SailajaRayapati Profile Banner
Dr. Sailaja Rayapati Profile
Dr. Sailaja Rayapati

@SailajaRayapati

Followers
2K
Following
10
Media
176
Statuses
212

Chairperson of Andhra Pradesh State Women's Commission | Amaravti JAC #APwomenscommission #Womenempowerment #AndhraPradesh

Amaravati, AP, India
Joined May 2025
Don't wanna be here? Send us removal request.
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
11 hours
దేశంలోనే మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా నిలిచిన విశాఖ . నేడు గూగుల్ ఒప్పందంతో ఐటీ చరిత్ర సృష్టించింది. నాడు హైదరాబాద్ – ఐటీ హబ్, నేడు విశాఖ – ఏఐ హబ్! ₹87,000 కోట్ల పెట్టుబడులతో, 1.88 లక్షల ఉద్యోగాలు, ₹9,553 కోట్ల ఆదాయం . విశాఖ భవిష్యత్తు వెలుగులోకి! విశాఖను గ్లోబల్ ఐటీ హబ్‌గా
0
4
19
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
14 hours
మహిళలను అవమానించేలా వినుకొండ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. ప్రజా ప్రతినిధులు మాటల్లో, ప్రవర్తనలో ఆదర్శంగా ఉండాలి. మహిళను అవమానించే వారికి ప్రజాసేవ అర్హత లేదు #RespectWomen
4
42
186
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
3 days
బాలికల్లో ఆత్మవిశ్వాసం, స్వేచ్ఛ, ఎదిగే శక్తి నూరిపోసే బాధ్యత తల్లిదండ్రులదే అని సూచించాను. బాల్యవివాహాలు, లింగవివక్ష నిర్మూలనకు అవగాహన పెంపొందించుకోవాలి. #Guntur #GirlChildEducation #WomenSafety
0
1
6
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
3 days
కమ్మజన సేవాసమితి ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన 23వ తల్లిదండ్రుల సమావేశానికి హాజరవ్వడం ఆనందంగా ఉంది. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిల చదువు, ఉద్యోగ అవకాశాలు పెంపొందించాలి.
2
16
114
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
3 days
గుంటూరు గోరంట్లలోని భాష్యం సమతా మమతా క్యాంపస్‌లో జరిగిన అంతర్జాతీయ బాలికా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. మహిళకు గౌరవం ఇంటి నుంచే మొదలైనప్పుడే సమాజం వివక్ష రహితం అవుతుంది. ప్రతి బాలిక తన సామర్థ్యాన్ని నమ్ముకొని, ఆకాశమే హద్దుగా ఎదగాలి #InternationalDayOfTheGirl
3
12
130
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
4 days
అంతర్జాతీయ బాలికా దినోత్సవ శుభాకాంక్షలు బాలికలు వికసిస్తే సమాజం ప్రగతిపథంలో నడుస్తుంది.విద్య, భద్రత, సమాన హక్కులు ప్రతి బాలికకు హామీ కావాలి.బాలికల స్వాభిమాన రక్షణకు, లింగవివక్ష నిర్మూలనకు మహిళా కమిషన్ అంకితభావంతో కృషి చేస్తుంది #InternationalDayOfTheGirl #InternationalGirlsDay
1
8
39
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
5 days
యువతలో స్వీయ రక్షణ, చట్టపరమైన అవగాహనపై ప్రోత్సాహం, సురక్షిత విద్యా వాతావరణం కల్పించడమే మహిళా కమిషన్ ప్రధాన లక్ష్యం #spotlightprogram #vijayawada #kbncollege #WomenCommission #Awareness #Antiragging #WomenSafety
0
1
3
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
5 days
విజయవాడ కెబిఎన్ కాలేజీలో జరిగిన ‘స్పాట్‌లైట్’ కార్యక్రమంలో పాల్గొన్నాను. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో చట్టం, సెక్సువల్ హెరాస్మెంట్ నిరోధం పై విద్యార్థులకు అవగాహన కల్పించాను.
2
9
52
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
9 days
కడప శక్తి సదన్ లో ఆకస్మిక తనిఖీతో రికార్డులు సీజ్. ప్రభుత్వ ఖజానా లూట్‌కు బ్రేక్ నకిలీ శక్తి సదన్ లకు ఎక్కడా ఉపేక్ష లేదు మహిళల హక్కుల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు. #KadapaShaktiSadan #StrictAction #fakerecords
2
31
143
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
10 days
0
0
3
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
10 days
కడప శక్తి సదన్‌పై ఆకస్మిక తనిఖీ చేసి వాస్తవాలు వెలికితీశాను. ఫేక్ రికార్డులు సృష్టించి ప్రభుత్వ ఖజానాను దోచుకోవడం క్షమించరాని నేరం. మహిళా రక్షణ పేరుతో మోసం చేసే వారిని వదిలేది లేదు. ఏ శక్తి సదన్‌లో అవకతవకలు జరిగినా మహిళా కమిషన్ కఠిన చర్యలు తీసుకుంటుంది #KadapaShaktiSadan
6
30
289
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
11 days
అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలోని చౌడవరంలోRVR&JC ఇంజనీరింగ్ కళాశాలలో అక్టోబర్ 10న రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి మల్టీ-స్టేక్‌హోల్డర్ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా మంత్రులకు ఆహ్వాన పత్రిక అందజేశాను #WomenCommission
1
15
205
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
13 days
అందరికీ విజయదశమి శుభాకాంక్షలు.ఈ పండుగ రోజు చెడుపై మంచి గెలిచిన జ్ఞాపకాన్ని గుర్తు చేస్తుంది. ఆ తల్లి ఆశీస్సులతో అందరి జీవితాల్లో ఆనందం, ఐశ్వర్యం నిండాలని, మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను #VijayaDasami #Dussehra2025
2
3
24
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
13 days
చిత్తూరు జిల్లాలో పూతలపట్టు మండలానికి చెందిన ఇంటర్ విద్యార్ధినిపై సామూహిక అత్యాచారం ఘటన కలచివేసింది. ఈ కేసును సుమోటోగా తీసుకోవాలని అధికారులకు ఆదేశించాను. నిందితులు ఎంతటి వారైన వదిలేదు లేదు. అత్యాచారానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను కోరడం జరిగింది #WomenSafety
1
5
15
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
14 days
విజయవాడలో అత్యాచారానికి గురైన మైనర్ బాలికను ఆసుపత్రిలో పరామర్శించాను. చిన్నారిపై అత్యాచారం మానవత్వాన్ని తలదన్నే దారుణం. బాధితురాలి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని నింపాం. రక్షణ ఇవ్వాల్సిన బంధువే నేరస్తుడవడం సిగ్గుచేటు. నిందితుడికి కఠిన శిక్ష పడేంత వరకు మహిళా కమిషన్ పోరాడుతుంది.
1
12
79
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
14 days
It was wonderful to engage with aspiring and established women entrepreneurs. I also highlighted AP Government programs and initiatives to empower women entrepreneurs, a positive step toward a stronger entrepreneurial ecosystem #WomenEntrepreneurs #WomenLeadership
0
1
4
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
14 days
Last Friday, I had the honor of being the Chief Guest at an interactive session on entrepreneurship challenges for women at the RTIH Visakhapatnam innovation Hub - Visakhapatnam, in association with @TiEVizag
1
5
30
@SailajaRayapati
Dr. Sailaja Rayapati
18 days
సమగ్ర పోషణ & ఆరోగ్య అవగాహనపై మహిళా కమిషన్ చేస్తున్న కృషి సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది
0
1
2