anj02020 Profile Banner
Ànjaneyulu Gudapati Profile
Ànjaneyulu Gudapati

@anj02020

Followers
2K
Following
297K
Media
19K
Statuses
120K

Psychology, Politics, తెలుగు, Movies, Agnostic, Español......

గుంటూరు, India
Joined May 2010
Don't wanna be here? Send us removal request.
@anj02020
Ànjaneyulu Gudapati
1 year
Majority of any society be like. !!👇👇👇. #Reality.#నాకేమీకాలేదుగా
Tweet media one
6
11
46
@anj02020
Ànjaneyulu Gudapati
55 minutes
Recent Clicks. !!.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
14
@anj02020
Ànjaneyulu Gudapati
10 hours
తెలంగాణలో #కులపిచ్చి అసలంటే అసలు లేదు!!😄😄😄. .
@PR4049
PR.Reddy
15 hours
@Pradeepkon58324 @csg_bh @Kotamreddy_TDP Mee Andhra la anni Caste same. 👉Kamma, Reddy, Velama, kapu, Brahmin, Komati , telaga Intermixing vth Others 🤣🤣😹. Ikkada maa Telanganaa la chusa mottam cross breed mee Andhra ollu. Maa Telangana la anni Castes 200% original.
2
1
10
@anj02020
Ànjaneyulu Gudapati
11 hours
ఎవరి పేర్లు అవసరం లేదు, జిల్లా కేంద్రం పేరుతోనే ఏ జిల్లా ఐనా ఉండాలి. అవినీతి పరులు, హంతకులు, దగుల్బాజీలు, రౌడీషీటర్లు అంతగా మీకు నచ్చితే వాళ్ళ పేర్లు మీ ఇళ్ళలో పిల్లలకు పెట్టుకోండి, ఎవరికేం అభ్యంతరం ఉండదు. !!😬😬. .
@ramavithal
శ్రీరామ
1 day
కొత్తగా జిల్లాలకి రాజకీయ నాయకుల పేర్లు కాకుండా .స్వాతంత్ర్య సమరయోధులు లేదా ఏదైనా ప్రతిభావంతుల పేర్లు పెట్టండి సార్. @ncbn గారు @naralokesh గారు. ఎటువంటి గోల ఉండదు. .
4
6
29
@anj02020
Ànjaneyulu Gudapati
12 hours
😂😂😂.
@Comrade_Shin
కామ్రేడ్ షీన్ చాన్
13 hours
🚨షిన్ చాన్ గుంటూరు జిల్లా🚨.రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తీర్చేసి. ఖాళీ టైంలో ఏం చేయాలో పోసుపోక . జిల్లాల పేర్లు మారుస్తూ కూర్చున్న @JaiTDP వాళ్ళు. మా గుంటూరు జిల్లాకి నా పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్యూ సార్ @ncbn , @naralokesh .మీరసలు ఇంత కాళిగా ఉంటారు అనుకోలా 😅
Tweet media one
0
1
3
@anj02020
Ànjaneyulu Gudapati
13 hours
Side effects of Monopoly. !!😬😬.
@REDBOXINDIA
RedboxGlobal India
1 day
RELIANCE: JIO DISCONTINUES 1GB/DAY PLAN; NEW BASE PREPAID AT ₹299.
4
1
15
@anj02020
Ànjaneyulu Gudapati
15 hours
ఆ పోస్ట్ చూడగానే అనుకున్నా మీరిద్దరూ ఎగిరి గంతేస్తారనీ. !!🙆🤦😄. @vennelacheekati .@srinath_adv
Tweet media one
1
1
15
@anj02020
Ànjaneyulu Gudapati
15 hours
J: పాడమని నన్నడగవలెనా పరవశించి పాడనా. 🎶🎶🎶😂😂. .
@NTVJustIn
NTV Breaking News
1 day
వైఎస్‌ జగన్‌కు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఫోన్‌. సీపీ రాధాకృష్ణన్‌ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కోరిన రాజ్‌నాథ్. బీజేపీ ప్రతిపాదనపై పార్టీ నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్న జగన్‌. బీజేపీ ప్రతిపాదనపై వైసీపీ సానుకూలంగా స్పందించే అవకాశం. #AndhraPradesh #YSRCP #BJP #NDA.
7
3
22
@anj02020
Ànjaneyulu Gudapati
2 days
మంగళవారం కబుర్లు. !!😄😄.
@EpicCmntsBO
EpicBo
3 days
1000 Cr directors only entertain, but.Tamil directors educate people. That’s a big difference. - #ARMurugadoss
Tweet media one
1
0
14
@anj02020
Ànjaneyulu Gudapati
2 days
పేరు #తాత #టిడిపి అని పెట్టాలేమో. ??😉😉.
Tweet media one
0
0
2
@anj02020
Ànjaneyulu Gudapati
3 days
అదేం పిచ్చ, జాబ్ ఉన్నోడికి డబ్బులు ఎందుకు??😄.
@IndianTechGuide
Indian Tech & Infra
4 days
🚨 Those getting the first job in the private sector will get Rs 15,000 from the Centre - PM Modi.
Tweet media one
9
2
60
@anj02020
Ànjaneyulu Gudapati
3 days
ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకో,.ఒక బట్టల వ్యాపారం పెట్టుకో,.ఒక బంగారం దుకాణం పెట్టుకో,.ఒక కోచింగ్ సెంటర్ పెట్టుకో,.ఒక మ్యాచింగ్ సెంటర్ పెట్టుకో,.ఒక రియల్ ఎస్టేట్ సంస్థ పెట్టుకో,.ఒక హోటల్, పబ్, క్లబ్ పెట్టుకో,.ఒక. ఏదోఒకటి, నీకు నచ్చింది పెట్టుకో . ఎవరు వద్దంటారో చూద్దాం. !!🤷🤷.
5
1
13
@anj02020
Ànjaneyulu Gudapati
3 days
నువ్వు .ఒక జిలేబి బండి పెట్టుకో, .ఒక బజ్జీల బండి పెట్టుకో,.ఒక పంక్చర్ షాప్ పెట్టుకో,.ఒక కర్రీ పాయింట్ పెట్టుకో,.ఒక పూల దుకాణం పెట్టుకో,.ఒక ఎలక్ట్రానిక్ షాప్ పెట్టుకో,.ఒక బ్యాచిలర్ హాస్టల్ పెట్టుకో,.ఒక తాకట్టు వ్యాపారం పెట్టుకో,.ఒక పళ్ళ వ్యాపారం పెట్టుకో,.ఒక పానీపూరీ బండి పెట్టుకో.
10
3
36
@anj02020
Ànjaneyulu Gudapati
4 days
Correct. 151 ==> 11 . is the Proof!!😉😉.
@ysjagan
YS Jagan Mohan Reddy
4 days
"అధర్మం ఎంత బలంగా ఉన్నా – అది తాత్కాలికం. ధర్మం ఎంత నెమ్మదిగా ముందుకెళ్లినా – అది శాశ్వతం. శ్రీకృష్ణుని జీవితం దీనికి నిదర్శనం." ఈ కృష్ణాష్టమి మీకు శాంతిని, ప్రేమను, విజయాన్ని తీసుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కృష్ణాష్ట‌మి శుభాకాంక్ష‌లు. #KrishnaJanmashtami.
0
1
13
@anj02020
Ànjaneyulu Gudapati
4 days
మరి బాబాయ్ కాళ్ళకు. ??😉.
@GuruMYSRCP
Maddila Gurumoorthy
4 days
.@manickamtagore By posting the photo of Jagan Mohan Reddy touching the feet of Prime Minister Modi, you are trying to mislead people. @ysjagan has also touched the feet of the then Governor Vishwabhushan Harichandan and former President Ram Nath Kovind in the past. This is not.
1
0
5
@anj02020
Ànjaneyulu Gudapati
4 days
గాంధీ, నెహ్రూ తప్ప ఇంకెవరూ ఏమీ చేయునట్లు కాంగ్రెస్ వాళ్ళు 4-5 దశాబ్దాలు రుద్ది రుద్ది వదిలారు. చిన్న పార్కులు, వీధుల నుంచి ఎయిర్పోర్ట్లు, బస్టాండ్లు, హాస్పిటల్స్ . అన్నిటికీ దేశం మొత్తం అవే పేర్లు. ఇప్పుడు బిజెపి దానికి పూర్తి ఆపోజిట్ నెరెటివ్ రుద్దుతోంది. !!🤷. .
@sudhakarudumula
Sudhakar Udumula
4 days
Today, while talking to my younger daughter, who is in Class 10, about Independence Day, I explained how India’s freedom was won and how Mahatma Gandhi, along with many others, played a pivotal role. She looked at me and said, “No one in my class likes him. Even our social.
1
0
4
@anj02020
Ànjaneyulu Gudapati
4 days
ఎవరూ తగ్గడం లేదుగా. !!😄😄.
@SBSUSA007
SBS
4 days
కండక్టర్ అవతారం ఎత్తిన రఘురామ కృష్ణం రాజుగారు!! 😍
Tweet media one
9
0
20
@anj02020
Ànjaneyulu Gudapati
4 days
Surprising, never heard. !!🔥🔥.
@drmahishmak
Dr.మహిష్మ.కె
5 days
Must read for today. Happy independence day 🇮🇳🇮🇳
Tweet media one
2
1
6
@anj02020
Ànjaneyulu Gudapati
5 days
గుడికి సంబంధించిన అన్ని రకాల పనులు వాళ్ళే చేస్తారా. ??🤷🤷.
Tweet media one
4
6
16
@anj02020
Ànjaneyulu Gudapati
5 days
పడుకున్న గాడిదను కెలికి మరీ తన్నించుకోవడం. !?😄😄
Tweet media one
4
0
10
@anj02020
Ànjaneyulu Gudapati
5 days
ఉప ఎన్నికల్లో #జనసేన వాళ్ళు టిడిపికి సహకరించలేదా. ?? లేదంటే పులివెందుల ఇతర ఉప ఎన్నికలు జరిగిన చోట్ల వాళ్ళకు ఓట్లు, నాయకులు అసలు లేరా. ??. #కూటమి ప్రభుత్వమా, తెదెపా స్వంత ప్రభుత్వమా. ??. లేకపోతే మంచిదైతే మాది, చెడు ఐతే మీది అనే #దగుల్బాజీ మనస్తత్వమా. ??🤷🤷.
Tweet media one
10
20
101