Swaroop Goli
@SwaroopGoli
Followers
85
Following
780
Media
42
Statuses
118
విశ్వం అంతుపట్టని అనంతము. పంచభూతాల ప్రకృతి ఒక అణువు. ఉనికి కొరకు తహతహలాడే మనిషి ఒక పరమాణువు. అర్థం కాని వాడి భావోద్వేగాలు కేవలం ఒక మిథ్య. ~BITSian~
Guntur
Joined May 2018
తెలుగు భాషా వేరులకి పట్టి ఉన్న దుమాధూళిని మీ శైలిలో ప్లావితము చేసి దానిని పూల సువాసనగా మలచి శ్రోతలకు అందించిన కవిహృదయా..నమస్సుమాంజలి🙏
1
3
36
😂😂 Much needed discussion!
0
0
4
Content కావాలా, Entertaining ga ఉండాలా, Surprise చెయ్యాలా, Acting peaks చూస్తారా.. ఇవన్నీ ఒకే దాంట్లో చూసేద్దామా! Get ready to get SWAGified on OCT 4th! A one of this kind story by @hasithgoli 🧎🏼🤘🏼
2
3
15
"appeal ani side ki vacheyamantava" 😂 another day another healthy comedy content from @FRSTRTEDFRESHER.. keep them coming brother 😂🤘🏼
0
0
11
To the Captain, The BOSS, The Man behind the crazy world of SWAG #HasithGoli.. Wishing you a very happy birthday.. Oct 4th na talk of the town అవ్వబోతుంది ఈ cinema, మీ పేరు! 😁🤘🏼
1
0
12
This is going to stay in your "ఊపు songs" playlist for a long time.. It's a Blasting Dance number from #VivekSagar.. #SingerMano గారు and #Geethamadhuri గారు 🙌🏼🙏🏼 .. ఎక్కువ ఆలోచించద్దు.. Click the Link and Travel Back to the 70s 🥁😁 #SWAG ON #Oct4th
https://t.co/EeeYbSKi8J
0
0
5
నమస్కారం X-Twitter వాసియో.. SWAG arriving on October 4th! 😎🔥 It's going to be SWAGtober.. See you all on 4th🤘🏼🥁
0
1
8
Very good ra కన్న.. 2nd class పిల్లల్ని అడిగినా సరి చేసి ఇచ్చే వారు కదా ఆ తెలుగు పేరు నీ.. హైదరాబాద్ లో అందులోనూ ఒక t Tech Park లో! అసలు approve ఎవరు చేశారో (since 1927 మళ్ళీ), ఈ తలకమాసిన పని వెనకున్న తర్కం ఏమిటో వినాలని ఉంది! 😷🙏🏼 PS: Tech park పేరు "Knowledge" City!!😵
11
15
74
Kudos to your creativity! Loved it.. Simple yet very funny🤣🤣
1
4
147
Bhavabhuthi, a man as sharp as RAZOR! @sreevishnuoffl in never seen before avatar 😎🤘🏼 @hasithgoli 🫡🫡 Watch RAZOR here - https://t.co/QuHxpek2ld
1
0
4
Not a Teaser.. Not a Trailer.. Get ready for RAZOR😎🤘🏼 #SreeVishnugaadiCinema #HasithGoliGaadiRaatha SWAG.. SWAG.. SWAG ♥️
0
2
5
మా వాడు♥️ గుర్తు పెట్టుకోండి.. పేరు సింజిత్ ఎర్రమిల్లి! https://t.co/Ywjg1gO23n
telanganatoday.com
Having commenced keyboard lessons at the age of five, Sinjith considers melody his forte and aims to offer versatile musical expressions.
1
0
11
"గోమూత్రికా బంధం".. ఔరా! అనక తప్పదు.. మరుగున పడిన ఇటువంటి తెలుగు సాహిత్యాన్ని, సాహితీ విధానాలని నేటి తరానికి అందజేయటానికి మీరు పడే తపన, చేసే జతన అభినందనీయం, స్ఫూర్తిదాయకం.. ధన్యవాదాలు @AbhinavaKavi #నరనరానతెలుగుభాష
గోమూత్రికా బంధం! Gomutrika,as the name indicates,is a design similar to the zig zag patterns on the ground made by the sprinkling cow’s urine,while the cow is on the move. In this composition,every alternate letter of the 1st line is same as that of the 2nd line. #AbhinavaKavi
1
4
15
గుర్తు పెట్టుకోండి.. ఇది మా Hasith Goli గాడి రాత - తీత 👑🧎🏼 తీస్తాడు.. తెర మీద SWAG తో ఒక నూతన అధ్యాయానికి తెర తీస్తాడు! 😎🤘🏼 SWAGanika Vamsaaniki SWAGatham 😁 Story of the title - SWAG 👇🏼 https://t.co/dq6SmDfNqp
శ్వాగణిక వంశానికి స్వాగతం! https://t.co/xgIXVoPWtn SWAGanika Vamsaniki SWAGatham! .కరిభిత్ గిరిభిత్. #అచ్చతెలుగుసినిమా #SreeVishnuGadiCinema @peoplemediafcy @sreevishnuoffl
@veda_raman #VivekSagar #ViplavNyshadam
1
3
10
భూమ్మీదకు పంపించి ఇక ఈమే మా"యమ్మ"ని చెప్పిన కాలానికి నా కృతజ్ఞత చెప్పాలా! భూమ్మీద నుండి తీసుకుపోయి ఇక ఆమె "మాయ"మ్మని చెప్పిన కాలానికి నా కోపాన్ని చూపాలా!
0
0
4
రాజ రాజ చోర.. రెండేళ్ల క్రితం ఒక నూతన దర్శకుడు ఒక గుర్తుండిపోయే చిత్రం మనకి అందించగా, ఫలితంగా ఒక మంచి జ్ఞాపకాన్ని మనం తిరిగి అందించాం.. కానీ ఇది గతం.. ఒక నూతన "స్వాగతాన్ని" స్వీకరించటానికి సిద్ధంగా ఉండండి! 😎🕺 #2yearsofrajarajachora #ఇదియారంభమ్మాత్రమే 🥁
0
2
11
ఒక అబద్ధాన్ని పదే పదే చెవిలో పడే లా చేస్తే నిజం అవుతుంది అంటారు. మనం రోజూ చూస్తున్న "రోజులనే", ఇది మన "రోజు" కాదే అని ఒక్క రోజైనా అనుకొని చదువుకునే రోజుల్లో మన ఉపాధ్యాయులను అడిగున్నా దాని వ్యాప్తి వేరే లా ఉండేది. కనీసం ఇప్పటికైనా కళ్లు తెరిచే రోజు వచ్చిందని నిజాన్ని గ్రహిద్దాం🙏🏼
We, the Hindus, are the original knowledge creators of the world. Yet, our toxic education system seeks to erase our primordial role. #DeToxEducation Save this video for lifetime and share/pass it to our next generations! @EduMinOfIndia
@cbseindia29
@dpradhanbjp
@prachyam7
0
0
2
మహా అయితే ఈ రోజు అరుస్తారు, రేపు debate లు పెడతారు, ఎల్లుండికి మర్చిపోతారు.చూద్దాం. చూస్తూ ఉందాం! ఆశ్చర్యం ఏంటంటే సంబంధిత అధికారులు కూడా చూస్తూనే ఉన్నారు. రేపు మన ఇంట్లో వారికి ఇలా జరిగితే, అప్పుడు పట్టుకోటానికి కాళ్ళు, collar లు ఉన్నా..మనిషి ప్రాణం ఉండదు 🙏🏼 @GHMCOnline @Our_GMC
1
0
3
#straydogs ఏమి చేశాడనీ ఆ పెద్దాయన వాటిని. పోనీ ఆయనని ఆయన కాపాడుకోవటానికి ఏమి చెయ్యగలిగాడనీ? ఓహ్! కుక్కలు కదా, వాటిని కూడా బ్రతకనివ్వాలి! లేదంటే వాటి వెనకున్న పెద్ద పెద్ద సంస్థలు వచ్చేస్తాయి, 'నువ్వు మనిషివేనా?' అని ప్రశ్నిస్తాయి.. ఇప్పుడేముంది మనిషి ప్రాణమే గా,పోనీలే!
A video of a man standing inside a garden of the Aligarh Muslim University and being attacked by more than a half dozen dogs has surfaced online. #Delhi #StreetDogs #DogAttack #update #NewsAlert #CaughtOnCamera #CCTV #DelhiNews #AligarhMuslimUniversity #AMU #FIVideo
1
0
4
అప్పుడు పట్టుకోటానికి కాళ్ళు, collar లు ఉన్నా మనిషి ప్రాణం ఉండదు!దయచేసి ఇప్పటికైనా సంబంధిత అధికారులు అవి కరిస్తే వాటిని కాపాడే animalRightsతో పాటు వాటిని భరిస్తూ వారిని వారు కాపాడుకోలేని humanRights కూడా కొన్ని ఉన్నాయని గుర్తించి ఒక పరిష్కారాన్ని అమల్లోకి తెస్తారని ఆశిస్తూ🙏🏼(5/5)
0
0
3