
Telangana Express
@XpressTG
Followers
406
Following
2K
Media
127
Statuses
160
Telangana Express delivers breaking news, untold stories and real-time updates that matter to you.
Hyderabad
Joined June 2024
We're excited to announce that we're now on Instagram and Facebook! Stay tuned for political and daily news updates. Follow us on Facebook and X for the latest. 1. INSTAGRAM - https://t.co/cbj9bpXsve 2. FACEBOOK -
0
1
5
బీఆర్ఎస్ హయంలో నిజమైన పేదవాడికి పథకాలు అందలేదు కేసీఆర్ చాలా హామీలు ఇచ్చి మాట తప్పాడు నవీన్ యాదవ్ అయితే ఓకే అనిపిస్తున్నాడు - జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన మహిళ
1
7
15
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం.ఇదే అంశంపై ఈరోజు న్యాయ నిపుణులు, మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ. హైకోర్టు సమగ్ర తీర్పు కాపీని అధ్యాయనం చేసిన తర్వాత సుప్రీం కోర్టుని ఆశ్రయించే అవకాశం.
1
2
10
AI ని వాడి తెలంగాణ టీడీపీ నేతలను బురిడీ కొట్టించిన ఏలూరుకు చెందిన ఓ యువకుడు. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు, దేవినేని ఉమా పే��్లతో టీటీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి రానున్న ఎన్నికల్లో బీఫామ్ ఇస్తామని చెప్పి లక్షలు వసూల్ చేసిన సైబర్ నేరగాడు.
0
0
5
బిగ్ బ్రేకింగ్ న్యూస్ బంజారాహిల్స్ లో రూ.750 కోట్ల విలువచేసే ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా గవర్నెమెంట్ ల్యాండ్ లో వెలిసిన అక్రమ నిర్మాణాలు తొలగింపు
4
13
67
మరోసారి డీజీపీ శివధర్ రెడ్డి హాట్ కామెంట్స్. ఈ మధ్య ఫ్రెండ్లీ పోలీసింగ్ అనుకుంటూ బేసిక్ పోలీసింగ్ మర్చిపోయారు. ఇకపై న్యూ పోలీసింగ్ ఉంటుంది. నిర్భయంగా విధులు నిర్వర్తించాలి. పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు జరుగుతాయి. ఇకపై ప్రతీది ప్రొఫెషనల్ గా జరగాలి. ఇది నా లైన్ - డీజీపీ
0
5
13
రేపు నిజామాబాద్ కి సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల తన తల్లిని కోల్పోయిన నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డిని పరామర్శించనున్న ముఖ్యమంత్రి రేవంత్
0
4
13
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపిన నవీన్ యాదవ్
0
4
42
బ్రేకింగ్ న్యూస్ హైకోర్టు తీర్పును శిరసావహిస్తామంటూ ప్రెస్ నోట్ విడుదల చేసిన తెలంగాణ ఎన్నికల సంఘం
0
2
7
మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న నవీన్ యాదవ్. తనకు టికెట్ దక్కడంతో మంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపిన నవీన్ యాదవ్
1
2
76
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన నవీన్ యాదవ్.
0
5
46
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల 2 విడతల్లో MPTC, ZPTC ఎన్నికలు తొలివిడతలో 292 ZPTC , 2,963 MPTC స్థానాలకు ఎన్నికలు నేటి నుంచి ఎల్లుండి వరకు తొలివిడత నామినేషన్లు ఈనెల 23న MPTC, ZPTC తొలి విడత పోలింగ్ నవంబర్ 11న ఫలితాలు
1
8
40
బ్రేకింగ్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికపై సీఎం రేవంత్ అత్యవసర జూమ్ మీటింగ్ పాల్గొన్న మీనాక్షి, టీపీసీసీ చీఫ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో క్లీన్ స్వీప్ కావాలి సమర్ధవంతమైన అభ్యర్థుల చేత నామినేషన్లు వేయించండి - సీఎం రేవంత్
1
3
20
Complete profile of Jubilee Hills By poll Congress Candidate Naveen Yadav (1/2)
1
17
88
46
29
82
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం.
0
1
5
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో బలమైన వాదనలు వినిపించిన ఏజీ అభిషేక్ సింఘ్వీ. 50% రిజర్వేషన్ల పరిమితి దాటకూడన్నది సుప్రీం కోర్టు తీర్పే కానీ రాజ్యాంగ నిబంధన కాదన్న ఏజీ. ట్రిపుల్ టెస్ట్ లో రెండింటినీ పాటించామని స్పష్టం.పూర్తి వాదనల తర్వాతే జీవో 9 పై తుది తీర్పు ఇవ్వాలని కోరిన ఏజీ.
0
0
5
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ. రేపు ఉదయం యధావిధిగా నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఈసీ. బీసీ రిజర్వేషన్లపై విచారణ రేపు మధ్యాహ్నానికి వాయిదా. నోటిఫికేషన్ విడుదల కాగానే నామినేషన్లు దాఖలు చేయాలని డీసీసీలకు టీపీసీసీ తక్షణ ఆదేశాలు.
0
1
11