
Sudeepa
@Sudeepa203
Followers
948
Following
14K
Media
11K
Statuses
26K
Joined March 2021
🚨 #Breaking Former Chief Minister, YSRCP Chief Sri @ysjagan Garu will address a press conference tomorrow. 📍Central Office, Tadepalli 🕚11:00 AM #StayTuned ❗ https://t.co/EfW76daTEq Live Link👆🏻 #YSJagan
#AndhraPradesh
22
93
517
అవును..వైయస్ జగన్ గారు అప్పట్లో ఆ పదవి ఆఫర్ చేశారు. కానీ..ఎందుకు తీసుకోలేదంటే? #YSJagan
#Chagantikoteswararao
#TTD
0
4
7
0
2
2
వైయస్ జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలన్నీ డీబీటీ ద్వారానే ఇచ్చాం. ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో అకౌంట్లో ఉంది.. ఎవరికి ఇచ్చామో బ్యాంక్ రికార్డ్స్‌లో ఉంది.. ఇక ఇందులో స్కామ్‌కు అవకాశమే లేదు. అప్పుల లెక్కల విషయంలో @JaiTDP కూటమి ప్రభుత్వం బాగా నటిస్తోంది.
1
1
1
ఒకే ఒక మాటతో.. ఎల్లో మీడియాకి రాడ్ దింపిన జగనన్న 🔥 #YSJaganMohanReddy
#GurlaVillage
#SaidstChandrababu
#AndhraPradesh
#YSJaganTimes
0
4
5
Thank you, Jagananna ♥️🫶 The new ghat road to Penukonda Fort in Anantapur is a game-changer for tourism and the local community. Kudos to the efforts of former CM @ysjagan 🚩 #YSJaganDevelopsAP
#PenukondaFort #YSRCongressParty #AndhraPradesh
0
1
1
చిన్న లెక్కతో జగనన్న మంచితనాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పిన గంపా నాగేశ్వరరావు👌 " This is True " #YSJagan
#YSRCP
#AndhraPradesh
#YSJaganTimes
0
3
5
ముందుంది ముసళ్ళ పండగ ..అంతేకదా ..జగనన్న.. #YSJagan #ChandraBabu #JaganaitheneChesthadu #AndhraPradesh
#YSJagan #ChandraBabu #JaganaitheneChesthadu #AndhraPradesh
1
1
3
పోలవరం ప్రాజెక్టు ఆలస్యం, విధ్వంసానికి కారణం చంద్రబాబు గత చంద్రబాబు ప్రభుత్వంలో అనాలోచిత నిర్ణయాలు, అవగాహనా రాహిత్యం, అస్తవ్యస్థ పనులతోనే డయాఫ్రమ్‌వాల్ ధ్వంసం అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదికతో చంద్రబాబు తప్పిదాలు బట్టబయలు
0
0
2
ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో నిండే రోజు.. బానిస సంకెళ్లను తెంచుకున్న రోజు.. మనందరికీ స్వేచ్ఛా వాయువులు పంచిన రోజు ఈ రోజు. రాష్ట్ర ప్రజలందరికీ 78వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులందరికీ మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.
286
1K
6K