారు 1925లో విజయదశమి పర్వదినాన RSSస్థాపించారు. సామరస్యంతో కూడిన సమాజ నిర్మాణం లక్ష్యంగా ఏర్పడిన ఈ సంఘం భారత దేశ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే విజయదశమి సందర్భంగా సంఘం శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతోంది.
0
0
3
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
1 month
paid tribute to Pandit Deendayal Upadhyaya Ji on his Jayanti. His message of Antyodaya — uplifting the last person in society — continues to guide my path in public service.
0
0
3
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
1 month
పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ… సమాజంలోని చివరి వ్యక్తి అభ్యున్నతి లక్ష్యంగా ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం దేశ అభివృద్ధికి మార్గదర్శి. 🌿 ఆయన ఆలోచనలు మనందరికీ ప్రేరణగా నిలుస్తున్నాయి. దేశ సేవా పథంలో ఆయన చూపిన దారిలో నడుద్దాం.
0
1
4
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
1 month
భారత ప్రధాని శ్రీ @narendramodi గారు గత 11 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే ఫొటో ఎగ్జిబిషన్‌ను ఈ రోజు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్. రామచందర్ రావు గారు ప్రారంభించారు.
0
1
4
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
1 month
శక్తి రూపిణి అమ్మవారి ఆశీస్సులతో మన సమాజం ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధితో నిండిపోవాలని ఆకాంక్షిస్తున్నాను. దేశం, రాష్ట్రంలో శాంతి, సౌభాగ్యం, సమృద్ధి నెలకొనాలని కోరుకుంటూ... 🚩 దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు 🚩 – పొతుగంటి భరత్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి
0
0
2
@narendramodi
Narendra Modi
1 month
My address to the nation.
4K
11K
42K
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
1 month
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के जन्मदिवस पर आयोजित सेवा पखवाड़ा के अंतर्गत, हैदराबाद नेकलेस रोड पर हुए 3K नमो युवा रन में भाग लिया। संकल्प – नशा मुक्त भारत, Drug-Free Nation 🇮🇳 आओ मिलकर युवाओं को नशे से दूर रखें और एक सशक्त भारत का निर्माण करें। 💪 #NamoYuvaRun
0
1
3
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
1 month
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ట్రైబ్యునల్ ఛైర్మన్‌గా సేవలందించిన న్యాయమూర్తి శ్రీ PLN శర్మ గారి వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన బీజేపీ రాష్ట్ర కార్యదర్శ�� & నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్ పోతుగంటి
0
0
1
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
1 month
ఈరోజు BJP రాష్ట్రాధ్యక్షుడు శ్రీ N. రామచందర్ రావు గారు సమక్షంలో, భరత్ ప్రసాద్ పోతుగంటి గారు, కార్యదర్శి, BJPతో కలిసి TOMO ప్రతినిధులతో సమావేశమయ్యారు. 2020లో తెచ్చిన G.O. 68 కారణంగా వేలాది చిన్న హోర్డింగ్ ఏజెన్సీలు కష్టాల్లోకి వెళ్లి, 50,000కు పైగా కుటుంబాల జీవనోపాధి దెబ్బతిన్నది
0
0
4
@bharathp7
Bharath Prasad Pothuganti (Modi Ka Parivar)
1 month
మన నగరాన్ని శుభ్రంగా ఉంచడానికి ఎండలోనూ, వానలోనూ, తెల్లవారుజామునే లేచి నిస్వార్థంగా శ్రమించే GHMC శ్రామికులను ప్రత్యేకంగా సన్మానించడం మా గౌరవం. 🙏 వారి చెమట చుక్కలే మన ఊర్ల గౌరవం, వారి కష్టమే స్వచ్ఛ భారత్ కలను నిజం చేస్తున్న అసలైన శక్తి. వారే మన సమాజపు మౌన వీరులు, నిజమైన యోధులు
0
3
8