
Sathyam Gujja
@Sathyamgujja
Followers
117
Following
521
Media
643
Statuses
955
Entrepreneur, Educationist, Egalitarian, Digital Media Strategist.
Hyderabad, India
Joined January 2011
రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్గా ఎంపీ ఆర్.కృష్ణయ్య. ఆవిర్భావ సభ లో మాట్లాడుతున్న జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం. #42PercentForBCs #BCReservation #sathyamgujja #Gujjasathyam #ManaHakku #SocialJustice #BCWelfare #BackwardClasses #BCRights
0
0
1
రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్గా ఎంపీ ఆర్.కృష్ణయ్య. ఆవిర్భావ సభ లో మాట్లాడుతున్న జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం. #42PercentForBCs #BCReservation #sathyamgujja #Gujjasathyam #ManaHakku #SocialJustice #BCWelfare #BackwardClasses #BCRights
0
0
1
హైకోర్టు స్టేపై బీసీ సంఘాల ఆందోళన.. బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు స్టే విధించింది. దీంతో న్యాయస్థానం వద్ద బీసీ సంఘలు ఆందోళనకు దిగాయి. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం సహా వందల మంది చేరుకొని నిరసన తెలిపారు.#42PercentReservation
0
0
0
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు శుభ పరిణామం - గుజ్జ సత్యం బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం 42శాతానికి పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించడంపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం స్పందిస్తూ, సుప్రీం తీర్పు శుభ పరిణామమన్నారు.
0
0
1
కోర్టులను అడ్డంపెట్టుకుని బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తే తగిన గుణపాఠం తప్పదు - *గుజ్జ సత్యం* జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం. #42PercentForBCs #BCReservation #ManaHakku #SocialJustice #TelanganaUpdates #BCWelfare #BackwardClasses #BCRights #sathtamgujja
1
0
2
బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకంగా హైకోర్టులో వేసిన పిటీషన్ ను రెడ్డి జాగృతి విరమించుకోవాలి - బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలనే వారి కుట్రలను సాగనివ్వం. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ సత్యం.
0
0
1
బాపూజీ గారి అభిమానులు, ఆత్మీయులందరినీ ఈ వేడుకలలో పాల్గొని, ఆయన సామాజిక సంక్షేమం కోసం చేసిన అమూల్య కృషిని స్మరించుకోవాలని ఆహ్వానిస్తున్నాము.🙏 గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం #sathyamgujja #Gujjasathyam #kondalaxmanbapuji #ryagakrshnaiah
0
0
0
తిరుమల గిరి వాసుడు వేంకటేశుడు, భక్త జన రక్షకుడు కలియుగ దైవము, శ్రీనివాసుని కృప శాంతి సౌఖ్యమిచ్చును, దర్శనమాత్రమే మోక్ష దాయకమైనది. #sathyamgujja #tirumala #VenkateswaraSwamy #Tirupati #LordBalaji #DivineDarshan #SriVenkateswara #TirumalaTemple #SpiritualVibes #TirupatiBalaji
0
0
0
వక్రతుండ మహాకాయ.. కోటిసూర్య సమప్రభ.. నిర్విఘ్నం కురుమేదేవ.. సర్వకార్యేషు సర్వదా.. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు... గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం. #HappyGaneshChaturthi2025
#sathyamgujja
#bcleader
0
0
0
Telangana Private Schools Association - BSMAT get-together program! 🎉 Connect, celebrate, and collaborate with fellow educators. Sathyam Gujja State Vice President BSMAT #BSMAT #TelanganaSchools #EducationCommunity #sathyamgujja
0
0
1
జాతీయ బి.సి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యకులు *గుజ్జ సత్యం* అధ్యక్షత జరిగిన బిసి సంఘాల కార్యక్రమంలో…. *42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే ఎన్ని కలకు వెళ్లాలి. లేకపోతే యుద్దమే* ఆర్. కృష్ణయ్య రాజ్యసభ సభ్యులు #CasteBasedCensus #TelanganaPolitics #obc_reservations_in_legislatures
0
0
2
రిజర్వేషన్స్ తోనే ఎన్నికలకు వెళ్లాలి. లేకపోతే యుద్ధమే. *గుజ్జ సత్యం* జాతీయ ఉపాధ్యక్షులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం. #telanganaCMO #telangana_politics #caste_based_census #obc_reservations_in_legislatures #bcbill #sathyamgujja #bcwelfareassociation #Gujjasathyam #BCwelfare
0
0
1
స్థానిక సంస్థలల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు సాధననే లక్ష్యంగా ��త్యాగ్రహ దీక్ష. #BCsainyam #politicalreservation #CasteBasedCensus #TelanganaPolitics #obc_reservations_in_legislatures #castebasedcensus #telangana_bc_reservation_bill #bc_demands #gujja_sathyam #sathyamgujja
0
0
1
42% రిజర్వేషన్లు కల్పింస్తు స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ 25న సత్యాగ్రహ దీక్ష ఆర్ కృష్ణయ్య #politicalreservation #CasteBasedCensus #obc_reservations_in_legislatures #castebasedcensus #telangana_bc_reservation_bill #bc_demands #gujja_sathyam #sathyamgujja
0
0
0
42% రిజర్వేషన్లు కల్పింస్తు స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తూ 25న సత్యాగ్రహ దీక్ష… గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం. #sathyamgujja
#politicalreservation #CasteBasedCensus #TelanganaPolitics
0
0
0
*పిలిస్తే కాదు- తెలిస్తే రావాలి*…. *సత్యాగ్రహ దీక్షకు* బీసీలంతా కదిలిరండి… స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా సత్యాగ్రహ దీక్ష… తేదీ: *ఆగస్టు 25న ధర్నా చౌక్ ఇందిరాపార్క్* గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షుడు, రండి కదిలిరండి..రాజ్యాధికారాన్ని సాధిద్దాం..
0
0
0
*పిలిస్తే కాదు- తెలిస్తే రావాలి*…. రాజ్యసభ సభ్యులు కృష్ణన్న గారి పిలుపుమేరకు *సత్యాగ్రహ దీక్షకు* కదిలిరండి… స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా సత్యాగ్రహ దీక్ష… తేదీ: *ఆగస్టు 25న ధర్నా చౌక్ ఇందిరాపార్క్* .. గుజ్జ సత్యం జాతీయ ఉపాధ్యక్షుడు,
0
0
0
స్థానిక సంస్థలు ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ల సాధన లక్ష్యంగా సత్యాగ్రహ దీక్ష.. #BCsainyam #politicalreservation #CasteBasedCensus #TelanganaPolitics #obc_reservations_in_legislatures #castebasedcensus #telangana_bc_reservation_bill #bc_demands #gujja_sathyam #sathyamgujja
0
0
1