SuhasiniAnandK Profile Banner
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar ) Profile
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )

@SuhasiniAnandK

Followers
804
Following
11K
Media
2K
Statuses
4K

State Official Spokesperson, Politician, Social Activist n Musicologist. MLA Contestant from Visakhapatnam 2019 elections

VISAKHAPATNAM
Joined March 2016
Don't wanna be here? Send us removal request.
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
13 hours
శాసన సభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస యాదవ్ గారు, రోటరీ క్లబ్, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ప్రతినిధులు, పాఠశాల బాలికలు, యువతులు పాల్గొన్నారు.
0
0
1
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
13 hours
HPV వ్యాక్సిన్ ను 9 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన బాలికలకు ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ బారిన పడకుండా నివారించవచ్చు. కాన్సర్ నివారణకు, ప్రాధమిక దశలో గుర్తింపుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందు కోసం ఉచితంగా పరీక్షలు చేయిస్తోంది.
1
0
1
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
13 hours
ఈ రోజు విశాఖపట్నంలో రోటరీ క్లబ్ మరియు మహాత్మాగాంధీ కాన్సర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో CSR కింద వేయి మంది బాలికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి శ్రీ సత్య కుమారి యాదవ్ గారు ముఖ్య అతిథిగా, వాక్సిన్ ఇచ్చే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. @BJP4Andhra @BJP4India
1
0
1
@BJP4Andhra
BJP ANDHRA PRADESH
4 days
రాష్ట్రంలోని 2,90,669 మంది ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15,000ల ఆర్థిక సాయం అందించే 'ఆటో డ్రైవర్ల సేవలో' పథకం ప్రారంభోత్సవంలో సీఎం శ్రీ @ncbn గారు, డిప్యూటీ సీఎం శ్రీ @PawanKalyan గారితో కలిసి పాల్గొన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు
0
19
31
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
5 days
“స్వదేశీ ఉత్పత్తులు తక్కు వ ఖర్చు , ఎక్కు వ శక్తిఇస్తాయి.” – పధ్రాని @narendramodi గారు. ఈ దూరదృష్టిమన పరిశమ్ర లు, యువతను ముందుకు తీసుకెళ్తోంది. #VocalForLocal #SwadeshiSankalp
0
0
2
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
5 days
Today, India is exporting defence equipment to the world. BrahMos, Tejas, artillery—this is Atmanirbhar Bharat in action @narendramodi #SwadeshiSankalp
0
0
1
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
5 days
Our youth must lead the Swadeshi movement with innovation, energy & pride. The future of India lies in their hands. #SwadeshiSankalp
0
0
1
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
5 days
Swadeshi is not about rejecting the world, it is about showcasing India’s best to the world. #SwadeshiSankalp
0
3
4
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
5 days
Swadeshi is dignity. Swadeshi is strength. Swadeshi is India’s pledge for a brighter tomorrow. #SwadeshiSankalp
0
5
7
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
5 days
ఖాదినుండిబహ్ర్మోస్ వరకు, దీపం నుండిడిజిటల్ UPI వరకు — స్వదేశీ కొత్తరూపాల్లో వెలుగొందుతోంది. నేడు పధ్రాని @narendramodi గారిదూరదృష్టినాయకత్వంలో భారత్ తన సత్తాను చూపిస్తోంది. #SwadeshiSankalp
0
0
1
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
5 days
హర్ ఘర్ స్వదేశీ, ఘర్-ఘర్ స్వదేశీ! ఇదికేవలం నినాదం కాదు, మన దేశాన్ని ఆత్మనిర్భరత, సుసంపన్నత వైపు నడిపించేమంత్రం. #SwadeshiSankalp
0
0
1
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
5 days
Our produce, our language, our culture — together they form the three pillars of self-reliance: Swadeshi, Swabhasha & Swabhusha. #SwadeshiSankalp
0
0
1
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
6 days
#gandhijayanti2025 సందర్భంగా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం ఆధ్వర్యంలో బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఖాదిసంతలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రివర్యులు శ్రీ @BjpVarma గారు ప్రారంభం చేశారు. రాష్ట్ర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు . #GandhiJayanti #KhadiSanta
0
0
2
@narendramodi
Narendra Modi
6 days
Shri Lal Bahadur Shastri Ji was an extraordinary statesman whose integrity, humility and determination strengthened India, including during challenging times. He personified exemplary leadership, strength and decisive action. His clarion call of ‘Jai Jawan Jai Kisan’ ignited a
3K
8K
47K
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
6 days
Remembering Gandhi ji, his life, philosophy of non-violent resistance, and enduring impact on India and the world. #GandhiJayanti
0
0
0
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
6 days
ఆశ్వనశ్యసితే పక్షే దశమ్యాంతరకోదాయే సకాలో విజయోనామ సర్వకామార్ధ సాధకః విజయాన్ని ప్రసాదించే విజయదశమి రోజు అంతా శుభం జరగాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు #vijayadashami #HappyDussehra #dasara2025 #Dussehra2025
0
0
0
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
7 days
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శత జయంతి సందర్భంగా నేడు ఢిల్లీలో మాననీయ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే జీ, ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారి చేతుల మీదుగా పోస్టల్ స్టాంప్, నాణెం విడుదల. #RSS100 #RSS100Years
0
0
0
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
7 days
0
0
0
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
7 days
ఈరోజు విశాఖపట్నం శంకరమఠంలో దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు కార్యక్రమంలో హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎందరో మహిళలు పాల్గొన్నారు. #navratri #sankarankovil #sankara #AdiShankaracharya #bommalakoluvu
0
0
0
@SuhasiniAnandK
Dr. K. Suhasini Anand ( Modi Ka Parivar )
10 days
Watched #MannKiBaat today at Visakhapatnam Sagaramala Convention Hall.
0
0
1