
Ubhay Reddy
@UbhayReddy1
Followers
82
Following
10K
Media
116
Statuses
275
Joined August 2020
ఒక సంస్థ కమక్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ ప్రజల ఆదరణ, అభిమానాలు సాధించుకుంటుందంటే ఆ సంస్థ ప్రజల ఆలోచన, అవసరాలకు అనుగుణంగా పనిచేస్తున్నది అని అర్థం. అటువంటి సంస్థ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థ గా అవతరించింది. నేటితో వంద సంవత్సరాలు పూర్తిచేసుకుంది. #RSS100Years
0
0
0
"They may kill me, but they cannot kill my ideas".. భారతమాత బానిస సంకెళ్లు విడిపించడానికి కేవలం 23 సంవత్సరాల వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడి ఎంతోమంది యువకులలో స్వాతంత్ర జ్వాలని రగిలించిన యోధుడు "భగత్ సింగ్" జన్మదినం సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు 💐. #BhagatSingh
0
0
0
The man who changed India’s global image forever, The person who made the youth take steps towards nationalism.. Happy birthday @narendramodi ji You are inspiration to many young guns of Bharat ready to fire for achieve higher positions. #HappyBirthdayModiji
#NaMo
0
0
0
భారతమాత బానిస సంకెళ్ల నుండి విముక్తి పొంది నేటికీ 79 సంవత్సరాలు. ఎన్నో పోరాటాలు.. ఎందరివో ప్రాణత్యాగాలు.. పోరాడి సాధించుకున్న మన స్వతంత్రాన్ని, పోరాడిన సమరయోధుల ఆశయాలని మరింత గొప్పగా ముందుకు తీసుకువెళ్దాం..🇮🇳 #IndependenceDay2025 #JaiHind
0
0
0
"ఙ్ఞానం శీలం ఏకత" అనే భావనతో విద్యార్థి దశ నుంచే జాతీయ భావాన్ని పెంపొందిస్తూ, నిరంతరం విద్యార్థి సమస్యలపై పోరాడుతూ.. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం గా పేరొందిన "అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ABVP" ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు🚩 . #AbvpFormationDay #abvpfoundationday
0
0
0
తన ఉపన్యాసాలతో భారతీయ ఆధ్యాత్మిక విశిష్టతను ప్రపంచానికి తెలియజేసి, యువతని ఉత్తేజపరిచిన మహా మేధావి, ''స్వామి వివేకానంద'' గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. Your quotes always inspire us. #SwamiVivekananda #स्वामीविवेकानंद
0
0
0
Remembering a Revolutionary thinker, Fearless patriot #VeerSavarkar ji on his birth anniversary. #VeerSavarkarJayanti
0
0
0
నవ సమాజ సృష్టికర్త, రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహనీయుడు, భారతరత్న "Dr. Bhimrao Ramji Ambedkar" గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 🌷. #AmbedkarJayanti2025 #Ambedkar #भारत_रत्न #संविधान_निर्माता
0
0
0
"జీవితమంటే సుఖంగా బ్రతకడం కాదు ధర్మంగా బ్రతకడం అని నిరూపించిన ఆ శ్రీరామున్ని మనందరం ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ"- శ్రీరామనవమి శుభాకాంక్షలు..🚩 #RamNavami #JaiShriRam
0
0
1
2023 తెలంగాణ Assembly ఎలక్షన్ సమయం లో విద్యా రంగానికి ప్రతి బడ్జెట్ లో 15% నిధులు కేటాయిస్తామని manifesto లో పెట్టి, కనీసం 10% కూడా కేటాయించని తెలంగాణ ప్రభుత్వం.. #ShameOnTelanganaCongressGovt
0
0
1
A Victory that created a history. Congratulations Team India 🏆🇮🇳. #ChampionsTrophy2025 #ChampionsIndia
0
0
1
Champions🇮🇳 Congratulations Team India 🎉 #ChampionsTrophy2025 #IndianCricketTeam
0
0
0
కేవలం ఈ ఒక్కరోజే కాకుండా , శక్తివంతమైన సమాజాన్ని నిర్మించి ముందుకు నడిపే శక్తి ఉన్న మహిళలను నిత్యం గౌరవిస్తూ, వారికి విలువిస్తూ అన్ని రంగాలలో వారికి అవకాశం కల్పించినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుంది అనడంలో సందేహం లేదు. #WomenEmpowerment.
0
0
1
ప్రపంచంలోనే తమ భూమిని మాతృభూమిగా, తమ భాషను మాతృభాషల వ్యక్తపరిచే గొప్ప దేశమైనటువంటి ఈ భారత భూమిలో జన్మించిన మనమంతా అదృష్టవంతులం. #WomensDay
1
0
1
0
0
2
స్వరాజ్య స్థాపన, ధర్మరక్షణనే ధ్యేయంగా మొగలుల అరాచకాలకు అడ్డుకట్ట వేసి హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించి, నేడు కోట్లాదిమంది భారతీయులకు స్ఫూర్తి దాతగా నిలుస్తున్న హిందూ హృదయ సామ్రాట్ "ఛత్రపతి శివాజీ మహారాజ్" జయంతి సందర్భంగా హిందూ బంధువులకు శుభాకాంక్షలు. #ShivajiMaharajJayanti
0
0
4
దేశాన్ని ప్రేమించి, దేశంకోసం పనిచేసి, దేశంకోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లకు ఘన నివాళులు 🌷. Never Forget, Never Forgive. Salute to our brave soldiers who sacrificed their lives in the Pulwama attack. 🙏🪖🇮🇳 #BlackDay #CRPF
#PulwamaAttack
#StopCelebratingValentinesDay
0
0
3
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూరై 76 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు🇮🇳. #RepublicDay #IndianConstitution
0
0
1