Sri Sathya Sai District Police
@SSSPOLICE12
Followers
458
Following
82
Media
2K
Statuses
2K
Joined September 2022
🚨 శ్రీ సత్యసాయి జిల్లా – తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా భారీ చోరీలు చేసిన అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు! గత రెండు సంవత్సరాలుగా హిందూపురం సబ్ డివిజన్ పరిధిలో పగలురెక్కి.. రాత్రి చోరీలు చేస్తున్న 5 మంది అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను హిందూపురం పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు.
0
0
2
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి గ్రామాల బాట పట్టారు. కాలనీలు, గ్రామాలను పోలీస్ అధికారులు సందర్శించి 'మహిళా భద్రత' నూతన చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో మహిళల భద్రత, మహిళల రక్షణ కు బి.ఎన్.ఎస్ లో ఉన్న చట్టాల గురించి వివరించారు.
0
0
1
PGRS కార్యక్రమం ద్వారా ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి నిరంతరంగా కృషి చేస్తున్న శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు. వికలాంగుల చెంతకే జిల్లా ఎస్పీ గారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమానికి 114 పిటిషన్లు అందాయి.
0
0
2
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో..పేకాట స్థావరంపై పోలీసులు దాడులు..11, వ్యక్తులు అరెస్టు.. 12, సెల్ ఫోన్లు, 11 ద్విచక్ర వాహనాలు రూ,8,400 నగదు స్వాధీనం..
0
0
0
*పెనుకొండ బాబయ్య దర్గాకు చాదర్ సమర్పించిన జిల్లా ఎస్పీ
0
0
1
*పెనుకొండ బాబయ్య దర్గాకు చాదర్ సమర్పించిన జిల్లా ఎస్పీ
0
0
0
పెనుగొండలో బైక్ రైడర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన జిల్లా ఎస్పీ..తల్లిదండ్రుల సమక్షంలో దిశా నిర్దేశం.. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు .. ఇది మొదటిసారి మళ్లీ రిపీట్ అయితే కఠిన చర్యలు బైక్ రైడర్లకు హెచ్చరిక...
0
0
1
పెనుకొండ బాబయ్య దర్గాకు చాదర్ సమర్పించిన జిల్లా ఎస్పీ ...పెనుగొండ బాబాయ్య స్వామి ఉరుసు మహోత్సవంలో భాగంగా శనివారం రాత్రి శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు పెనుగొండ బాబయ్య స్వామికి చాదర్ సమర్పించారు.
0
0
0
మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిస్తాం!..* *యువతను కాపాడుదాం!!..* మాదక దవ్యాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెం.1972 కు ఫోన్ చేసి తెలపండి. శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాలు..
0
0
1
బుక్కపట్నం మండలం మారాల డ్యాం పరిసరాల్లో గుర్తు తెలియని మగ వ్యక్త��� హత్య కేసును సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించిన జిల్లా పోలీసులు 👮♂️ ఈ కేసుకు సంబంధించి నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు✅
0
0
1
గ్రామసభ నిర్వహించిన డిఎస్పి ..మహిళలు, ప్రజల భద్రత ముఖ్య ప్రాధాన్యత అంశంగా విస్తృతంగా అవగాహన కల్పన... డి.ఎస్.పి.. మహిళలు,ప్రజల భద్రత ముఖ్య ప్రాధాన్యత గా బావించి గ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన చేపట్టామని పుట్టపర్తి డిఎస్పి విజయ్ కుమార్ సూచించారు.
0
0
0
*ప్రతి విద్యార్థి నూతన చట్టాలు నేరాలపై అవగాహన కలిగి ఉండాలి..జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు..జిల్లావ్యాప్తంగా పలు పాఠశాలలతో పాటు గ్రామాలలో నూతన చట్టాలు నేరాలపై పోలీసు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
0
0
0
నూతన క్రిమినల్ చట్టాలపై జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా గ్రామసభలు...మహిళలు, ప్రజల భద్రత ముఖ్య ప్రాధాన్యత అంశంగ�� విస్తృతంగా అవగాహన... మహిళలు,ప్రజల భద్రత ముఖ్య ప్రాధాన్యత నూతన క్రిమినల్ చట్టాలపై రాత్రివేళ గ్రామాలలో గ్రామసభల ద్వారా ప్రజలకు పోలీస్ అధికారులు అవగాహన చేపట్టారు.
0
0
0
పెడబల్లి లో గ్రామసభ నిర్వహించిన డిఎస్పి గారు..మహిళలు, ప్రజల భద్రత ముఖ్య ప్రాధాన్యత అంశంగా విస్తృతంగా అవగాహన కల్పన... డి.ఎస్.పి.. మహిళలు,ప్రజల భద్రత ముఖ్య ప్రాధాన్యత గా బావించి గ్రామసభల ద్వారా ప్రజలకు అవగాహన చేపట్టామని పుట్టపర్తి డిఎస్పి విజయ్ కుమార్ సూచించారు.
0
0
0
శాంతి భద్రతల పరిరక్షణలో డ్రోన్లు సిసి కెమెరాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు తెలిపారు. బుధవారం సాయంత్రం పెనుగొండ సర్కిల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కొరియన్ వారు జిల్లా ఎస్పీ గారికి సిసి కెమెరాలతో ,పాటు డ్రోన్లు అందజేశారు .
0
0
2
ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలి. జిల్లా ఎస్పీ.. జిల్లా పోలీస్ కార్యాలయంలోఈరోజు ( సోమవారం) '"ప్రజా సమస్యల పరిష్కార వేదిక" నిర్వహించారు. ఫిర్యాదుదారుల నుండి వచ్చిన 98 అర్జీలను స్వీకరించారు., అర్జీదారులతో ఎస్పీ గారు ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. #ssspolice
0
0
3
ప్రజా భద్రతే - పోలీసు బాధ్యత.. జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా గ్రామాలలో గ్రామసభలు...మహిళలు, ప్రజల భద్రత ముఖ్య ప్రాధాన్యత అంశంగా విస్తృతంగా అవగాహన... మహిళలు,ప్రజల భద్రత ముఖ్య ప్రాధాన్యత గా బావించి రాత్రివేళ గ్రామాలలో గ్రామసభల ద్వారా ప్రజలకు పోలీస్ అధికారులు అవగాహన కల్పించారు .
0
0
1
జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు జిల్లా వ్యాప్తంగా సోమవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. జిల్లాలో ప్రజల భద్రత, రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.
0
0
1
జిల్లా ప్రజలందరూ ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకుని… ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని... శ్రీ సత్య సాయి జిల్లాలో ఎయిడ్స్ రహితంగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ప్రజలకు పిలుపు.* #ssspolice
0
0
1
జిల్లా ప్రజలందరూ ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకుని… ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని... శ్రీ సత్య సాయి జిల్లాలో ఎయిడ్స్ రహితంగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ప్రజలకు పిలుపు.
0
0
3