apcsmin Profile Banner
apcsmin Profile
apcsmin

@apcsmin

Followers
519
Following
73
Media
827
Statuses
1K

Department of Food, Civil supplies and Consumer affairs, Govt. Of Andhra Pradesh

Joined October 2024
Don't wanna be here? Send us removal request.
@apcsmin
apcsmin
21 hours
శ్రీకాకుళం జిల్లా జడ్పీ భవన్ నందు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం కొనుగోలుపై రైతులు,రైతులు సంఘాలు,రైస్ మిల్లర్లుతో ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమావేశం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు... #paddyprocurement #kharif
0
1
7
@apcsmin
apcsmin
22 hours
శ్రీకాకుళం జిల్ల�� కలెక్టరేట్ నందు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఖరీఫ్ సీజన్ 2025-26 ధాన్యం కొనుగోలుపై ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సమావేశం నిర్వహించిన రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు... #kharif #paddyprocurement #idimanchiprabhutvam
0
1
4
@apcsmin
apcsmin
22 hours
మొబైల్‌ కిట్స్‌తో పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్‌ గారు
1
6
5
@apcsmin
apcsmin
3 days
పుట్టే ప్రతి ఆడబిడ్డ సగౌరవంగా వివక్షకు, అసమానతలకు తావులేని ప్రేమ, ఆప్యాయతలతో కూడిన స్వేచ్ఛాయుత సమాజంలోకి అడుగుపెట్టి ఆకాశాన్ని అందుకునేలా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు. #InternationalGirlChildDay
0
1
5
@apcsmin
apcsmin
4 days
229 వ ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బోర్డు మీటింగ్ లో పాల్గొన్న రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు..ఈ సమావేశం లో సివిల్ సప్లైస్ మేనేజింగ్ డైరెక్టర్, కార్పొరేషన్ చైర్మన్,డైరెక్టర్లు మరియు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. #nadendlamanohar
1
2
11
@apcsmin
apcsmin
4 days
ఏపీ కేబినెట్ సమావేశం.. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్ర��ాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ అయింది, ఈ కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు,మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మరియు సహచర మంత్రులతో కలిసి హాజరుయ్యారు.. #APCabinet #IdiManchiPrabhutvam
1
4
20
@apcsmin
apcsmin
7 days
భారతీయ సనాతధర్మ వారధి హైందవ సంస్కృతీ పరిరక్షణ సారథి ప్రపంచానికే విలువలను ప్రబోధించిన జ్ఞాననిధి రామాయణమే మానవ జీవన పారాయణమని చాటిన తేజోరవి.. వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. #ValmikJayanthi
0
2
10
@apcsmin
apcsmin
8 days
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయక నిధి ద్వారా చేయూత అందిస్తున్న తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. #Cmrf #ముఖ్యమంత్రిసహాయనిధి #idimanchiprabhutvam #tenali #nadendlamanohar
1
8
16
@apcsmin
apcsmin
9 days
తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆదివారం తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 32 మంది లబ్ధిదారులకు రూ.19,24,524 విలువైన చెక్కులను అందజేశారు. #Cmrf #Tenali #NadendlaManohar
0
2
13