
SubbaLakshmi Poola
@Sukipoola
Followers
31
Following
4K
Media
6K
Statuses
6K
Joined December 2023
పంచాయతీలకు ‘నాలా’ ఆదాయం మార్పు ప్రయోజనం! . ప్రతిపాదించిన పవన్ కళ్యాణ్ గారు, స్వాగతించిన చంద్రబాబు గారు. #APDeputyCMPawanKalyan
0
0
0
తమ్ముడి కోసం మంత్రి పదవులు వదిలేసుకున్నారు. చరిత్ర చూడని త్యాగాలు. ఎవ్వరికి తెలియని నిజాలు. @99tv బ్రహ్మనాయుడు ఏనాలిస్ 👇. #MegaBrothers
0
0
0
పిఠాపురం శ్రీ పాదగయక్షేత్రంలో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు. ఐదు బృందాలుగా వ్రతమాచరించిన పిఠాపురం నియోజకవర్గ ఆడపడుచులు. వ్రతమాచరించిన ఆడపడుచులకు చీరలు, పూజా సామగ్రిని ఉచితంగా అందజేసిన శ్రీ Pawan Kalyan గారు. #VaralakshmiVratham.#varalakshmivratham2025
0
0
0
పిఠాపురంలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం. ఇంతటి దివ్యకార్యంలో తమను భాగస్వామ్యులు చేసినందుకు, ఇంటి పెద్ద బిడ్డలాగా తమకు పసుపు కుంకుమ, చీర అందించినందుకు శ్రీ #PawanKalyan గారికి దీవెనలందించిన ఆడపడుచులు. #Pithapuram #VaralakshmiVratham
0
0
0