BANDI RAMESH
@UrsBandiRamesh
Followers
217
Following
29
Media
831
Statuses
846
మా ప్రియతము నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. #CongressParty #కాంగ్రెస్ #anumularevanthreddy
#CMOTelangana
#TelanganaRising
#BommaMaheshKumarGoud
#bandiramesh
0
0
0
భావి భారత నిర్మాతలు, భవిష్యత్ కిరణాలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే స్వతంత్ర భారత తొలి ప్రధాని, దేశానికి అభివృద్ది బాటలు వేసిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా నివాళి. #ChildrensDay #NehruJayanthi
0
0
0
తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” సృష్టికర్త, ప్రముఖ కవి మరియు రచయిత శ్రీ అందేశ్రీ గారి మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. #andesri #cmrevanthreddy #TelanganaNews #Telangana #bandiramesh
0
0
0
Happy Birthday to our Hon’ble Chief Minister of Telangana, Shri A. Revanth Reddy Garu! May he continue to lead our state with strength, honesty, and a vision for progress. #HappyBirthdayRevanthReddy @revanth_anumula
0
0
0
రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ... మీకు మీ కుటుంబ సభ్యులకు "దుర్గాష్టమి శుభాకాంక్షలు".. మీ బండి రమేష్ #Durgashtami #DurgaPuja2025 #BandiRamesh
0
0
0
శాసనమండలి సభ్యులు శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐💐 @patnamsuneetha
0
0
0
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ సందర్భంగా.. ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు #bathukamma2025 #bathukammafestival #BandiRamesh
0
0
1
తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ సందర్భంగా.. ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు #bathukamma2025 #bathukammafestival #BandiRamesh
0
0
0
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో... బంగారు బతుకమ్మ ఉయ్యాలో... తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి.. ఆడబిడ్డలంతా ఓచోట చేరి ఆటపాటలతో ఆనందంగా జరుపుకొనే తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ సందర్భంగా.. ఆడబిడ్డలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు #bathukamma2025 #BandiRamesh
0
0
0
ఇందిరమ్మ ఇండ్ల కోసం కాల్ సెంటర్ ----------------------------- #bandirramesh #kukatpally
#revanthannareddyanumula #RahulGandhi #Politics #Hyderabad #hyderabadcongress #telnganacongress
0
1
1
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాత, మహిళా చైతన్యానికి ప్రతీక చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయురాలి దివ్య స్మృతికి నివాళులు. #bandiramesh
0
0
1
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పదవీగా పదవీ బాధ్యతలు స్వీకరించి శ్రీ @maheshgoudbomma గారు మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు వారికి మా హృదయపూర్వక అభినందనలు. #bandiramesh @INCTelangana
0
0
0
ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన మహ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా.. ముస్లిం సోదర సోదరీమణులందరికీ మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు. #MiladUnNabi
0
0
1
తెలుగు వారి గుండెల్లో చెరిగిపోని జ్ఞాపకం.. సంక్షేమ పథకాల్లో చెరగని సంతకం డాక్టర్ వైయస్‌ఆర్ గారి 16వ వర్ధంతి సందర్భంగా నివాళులు.. #YSRVardanthi
#JoharYSR
#YSRLivesOn
#BandiRamesh
0
0
0
కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి వర్యులు మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు #HBDMegaStarChiranjeevi
0
0
0
దేశంలో సాంకేతిక పరిజ్ఞానానికి నాంది పలికిన ఆధునిక భారత నిర్మాత, యువతకు స్ఫూర్తి ప్రధాత, మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుని దివ్య స్మృతికి నివాళులు. #RajivGandhijayanti #BandiRamesh
0
0
1
మొగలాయి పాలకుల దౌర్జన్యాలను ఎదిరించి గోల్కొండ కోటపై జెండా ఎగురవేసి.. బహుజన రాజ్యాన్ని ఏర్పాటుచేసిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి 375వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు. #sardarpapanagoud @bandiramesh
0
0
1