adapalamadan Profile Banner
Madan sai reddy Adapala (Modi ka Parivar) Profile
Madan sai reddy Adapala (Modi ka Parivar)

@adapalamadan

Followers
6
Following
112
Media
113
Statuses
122

BJP - SPSR Nellore district - Ramalingapuram Mandal president- Andhra Pradesh

Nellore
Joined October 2013
Don't wanna be here? Send us removal request.
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
2 days
Apply for UK Study Visa with SAMS Overseas 🇬🇧 Admissions opened for September 2026 intake! Hurry up!! #StudyAbroad, #StudyAbroadLife, #StudyAbroadExperience, #GlobalEducation, #InternationalStudent, #StudyGram
0
0
0
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
3 days
పండిట్ దినదయాళ్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా నాయకులతో కలిసి ఆ మహానీయునికి నివాళులు అర్పించడం జరిగింది. #panditdeendayalupadhyaya
0
0
0
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
16 days
No English Test scores required for UK 🇬🇧 ​#StudyInUK #UKStudentVisa #IELTSWaiver #StudyAbroad2026 #UKUniversities
0
0
0
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
19 days
Happy Republic day to all students and family members 🇮🇳! Let's honor the constitution and our heroes. Proud to be Indian. Jai Hind ✊️🇮🇳! #republicday #happyrepublicday🇮🇳 #india #ConstitutionOfIndia
0
0
1
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
19 days
గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ శీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారు మరియు జిల్లా నాయకులతో కలిసి జెండా ఎగురవేయడం జరిగింది. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. #RepublicDay2026 #JaiHind #IndiaRising
0
0
1
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
21 days
1965లో విజయవాడలో జరిగిన భారతీయ జనసంఘ్ సదస్సుకు 60 వసంతాల ఏకాత్మ మానవదర్శన పునఃస్మరణ కార్యక్రమంలో రెండవ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. #bjp #bjpindia #india #modi #bjp4viksitbharat @BJP4India @BJP4Andhra @BJYM @MadhavBJP @MittaVamsiBJP @vamsi197223
0
0
1
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
21 days
1965లో విజయవాడలో జరిగిన భారతీయ జనసంఘ్ సదస్సుకు 60 వసంతాల ఏకాత్మ మానవదర్శన పునఃస్మరణ కార్యక్రమంలో రెండవ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. @BJP4India @BJP4Andhra @BJYM @MadhavBJP @MittaVamsiBJP @vamsi197223
0
0
1
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
22 days
1965లో విజయవాడలో జరిగిన భారతీయ జనసంఘ్ సదస్సుకు 60 వసంతాల ఏకాత్మ మానవదర్శన పునఃస్మరణ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. @BJP4India @BJP4Andhra @BJYM @MadhavBJP @MittaVamsiBJP @vamsi197223
0
0
1
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
24 days
LEARN, EARN and then RETURN to your home country. We will help you through this process to achieve your Education abroad dream successfully 🇮🇳🇺🇸🇬🇧🇦🇺🇨🇦🇪🇺! #overseaseducation #studyoverseas #studentvisa #studyabroad #education
0
0
1
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
29 days
As we honor our cattle and fields, may you harvest joy and prosperity. Warm wishes for a bright Kanuma filled with gratitude and smiles. #overseaseducation #studyabroad #studyoverseas #studentvisa #education #highereducation #ielts #internationalstudents #studyvisa #study #visa
0
0
1
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
29 days
రైతన్నల కష్టం ఫలించి.. పాడి సమృద్ధిగా ఉండి.. అందరి ఇల్లు ఆనంద నిలయాలు కావాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు 🌾🪁🐄! @BJP4India @BJP4Andhra @BJYM @MadhavBJP @MittaVamsiBJP @vamsi197223
0
0
1
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
1 month
0
0
1
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
1 month
ఈ సంక్రాంతి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని మనసారా కోరుకుంటూ..మీకు, మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు...🌾! @BJP4India @BJP4Andhra @BJYM @MadhavBJP @MittaVamsiBJP @vamsi197223
0
0
1
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
1 month
0
0
1
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
1 month
ఈ ఏడాది భోగి పండుగ మీకు సకల శుభాలను కలగజేయాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు 🔥 మీ అడపాల మధన్ సాయి రెడ్డి బి.జె.పి రామలింగపురం మండల అధ్యక్షులు #HappyBhogi
0
0
1
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
1 month
రైతు సాధికార సంస్థ (RySS) – సేంద్రియ వ్యవసాయం‌కు మద్దతు Supporting - Rythu Sadhikara Samstha (RySS) - Organic Farming #RythuSadhikaraSamstha #RySS #OrganicFarming #NaturalFarming #SupportFarmers #RythuAbhivruddhi #SustainableAgriculture #EcoFriendlyFarming #HealthySoilHealthyFood
0
0
1
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
1 month
నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన “ప్రజలకు ప్రభుత్వానికి వారధి: బీజేపీ జనతా వారధి” కార్యక్రమంలో నెల్లూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ శీపారెడ్డి వంశీధర్ రెడ్డి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పి. సురేంద్ర రెడ్డి గారు మరియు జిల్లా నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది.
0
0
1
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
1 month
ఆధ్యాత్మిక వేత్త, యువతకు ప్రేరణదాత స్వామి వివేకానంద గారి జయంతిని పురస్కరించుకొని ఆమహానీయునికి ఘన నివాళులు అర్పిస్తూ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు 💐 #SwamiVivekanandaJayanti
0
0
1
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
1 month
YOUTH MARATHON, BJYM ఆధ్వర్యంలో సర్వోదయ కాలేజీ గ్రౌండ్స్ నుండి 5K రన్ ప్రారంభం అవుతుంది #bjp #bjym
0
0
1
@adapalamadan
Madan sai reddy Adapala (Modi ka Parivar)
1 month
నరేంద్రమోదీ గారి జన్మదిన సందర్భంగా బీజేపీ రామలింగాపురం మండల కార్యాలయంలో నిర్వహించిన రక్తదాన శిబిర కార్యక్రమాన్ని అభినందిస్తూ,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్లా గారి చేతుల మీదుగా అభినందన పత్రం అందుకోవడం జరిగింది
0
0
1