
𝗧𝗗𝗣 𝗧𝗿𝗲𝗻𝗱𝘀
@Trends4TDP
Followers
16K
Following
57K
Media
3K
Statuses
8K
Official Account for TDP Trends #TDPTwitter
Joined May 2022
గ్యారేజ్ ఏర్పాటు చేయాలని. ఇల్లు కూడా మంజూరు చేయాలని కలెక్టర్‌కు అక్కడికక్కడే సీఎం ఆదేశాలు ఇచ్చారు . #Chandrababunaidu #TDPTwitter .#Naralokesh
31
749
7K
విజయవాడ సితార సెంటర్ లో డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. #AndhraPradesh #TDPTwitter .#ChandrababuNaidu
0
39
323
కరువు నేలను ముద్దాడిన కృష్ణమ్మ. 💥. కుప్పంలోని చివరి చెరువు సముద్రం చేరుకున్న కృష్ణమ్మ. #ChandrababuNaidu #TDPTwitter.#AndhraPradesh.
1
86
477
విఘ్నాలను తొలగించే ఆ దేవదేవుని ఆశీస్సులతో మీకు ఎల్లప్పుడు విజయం చేకూరాలని కోరుకుంటూ🙏. అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు. #HappyVinayakaChavithi #TDPTwitter #AndhraPradesh
0
14
202
పోలవరం ప్రాజెక్ట్ లో శర వేగంగా కొనసాగుతున్న D-Wall పనులు. ఇప్పటికే దాదాపు 500 మీటర్లు పైగా పూర్తి అయిన D-Wall. 2025 డిసెంబర్ చివరి నాటికీ పూర్తి చేసే యోచనలో కూటమి ప్రభుత్వం . #ChandrababuNaidu #TDPTwitter .#AndhraPradesh
12
165
918
ఏ పేరు వింటే తెలుగోడి గుండె తన రొమ్ము విరుచుకొని చూస్తుందో. ఏ పాదామైతే నే లపైన డైవాల రూపమై నడిచిందో లోకాల నేలు నామమేగా అదిగదిదో అతడే తారక రామ. జోహార్ అన్న ఎన్టీఆర్. 🙏. #ChandrababuNaidu #TDPTwitter .#AndhraPradesh
3
79
370
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లో బాలకృష్ణగారికి. మంచు మనోజ్ స్పెషల్ విషెస్. #NandamuriBalakrishna #NBK50YearsinTFI
1
131
767
నాడు అంగళ్ళు వస్తే చంద్రబాబు నాయుడు గారు వస్తే రాళ్లు వేశారు. నేడు అదే అంగళ్ళు కి నీరు ఇచ్చిన భగీరధుడు చంద్రబాబు నాయుడు గారు. #ChandrababuNaidu #TDPTwitter .#AndhraPradesh
2
157
919
సీఎం రిలీఫ్ ఫండ్‌కి మెగాస్టార్ చిరంజీవి గారు రూ.కోటి విరాళం - సీఎం చంద్రబాబు గారిని కలిసి చెక్ అందించిన చిరంజీవి గారు. #Chiranjeevi #ChandrababuNaidu.#TDPTwitter
2
38
303
పొలిటికల్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. సరైన టైమ్ లోనే రాజకీయాల్లోకి వస్తాను. కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. - నారా రోహిత్ అన్న @IamRohithNara
19
202
2K