abburi ravi Profile Banner
abburi ravi Profile
abburi ravi

@abburiravi

Followers
8,287
Following
672
Media
78
Statuses
1,070

writer...Bommarillu,Kick,KiKk,Mr.Perfect, Yevadu,Panja,Oopiri,Kshanam,Gudachari,Yevaru,G2,Dacoit

hyderabad
Joined April 2010
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@abburiravi
abburi ravi
2 years
@sirivennela1955 సద్గురువు మన జీవన విధానాన్ని సరిచేస్తారు. మన జీవన విధానం లో భాగమైపోతారు అలాంటి సద్గురువులు నా జీవితంలో ఇద్దరు. అమ్మానాన్న మరియు సీతారామ శాస్త్రి గారు. అడుగడుగునా నా జీవితాన్ని ప్రభావితం చేశారు .చేస్తున్నారు. చేస్తూనే ఉంటారు . మర్చిపోతే కదా గుర్తు తెచ్చుకోడానికి.
3
6
94
@abburiravi
abburi ravi
4 years
1.ఒక అర్థరాత్రి డిస్కషన్ మధ్యలో, నాకు నడుము నెప్పి వస్తోంది సర్ అంటే, ఠక్కున లేచి లోపలికి వెళ్పోతే కోపం వచ్చిందేమోనని భయపడ్డాను. ఆయన చాప, దిండు తెచ్చి నన్ను పడుకోమని నా పక్కన ప్యాడ్ పెన్ పట్టుకొని కింద కూర్చుని మీరు చెప్పండి నేను రాస్తా అన్నారు . #HBDPawanKalyan
76
6K
12K
@abburiravi
abburi ravi
8 months
పుట్టినరోజు శుభాకాంక్షలు @PawanKalyan సర్. మిమ్మల్ని చూసిన ప్రతి సారి అన్పిస్తుంది- "మనపై అభిమానం తనంత తానుగా రావాలి . మనంత మనంగా సంపాదించుకోవాలి" అని. ఎందుకంటే, అలా పుట్టిన అభిమానం, అభిమానులు కడదాకా మనతోనే ఉంటారు. మీ ఆశయం నెరవేరాలి సర్. మంచి సమాజం కోసం మీరు చేస్తున్న యుద్ధం…
26
2K
6K
@abburiravi
abburi ravi
4 years
8. ప్రజల కోసం, ప్రజల పక్కన నిలబడాలన్న ఆయన ఆశయం సంపూర్ణం గా నెరవేరాలని మనస్పూర్తి గా కోరుకుంటూ, ఆయన బాగుంటే కోట్ల మంది బాగుంటారని నమ్ముతూ, ఆయన పెదాల మీద చిరునవ్వు చిరంజీవిగా ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు @PawanKalyan సర్.. #HBDPawanKalyan
Tweet media one
25
3K
6K
@abburiravi
abburi ravi
2 years
#HBDPowerStar #HBDJanasenani @PawanKalyan పుట్టినరోజు శుభాకాంక్షలు సర్.💐 ఎలా సర్ ఇలా! మిమ్మల్ని కలిసినా కలవకపోయినా, మీతో పని చేసినా చెయ్యక���ోయినా, మీ సినిమాలు తల్చుకోని రోజు లేకుండా, మీ సంస్కారం మెచ్చుకోని రోజు లేకుండా, మీ మంచితనం గుర్తురాని రోజు లేకుండా… ... ఎలా సర్ ఇలా!!
11
2K
5K
@abburiravi
abburi ravi
4 years
7. ఆయన వ్యక్తిత్వం నామాటల్లో చెప్పాలని పంజా సినిమా లో ప్రయత్నించాను. అప్పుడు పుట్టిన మాటలే " సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పో , సాయం పొందిన వాడు కృతజ్ఞత చూపించకపోవడం కూడా అంతే తప్పు " #HBDPawanKalyan
10
3K
5K
@abburiravi
abburi ravi
4 years
6. బాధ వస్తే అమ్మ ఒడి ని వెతుక్కునే పసిపిల్లాడు. మంచితనం చూస్తే పరవశం. ఆడపిల్లకి అవమానం జరిగితే ఆవేశం. లేనితనం చూస్తే కంట్లో నీళ్లు. సమాజానికి ఏదో చెయ్యాలన్న తపన, ఈ లక్షణాలు అప్పటికప్పుడు రావు. బై బర్త్ కూడా కాదు బిఫోర్ బర్త్ నించి ఉండాలి. అంతే. #HBDPawanKalyan @PawanKalyan
5
2K
4K
@abburiravi
abburi ravi
4 years
5. అన్నవరం టైం లో ఆయనకిచ్చిన నా 1983 చందమామ కధల బౌండ్ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత, పంజా సినిమా రాయడానికి ముందు ఒక అసిస్టెంట్ తో పంపించి, అందినట్టు కాల్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చారు. "పుస్తకం విలువ తెల్సిన మనిషి కి జీవితం విలువ ఖచ్చితం గా తెలుస్తుంది." #HBDPawanKalyan @PawanKalyan
5
2K
4K
@abburiravi
abburi ravi
4 years
2. అప్పటికి నా మొదటి సినిమా రిలీజ్ కూడా అవలేదు. ఆయన పవర్ స్టార్. 5 రోజుల పరిచయం. గుడుంబా శంకర్ సినిమా కోసం. నాకు తెలీదు ఆ సినిమా లో నా పేరు వేస్తారని. అంత గౌరవం ఇస్తారని.. #HBDPawanKalyan
5
2K
4K
@abburiravi
abburi ravi
4 years
3. మనిషి ని మనిషి లా గౌరవించే ఆయన గుణం ఆయన వ్యక్తిత్వం లో ఒక భాగం. ఊరికే పవర్ స్టార్ అయిపోరు. ఆయన దగ్గర అబద్ధం ఆడక్కల్లేదు. చప్పట్లు కొట్టక్కల్లేదు. పొగడక్కల్లేదు. మనం మనలా ఉండచ్చు. #HBDPawanKalyan
5
2K
4K
@abburiravi
abburi ravi
4 years
4. అన్నవరం సినిమా షూటింగ్ మొదలయ్యే టైం కి బొమ్మరిల్లు రిలీజ్ అవలేదు. స్క్రిప్ట్ కోసం, డైలాగ్ కోసం రాత్రి పగలు ఆయనతో గడిపిన ప్రతి క్షణం ఇంకా గుర్తున్నాయంటే అది ఆయన గొప్పదనం అంతే. #HBDPawanKalyan
3
2K
3K
@abburiravi
abburi ravi
4 months
మా కృష్ణగారి అబ్బాయి లుంగీ కట్టి, కుర్చీమడత పెట్టి చేస్తున్న దాడి!!!!!! 🔥 ఇంటి బయటికి వస్తూ నీడ చూసే షాట్❤️ #Trivikram #GunturKaaramOnJan12th @MusicThaman @sreeleela14 @Meenakshiioffl @vamsi84 @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine
5
1K
3K
@abburiravi
abburi ravi
1 year
Thank you @PawanKalyan sir…❤️for believing in me…aa roju na…Bommarillu release kanna mundu…
@onlymoviesnews
Only Movies News
1 year
16 Years For Powerstar @PawanKalyan ’s #Annavaram !! Heroine : Asin Producers : Paras Jain, N.V.Prasad @SuperGoodFilms_ Director : Bhimaneni Srinivasa Rao Music : @RamanaGogula @abburiravi #Perarasu @NagaBabuOffl @actorbrahmaji @Mee_Sunil #16YearsForAnnavaram (29/12/2006)
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
173
534
7
623
3K
@abburiravi
abburi ravi
3 years
నాకు తెలుగు నేర్పిన గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను 🙏. చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టింది. ఇప్పుడు తెలుగు భాష ...
Tweet media one
5
97
2K
@abburiravi
abburi ravi
4 years
@PawanKalyan 🙏ధన్యవాదాలు సర్.
8
674
2K
@abburiravi
abburi ravi
2 years
పుట్టినరోజు శుభాకాంక్షలు #Prabhas గారు. పని చేసిన ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండడం,మనగురించి గొప్పగా చెప్పడం చిన్న విషయం కాదు.అందరినీ గమనించడం, గుర్తించడం,పలకరించడం,ప్రేమించడం, సాయం చెయ్యడం,తోడుగా నిలబడడం మన వ్యక్తిత్వమై ఉండాలి. అంటే,మీలా ఉండాలి. మీరెప్పుడూ ఆనందంగా ఉండాలి. #HBDPrabhas
Tweet media one
5
477
1K
@abburiravi
abburi ravi
2 years
మీతో నిజాయితీ గా ఉంటే చాలు, మీ స్నేహం చిరకాలం ఉండడానికి, సమాజహితం కోరే వాళ్లయితే చాలు, మీతో భావాలు పంచుకోడానికి. ఆకలి అర్ధంచేసుకుంటారు. కన్నీళ్లు అర్ధంచేసుకుంటారు. నిర్భయమైన చూపు...కల్మషంలేని నవ్వు...మొండి ధైర్యం...ఎలా సర్ ఇలా !!!
3
383
1K
@abburiravi
abburi ravi
3 years
@PawanKalyan sir జీవితాన్ని 50 సంవత్సరాలు గెలిచిన సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు💐. మీ పిడికిలి కొన్ని కోట్ల జనానికి బలం అవ్వాలి. ఆలోచన మార్గం అవ్వాలి. మాట ధైర్యం అవ్వాలి. కష్టం సఫలం అవ్వాలి. యుద్ధం మీ గమనం అవ్వాలి. మీ విజయం అందరి గమ్యం అవ్వాలి. #HBDJanaSenaniPawanKalyan
Tweet media one
6
528
1K
@abburiravi
abburi ravi
5 years
Maa superstar krishna gaarI Abbai Mahesh Babu gari cinema ki raasi 12 years 🥳
5
288
931
@abburiravi
abburi ravi
4 years
ఒక రోజంతా మీతో ఉండి, కలిసి భోజనం చేసే అపురూపమైన అవకాశం దొరికిన రోజు నా ఆనందం అంతా ఇంత కాదు సర్ ... మీరు మరింత ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి సర్ . కొన్ని కోట్లమందిని inspire చేసిన మీ జీవిత ప్రయాణం ఆనందమయం కావాలి. పుట్టిన రోజు శుభాకాంక్షలు @KChiruTweets సర్ 🙏
Tweet media one
6
457
973
@abburiravi
abburi ravi
2 years
మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, ఉండాలి. మీకు మంచి జరగాలి .🤞
0
309
978
@abburiravi
abburi ravi
5 years
Ilaantivi yentha yekkuva retweet chesthe antha kanna goppa India tayyaravuthundi🤝God bless
3
334
834
@abburiravi
abburi ravi
3 years
@KChiruTweets పుట్టినరోజు శుభాకాంక్షలు సర్ ... మీరు ఎప్పుడూ ఆనందం గా ఉండాలి. మీ బలం , మీమీద మీకున్న నమ్మకం సర్ ... మీ గెలుపు, మీకున్న ఓర్పు సర్. మీ ఆస్తి, మీరు సంపాదించుకున్న అభిమానులు సర్. మీ కష్టం ఒక ఇన్స్పిరేషన్ . మీ ప్రేమ ఒక అడిక్షన్ . నటనలో మీ టైమింగ్ ఒక లెసన్ .
4
232
789
@abburiravi
abburi ravi
3 years
పుట్టినరోజు శుభాకాంక్షలు 💐 @ramjowrites బా! మామూలుగా చూడ్డానికి అందరి మధ్యలో ఉన్నా, కలం పట్టుకుంటే మాత్రం అందనంత ఎత్తులో ఉంటావు. ఎవరన్నా నిన్ను నావాడు అనుకుంటే నువ్వొక బలం. అదే, నువ్వు ఎవరినన్నా నావాడు అనుకుంటే అదొక వరం.
Tweet media one
5
25
740
@abburiravi
abburi ravi
2 years
నీ మొండి పట్టుదలే నువ్వు . నీ కృషే నువ్వు . నీ కష్టం నువ్వు . అన్నిటినీ మించి కల్మషం లేని నీ నవ్వే నువ్వు . నువ్వెప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఎదుగుతూనే ఉండాలి. పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీనూ.❤️
Tweet media one
7
39
705
@abburiravi
abburi ravi
10 months
అందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు. మహర్షి వేద వ్యాసుల వారికీ, ఆది శంకరులకి, గణపతికి, మా గోత్ర రుషులకి , అడుగడుగునా నన్ను సన్మార్గంలో నడిపించించిన శ్రీగురువులు అమ్మానాన్నలకీ, అన్నయ్యలకీ , గురువుగారు సీతారామ శాస్త్రి గారికి, త్రివిక్రమ్ శ్రీనివాస్ కి, జీవితానికి, కాలానికి , నమోనమః…
4
36
707
@abburiravi
abburi ravi
4 years
కన్నతల్లి లా సంస్కారం నేర్పి , కన్న తండ్రి లా ఇవ్వాళ నాకు నోటి నిండా ముద్ద పెడుతున్న తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ...🙏 #TeluguBhashaDinotsavam #telugubhasha
3
60
663
@abburiravi
abburi ravi
3 years
#HBDTrivikram పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీను...నువ్వు ఎప్పుడూ ఆనందంగా , ఆరోగ్యంగా ఉండాలి ...పదిమందికి మార్గ"దర్శకుడు"గా ఉండాలి అని మనస్ఫూర్తి��ా కోరుకుంటున్నా - అబ్బు
Tweet media one
4
50
618
@abburiravi
abburi ravi
3 years
ఒక మంచి జ్ఞాపకం @ramjowrites #Trivikram @sirivennela1955
Tweet media one
3
16
626
@abburiravi
abburi ravi
2 years
పుట్టినరోజు శుభాకాంక్షలు @iamnagarjuna సర్. 23సంవత్సరాల ముందు మిమ్మల్ని కలిసినప్పుడు, ఒక సీన్ వినడానికి ఎంత ఉత్సాహం చూపించారో, ఇప్పటికీ అంతే ఉత్సాహం మీలో చూస్తున్నాను. సినిమా trends పై మీ అవగాహన అద్భుతం. మీ Update & upgrade పాలసీకి నేను fan సర్. మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి.
Tweet media one
3
115
521
@abburiravi
abburi ravi
3 years
@ramjowrites అమ్మవారి ఆశీర్వాదం ఉంది బా నీకు ... ఏం తింటుంటావ్ బా ... ఇలాంటి పాట రాయడానికి...🤗
@ramjowrites
RamajogaiahSastry
3 years
లాహే అంటే లగెత్తుకొచ్చిండు అయ్య పుసుక్కున ఓ మాటనేసింది అమ్మ సురుక్కున లేసేవాడే....కానీ... సటుక్కున గెడ్డమట్టుకున్నాడు...😎 Half an hour to go.... Lets Celebrate d LEGEND🙏 #LaaheLaahe #Acharya
32
458
2K
5
63
431
@abburiravi
abburi ravi
10 months
@IamSaiDharamTej
Sai Dharam Tej
10 months
Energy ✅ Entertainment ✅ Emotion ✅ Will see you all at the Celebrations tomorrow 🤗 Book your tickets for #BroTheAvatar 👇
Tweet media one
65
2K
11K
2
36
414
@abburiravi
abburi ravi
3 months
🔥
@RaviTeja_offl
Ravi Teja
3 months
మొండోడి మాస్ విస్ఫోటనం రేపటి నుంచి😎 #Eagle From Tomorrow 🔥
Tweet media one
149
1K
11K
0
56
403
@abburiravi
abburi ravi
1 year
పుట్టినరోజు శుభాకాంక్షలు @chay_akkineni గారు🎊మీ కల్మషం లేని మనసు, ప్రశాంతమైన నవ్వు, నిజాయితీ, కొత్తవి తెలుసుకోవాలన్న తపన, సాధించాలన్న పట్టుదల ఇవన్నీ మిమ్మల్ని మీరు కోరుకున్న విజయాల వైపు తీసుకెళ్లాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నా.
Tweet media one
1
105
387
@abburiravi
abburi ravi
4 months
@chay_akkineni
chaitanya akkineni
4 months
Here it is ! #EssenceofThandel Thank you at @chandoomondeti for this innovative one and building #ThandelRaju for me .. #AlluAravind #BunnyVas for this opportunity . Ika Rajulamma jatharae.. ఇక రాజులమ్మ జాతరే 💥💥 #Thandel #Dhullakotteyala
Tweet media one
383
3K
15K
2
93
386
@abburiravi
abburi ravi
1 year
#IMP #ItluMaredumilliPrajaneekam "56 అక్షరాల తెలుగు ముందు 26 అక్షరాల ఇంగ్లీష్ ఎప్పటికీ చిన్నదే" - ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
13
46
362
@abburiravi
abburi ravi
2 months
నా జర్నీ మార్చుకున్నది #ఊపిరి తోనే. 25th మార్చ్ 2016 . మనసు ఎక్కడ బాధ పడిందో మరి తెలీదు కానీ, ఆ రోజు నించి 31st మార్చ్ దాకా, నాలో నాకే ఏదో మధనం. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నేను రాసిన మొదటి సినిమా #Kshanam . ఆ సినిమా నాకు ఇచ్చిన తృప్తి, నమ్మకం అంతాయింతా కాదు. నా…
2
40
320
@abburiravi
abburi ravi
6 months
Puttinaroju subhaakaankshalu Srinu…nee parichayam, nee dwara naaku industry parichayam avadam rendoo naa journey lo rendu goppa malupulu…aa roju nuvvu anukokapothe, industry loki Abburi Ravi vachevaade kaadu…thank you ra. Love you 🤗 #SwamySikharam #HBDThrivikram #Thrivikram
2
35
301
@abburiravi
abburi ravi
4 years
@iamnagarjuna నేను యాడ్ ఫిల్మ్స్ లో ఉన్నప్పటి నించి నన్ను ప్రోత్సహిస్తూ, మీతో కలిసి పనిచేసే అవకాశం ఇచ్చారు మీరు. ఎప్పటికప్పుడు "అప్డేట్" అవడం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి సర్. మీవల్ల చాలా కుటుంబాలు సంతోషం గా ఉంటున్నాయి. మీరు హ్యాపీగా ఉండాలి. జన్మదిన శుభాకాంక్షలు సర్💐💐💐
Tweet media one
4
95
296
@abburiravi
abburi ravi
4 years
Boom!!!
1
8
300
@abburiravi
abburi ravi
1 year
#IMP #ItluMaredumilliPrajanikam మార్పు రావాలనుకోవడం న్యాయం . కానీ మార్పు తేవాలనుకుంటే మాత్రం యుద్ధం . ఆ యుద్ధమే జనజీవితం. మన జీవితం - ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
3
53
278
@abburiravi
abburi ravi
2 years
. @RaviTeja_offl పుట్టినరోజు శుభాకాంక్షలు సర్... మీ ప్రపంచం లో మీరు ఎప్పుడూ ఇలాగే ఆనందం గా ఉండాలి..ముందుకు వెళ్తూనే ఉండాలి. 🤗
3
69
265
@abburiravi
abburi ravi
4 years
@ramjowrites ప్రతి నిమిషం నన్ను కనిపెట్టుకొని ఉంటావ్. కొన్ని సార్లు నా వెనక నిలబడి ధైర్యం చెప్తావ్. కొన్ని సార్లు నా ముందు నిలబడి దారి చూపిస్తావ్ . మా అమ్మ తర్వాత నన్ను మరీ చిన్నపిల్లాడిలా ట్రీట్ చేసేది నువ్వే బా ...😁 జన్మదిన శుభాకాంక్షలు బా ... నీకు అంతా మంచే జరగాలి. 🤗
Tweet media one
1
8
239
@abburiravi
abburi ravi
1 year
పుట్టినరోజు శుభాకాంక్షలు @NameisNani గారు. మీరు ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, మనసుకి నచ్చింది చేయగలిగే స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా ...🤗❤️ #HBDNani
Tweet media one
1
3
232
@abburiravi
abburi ravi
4 years
ఒక అద్భుతం వినబోతున్నాం ...కళ్ళు మూసుకుంటే మన ముందు సన్నివేశం ప్రత్యక్షం ...అవును ...మర్మం తెలియని మనసు ప్రార్ధన ...
@ramjowrites
RamajogaiahSastry
4 years
Mallayya.. The Universal Prayer..... Releasing tomoro 9am💕
Tweet media one
9
67
692
0
17
220
@abburiravi
abburi ravi
5 years
All the very very best 💐💐💐 to the people I love most... @AdiviSesh ,Venkat Ramji
@AdiviSesh
Adivi Sesh
5 years
After Goodachari, Happy to announce my next #EVARU ! Shot in secret to preserve the twists 😊 @reginacassandra @Naveenc212 @murlisharma72 Dialogues by my guru @abburiravi garu #Sricharan @Garrybh88 @Vamsi_P1988 Directed by talented Venkat Ramji. Releases August 23! #EvaruOnAug23
Tweet media one
101
394
4K
1
6
200
@abburiravi
abburi ravi
4 years
మా ఇంటికి #SeedGanesha వచ్చారు . 🙏. @MPsantoshtrs గారికి కృతజ్ఞతలు. #GreenIndiaChallenge ఆ గణపతి మన తెలుగు వారందరికీ శుభం చేకూర్చాలని కోరుకుందాం. పచ్చని భారతానికి మనమూ విత్తనం వేద్దాం.
Tweet media one
4
12
196
@abburiravi
abburi ravi
2 years
మీతో కలిసి పని చెయ్యడం ఎప్పుడూ సంతోషమే ...బోల్డన్ని శుభాకాంక్షలతో ...all the best @chay_akkineni sir…
5
61
198
@abburiravi
abburi ravi
2 years
#TheGhost 🔥Releasing Today గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా ...🤞 King @iamnagarjuna sir @PraveenSattaru @sonalchauhan7 @SVCLLP @nseplofficial @SonyMusicSouth
5
60
184
@abburiravi
abburi ravi
4 months
@RaviTeja_offl బంగారం❤️
1
58
186
@abburiravi
abburi ravi
10 months
@sairazesh గారూ నమస్తే . చాలా అంటే చాలా నిజాయితీగా ఉంది ప్రతి పాత్ర. ప్రతి మాట హృదయానికి తగులుతోంది. సిగ్నల్ ఇవ్వడేంటే ? అన్న మాట అయితే ❤️. మీరు నాకు నేరుగా పరిచయం లేరు కానీ, రాంజో బావ చెప్తూ ఉంటాడు మీ సేవా దృక్పథం గురించి, మీ గురించి. శుభాకాంక్షలు. సినిమా ప్రతి ఒక్కరి హృదయాన్ని…
0
22
187
@abburiravi
abburi ravi
2 years
It’s not just a motion picture, it’s a power 🥊 packed emotional picture 🎯 @IAmVarunTej @dir_kiran @sidhu_mudda @MusicThaman
0
11
173
@abburiravi
abburi ravi
2 years
@ramjowrites Thank you baa🤗🤗🤗love you ❤️
0
1
176
@abburiravi
abburi ravi
1 year
@chay_akkineni
chaitanya akkineni
1 year
Tweet media one
Tweet media two
Tweet media three
221
2K
9K
2
51
167
@abburiravi
abburi ravi
1 year
తమ్ముడు @AdiviSesh కి పుట్టినరోజు శుభాకాంక్షలు... ఈ విజయపరంపర sa’SESH’am గా కొనసాగాలని కోరుకుంటున్నా ...🤞
Tweet media one
3
3
164
@abburiravi
abburi ravi
4 years
థాంక్యూ @UrsVamsiShekar బ్రదర్ ...మంచి మాట గుర్తు చేసినందుకు ...
@UrsVamsiShekar
𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫
4 years
*** Dialogue of the day *** From Powerful #Panja A stylish entertainer from Powerstar @PawanKalyan and #VishnuVardan . Dialogues penned by #AbburiRavi @thisisysr @Shobu_ Available on @sunnxt Advance #HappyBirthdayPawanKalyan
Tweet media one
0
28
109
0
72
163
@abburiravi
abburi ravi
1 year
🔥
@SS_Screens
Srinivasaa Silver Screen
1 year
No 𝐅𝐎𝐑𝐂𝐄 can Hold Down his 𝐑𝐀𝐆𝐄 🌟 Presenting the Fierce Pre Look Poster of #NC22 🔥 Unveiling the first Look & Title tomorrow at 10:18 AM 🥳 #NC22Celebrations @chay_akkineni @vp_offl @IamKrithiShetty @thearvindswami @ilaiyaraaja @thisisysr @SS_Screens #Priyamani
Tweet media one
63
469
2K
3
38
153
@abburiravi
abburi ravi
3 years
మీరొక మాస్టర్ సర్. అనుభవాల నిఘంటువు. మీరు ఎన్నో ఎన్నో ఆనందభరితమైన పుట్టినరోజులు జరుపుకోవాలి . మీ నవ్వు ప్రేమని పంచుతూనే ఉండాలి . మీ సేవలు ప్రాణాలు నిలబెడుతూనే ఉండాలి. మీ అభిమానులు చిరంజీవులుగా ఉండాలి.
1
42
145
@abburiravi
abburi ravi
10 months
ఎప్పుడూ నన్ను అంటిపెట్టుకొని ఉండే నా శృతి కి, బావ @ramjowrites కి, తమ్ముడు @AdiviSesh కి కృతజ్ఞతలు... కల్మషం అంటని నా పిల్లలూ నాకు గురువులే అనుకుంటాను...
Tweet media one
Tweet media two
Tweet media three
0
8
139
@abburiravi
abburi ravi
11 months
పుట్టినరోజు శుభాకాంక్షలు @allarinaresh గారు . మీరు ఎప్పుడూ నవ్వుతూ , నవ్విస్తూ , ఆనందంగా , ఆరోగ్యంగా ఉండాలి . మీరు చూస్తున్న కలలన్నీ నిజం అవ్వాలి. ఇప్పుడు మీ దగ్గరికి కామెడీ ఒక్కటే కాదు , అన్ని రకాల కధలతో రావచ్చు . థ్రిల్లర్స్ , ఫ్యామిలీ entertainers , action , ఎమోషన్ ,…
1
9
135
@abburiravi
abburi ravi
1 year
#IMP #ItluMaredumilliPrajanikam విషయం లో నేను ప్రత్యేకం గా కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది @allarinaresh గారికి. ఆయన ఈ కధకి నేను న్యాయం చెయ్యగలను అని నమ్మినందుకు. ఈ ప్రయాణం లో అడుగడుగునా నాకు సపోర్ట్ చేసి నేను రాసిన తర్వాత మంచిమాటలు రాశారు అని నన్ను ప్రోత్సహించినందుకు .
2
12
134
@abburiravi
abburi ravi
3 years
మీరు అంత ఎత్తులో ఉన్నా , ఎదుటి మనిషి ఎంత చిన్నవాడైనా ఎంతో విలువ, గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు, ప్రతి క్షణం ఒక పాఠం లా అనిపించింది సర్.
1
37
135
@abburiravi
abburi ravi
1 year
Thank you very much @RaviTeja_offl sir❤️
@RaviTeja_offl
Ravi Teja
1 year
This looks like another honest film from @allarinaresh , Loved the plot line and the trailer 👍🏻 Wishing the whole team of #ItluMaredumilliPrajaneekam very good luck for today’s release😊 @anandhiactress @dir_armohan @RajeshDanda_ @lemonsprasad @HasyaMovies @ZeeStudios_
Tweet media one
47
861
8K
0
33
132
@abburiravi
abburi ravi
4 years
Freak-out!!!!
1
51
128
@abburiravi
abburi ravi
1 year
🔥🔥🔥
@chay_akkineni
chaitanya akkineni
1 year
Wishing all you lovely people a happy new year !! To peace love happiness always .. here’s a small glimpse from team custody @vp_offl @IamKrithiShetty @thearvindswami @ilaiyaraaja @thisisysr @srinivasaaoffl @realsarathkumar @SS_Screens
Tweet media one
136
1K
8K
0
21
127
@abburiravi
abburi ravi
1 year
ఎంతబాగుందో ఈ పాట ... ఈ పాట చిత్రీకరణ ...❤️ @chay_akkineni garu, @IamKrithiShetty చాలా అందంగా , ఆనందంగా ఒక సెలబ్రేషన్ లాగా భలే చేశారు ...మా @ramjowrites బావ గమ్మత్తుగా రాసాడు ...
2
38
126
@abburiravi
abburi ravi
2 years
@ramjowrites థాంక్యూ బా 🤗
1
2
124
@abburiravi
abburi ravi
4 years
మీరు నాటకరంగానికి , చలనచిత్ర రంగానికి చేసిన సేవలు మరణం లేనివి #JayaPrakashReddy సర్ . మీ ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను ..
1
7
119
@abburiravi
abburi ravi
3 years
ఒక రోజంతా మీతో గడిపే అవకాశం మా బావ @ramjowrites వల్ల దొరికినప్పుడు ... లంచ్ టైం లో మీరు ప్రేమ గా వడ్డించినప్పుడు , ఆలోచనలు పంచుకున్నప్పుడు , జీవితం గురించి మీరు చెప్పినప్పుడు, ప్రశాంతం గా మీరు నవ్వినప్పుడు,
1
36
118
@abburiravi
abburi ravi
1 year
#IMP #ItluMaredumilliPrajanikam దేహమంతా ఒకటే అయినా, ఎడమ చెయ్యంటే చిన్న చూపే అందరికీ ...మనమూ మడుసులమే అయినా, కొండళ్ళం కదరా .. - ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం
2
18
114
@abburiravi
abburi ravi
4 years
శుభాకాంక్షలు బావ ... గొప్ప గొప్ప భావాలని మా అందరిలో నింపడానికి వస్తున్నావ్ ...
@ramjowrites
RamajogaiahSastry
4 years
Godbless...Lets get started... Launching the Logo..... Here z d link to my youtube channel... Please Go Watch Subscribe... Shall post d further update very soon... Thanku all💕 Together Lets make it happen👍
37
73
555
0
2
108
@abburiravi
abburi ravi
2 years
#ANRLivesOn నన్ను మొట్టమొదటి సారి స్టేజి మీదకి పిలిచి అబ్బూరి రవి, మాటల రచయిత అని అందరికీ పరిచయం చేశారు. ఆ తరువాత రెండు సందర్భాలలో "అభినందన" వారు ANR గారి చేతుల మీదుగా అవార్డు ఇప్పించారు. ANR గారు తెలుగు చిత్రసీమ కి ఒక గౌరవం..ఓ గర్వం..🙏
Tweet media one
2
29
113
@abburiravi
abburi ravi
2 years
🔥
@iamnagarjuna
Nagarjuna Akkineni
2 years
Tweet media one
138
875
5K
1
21
108
@abburiravi
abburi ravi
2 years
Slick 🗡 Stylish 💥
0
33
102
@abburiravi
abburi ravi
4 months
Alll good wishes @iamnagarjuna sir, @allarinaresh garu, @itsRajTarun @vijaybinni4u @srinivasaaoffl garu. Andaritho work chesaa😍
@allarinaresh
Allari Naresh
4 months
Tomorrow is going to be special because a fanboy is joining forces with his favourite. It was an honour working with you @iamnagarjuna garu. You’re a real “master” @vijaybinni4u - you’re going to be a force. @mmkeeravaani garu @boselyricist garu thank you for being the backbone…
Tweet media one
25
420
4K
0
21
107
@abburiravi
abburi ravi
6 years
All the very best 💐💐💐 @SaikiranAdivi
Tweet media one
0
7
99
@abburiravi
abburi ravi
11 months
పుట్టినరోజు శుభాకాంక్షలు @YoursGopichand గారూ ... మీరు ఎప్పుడూ ఆనందం గా , ఆరోగ్యంగా ఉండాలని, గొప్ప గొప్ప విజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను ...
Tweet media one
1
14
98
@abburiravi
abburi ravi
3 years
అన్నిటినీ మించి మీ నవ్వు ... జీవితం లో అలసిపోయి ఆగిపోయిన ఎంతోమంది కుర్రాళ్ళలో పాజిటివ్ వైబ్రేషన్స్ స్ప్రెడ్ చేసే ఒక వైద్యం సర్...
1
35
98
@abburiravi
abburi ravi
5 months
Top 250 @IMDb_in INDIAN films : Five Films ❤️ #Kshanam #Evaru #Major #Bommarillu #Oopiri 🤗🤗🤗 @AdiviSesh
3
10
97
@abburiravi
abburi ravi
2 years
@AdiviSesh a very happy birth day brother 🤗🤗🤗 love you for ur Sraddha nd Saboori…
0
3
95
@abburiravi
abburi ravi
1 year
UGRAM- NIJAM
@RNiboriya
Ravi Kumar
1 year
Tweet media one
7
9
24
4
14
95
@abburiravi
abburi ravi
3 years
అన్నవరం షూట్ జరుగుతున్నప్పుడు కళ్యాణ్ గారు మీ దగ్గరికి పంపించారు, ఒక కధ చెప్పడానికి...మిమ్మల్ని చూడగానే నోరు పెగలలేదు . భోజనం చేశారా అని అడిగారు. చెయ్యలేదు అంటే వేడి వేడిగా పంపిస్తాను , తిని రెస్ట్ తీస్కొని, రెడీ అనుకుంటే చెప్పండి అన్నారు. మీ ప్రేమ కి సెల్యూట్ సర్.
1
39
96
@abburiravi
abburi ravi
3 years
రెండు గంటల తర్వాత కూడా నా కధ నేను సరిగా చెప్పలేకపోయాను . మీరు ఇంపార్టెంట్ అనుకున్న సీన్స్ 1st హాఫ్ లో 3, 2nd హాఫ్ లో 3 చెప్పామన్నారు . ఆశ్చర్యం...ఆ 6 సీన్స్ చెప్పగానే, నా కధ నడక ఏంటో మీరు నాకు చెప్పారు . ఆ అనుభవానికి సెల్యూట్ సర్.
1
34
95
@abburiravi
abburi ravi
3 years
భోగి పండుగ శుభాకాంక్షలు 💐💐💐అందరం సంతోషంగా ఉండాలి ..🤞
5
2
93
@abburiravi
abburi ravi
3 years
#మరొకజ్ఞాపకం #Nanban @sirivennela1955
Tweet media one
1
2
90
@abburiravi
abburi ravi
3 years
@ramjowrites బా....🤗🤗🤗
1
0
93
@abburiravi
abburi ravi
3 years
Thank you @peoplemediafcy 🤗🤗🤗
@peoplemediafcy
People Media Factory
3 years
Here's wishing A very Happy Birthday to the brilliant writer @abburiravi garu. We wish you have many more successful projects! #HBDAbburiRavi
Tweet media one
0
4
66
1
1
88
@abburiravi
abburi ravi
4 years
🤗thank you baa....
@ramjowrites
RamajogaiahSastry
4 years
BTW...ఒక బిడ్డకు జన్మివ్వడానికే తొమ్మిదినెల్లు పడుతుంది ..మరి నాకి న్యాయం జరగడానికి ఎన్నేళ్లు పడుతుంది సార్... @abburiravi బావా...అబ్బో అనిపించావ్ 👌👌 #Nandhi
7
71
1K
0
3
89
@abburiravi
abburi ravi
5 years
🙏 thank you sir...
@AnilSunkara1
Anil Sunkara
5 years
The censor team unanimously appreciated CHANAKYA and specially mentioned the dialogs . Our ⁦ @abburiravi ⁩ deserves an applause. One of the dialogs of the antagonist .⁦ @dir_thiru
13
126
1K
2
5
88
@abburiravi
abburi ravi
2 years
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు 💐
1
3
88
@abburiravi
abburi ravi
3 years
నమ్మలేకపోతున్నాను...
Tweet media one
0
4
87
@abburiravi
abburi ravi
4 years
Tweet media one
1
3
83
@abburiravi
abburi ravi
5 months
పుట్టినరోజు శుభాకాంక్షలు @AdiviSesh తమ్ముడూ🤗
Tweet media one
0
2
84