AP TNTUC Official
@ap_tntuc
Followers
82
Following
0
Media
13K
Statuses
13K
Joined September 2023
రాయలసీమ ప్రజలకు జగన్ మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశాడు. అందుకే ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి సీమ ప్రజలు బుద్ధి చెప్పారు.. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కర్నూలు విమానాశ్రయం నిర్మించి, విమాన సర్వీసులు ప్రారంభించాం. #YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
0
0
0
అవుకు రిజర్వాయర్ వద్ద సమీక్షా సమావేశాలు నిర్వహించి,అక్కడే బస చేసి పనులను పర్యవేక్షించాం.గాలేరు నగరి ద్వారా పులివెందులకు నీళ్లిచ్చాం.తద్వారా అక్కడి చీనీ తోటలను కాపాడాం. #YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
0
0
0
ఎవరికో పుట్టిన బిడ్డను మా బిడ్డే అని చెప్పుకోవడం జగన్ మోహన్ రెడ్డికి అలవాటే..తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి చేసిన అవుకు టన్నెల్‌ను,మేమే పూర్తి చేశామని జగన్ మోహన్ రెడ్డి చెప్పుకోవడం హాస్యాస్పదం.. #YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
0
0
0
కోహినూర్ వజ్రం మన ప్రాంతం యొక్క వారసత్వ సంపద.అది ఎక్కడ ఉన్నా అది మన గడ్డపై పుట్టిందే. #AmaravatiFestival
#Vijayawada
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
బాహుబలి వంటి సినిమాలు మన తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణం. ఇవి మనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకువచ్చాయి. #AmaravatiFestival
#Vijayawada
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
ఏడాదిన్నర కాలంలో రాయలసీమ ప్రాజెక్టులపై రూ.8,000 కోట్లు ఖర్చు చేశాం.ఒక్క హంద్రీ-నీవా ప్రాజెక్టుపైనే రూ.3,000 కోట్లకు పైగా ఖర్చు చేశాం. #ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
రాష్ట్రంరో ఒక నూతన విమాన తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నాం.. #ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఆధునిక సాంకేతికత ఉన్నా, దానిని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడమే నా లక్ష్యం.దానిని ఉపయోగించుకుని ప్రయోజకులు కావాల్సిన బాధ్యత యువతపై ఉంది.. #AmaravatiFestival
#Vijayawada
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
తెలుగు సంస్కృతికి వేల ఏళ్ల చరిత్ర ఉంది.. బలమైన కుటుంబ వ్యవస్థ, సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉండటం మన సంస్కృతిలో భాగం..తెలుగు జాతిలో మంచితనం, ఆతిథ్యం, నైపుణ్యం, విలువలు, సామర్థ్యం పుష్కలంగా ఉంటాయి. #AmaravatiFestival
#Vijayawada
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే ప్రాజెక్టులు ఆగిపోతే, దానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా బాధ్యులవుతారు.రాయలసీమ నీటి సమస్యలను జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ,సీమ ప్రజలను మోసం చేశాడు. #YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
0
0
0
విజయవాడ భవాని ద్వీపం, పున్నమి ఘాట్‌లో ఘనంగా ప్రారంభమైన 'అమరావతి-ఆవకాయ ఫెస్టివల్. #AmaravatiFestival
#Vijayawada
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
అమరావతి-ఆవకాయ ఫెస్టివల్ లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. #AmaravatiFestival
#Vijayawada
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
ఒక తండ్రిగా దీవిస్తారు.. ఒక అన్నగా అండగా ఉంటారు.. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు చంద్రన్న. #SARASMela2026
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
రాయలసీమ రైతు బిడ్డగా చంద్రబాబు గారు సీమలో జలపరవళ్ళు తెచ్చేందుకు ఎంతో కృషిచేశారు. పులివెందులకు, కుప్పానికి నీళ్లిచ్చారు. లక్షలాది పంట కుంటలు తవ్వించారు. చెరువులు నింపారు. #ChandrababuNaidu
#PsychoFekuJagan
#AndhraPradesh
0
0
0
రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, వారి ఆదాయం పెరగాలని, ఆనందంగా జీవించాలని నేను ప్రతిరోజూ దేవుడిని కోరుకుంటాను.ప్రజల మొహాల్లో ఆనందం చూడాలన్నదే నా ఆకాంక్ష.. #SARASMela2026
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
చేనేత కార్మికుడు తాను స్వయంగా నేసిన ఖాదీ పంచె-షర్టును సీఎం చంద్రబాబు నాయుడు గారికి బహుకరించారు.. #SARASMela2026
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసి, వాటిని మరింత ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తామని హామీ ఇస్తున్నా. మహిళల అభివృద్ధికి ఒక అన్నగా, తమ్ముడిగా నేను ఎల్లప్పుడూ మీకు తోడుంటాను. #SARASMela2026
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
జగన్ మోహన్ రెడ్డి కేవలం మిడిమిడి జ్ఞానంతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నాడు.రివర్ బెడ్, రివర్ బేసిన్ కు తేడాను జగన్ మోహన్ రెడ్డి తెలుసుకోవాలి.అమరావతిని అన్ని రకాల పర్యావరణ అనుమతులతోనే నిర్మిస్తున్నాం. #YcpCriminalPolitics
#PsychoFekuJagan
#AndhraPradesh
0
0
0
మహిళల ఆర్థిక అవసరాల కోసం కేవలం 48 గంటల్లోనే స్త్రీ నిధి ద్వారా రుణాలు అందుతున్నాయి.. #SARASMela2026
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బ్యాంకుల నుండి 'స్త్రీ నిధి' ద్వారా సుమారు రూ. 86,590 కోట్ల రుణాలు అందించాం..నేడు ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా స్వయం సహాయక బృందాలుగా డ్వాక్రా సంఘాలు అవతరించాయి. #SARASMela2026
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0