RevenueAPGovt Profile Banner
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP Profile
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP

@RevenueAPGovt

Followers
235
Following
4
Media
1K
Statuses
1K

AP
Joined October 2024
Don't wanna be here? Send us removal request.
@RevenueAPGovt
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
1 day
తిరుపతి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొననున్నారు. ఈ సభ వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్ గారితో మరియు ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించడం జరిగింది.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
0
@RevenueAPGovt
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
3 days
ఎస్సీ, ఎస్టి ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పై ఏర్పాటైన మంత్రుల కమిటీ సమావేశంలో సహచర మంత్రులు డోల బాల వీరాంజనేయ స్వామి, గుమ్మిడి సంధ్యారాణి, నాదెండ్ల మనోహర్, సత్య కుమార్ యాదవ్ గార్లతో కలిసి పాల్గొన్న మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
0
@RevenueAPGovt
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
3 days
నిన్న సాయంత్రం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 8వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
0
0
0
@RevenueAPGovt
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
3 days
హిందూపురం పట్టణంలో "ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సబ్సిడీ పథకం" పై అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #IdhiManchiPrabhutvam #PMSuryaGharYojana .#PMSuryaGhar #ChandrababuNaidu #AndhraPradesh .#AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani
0
0
0
@RevenueAPGovt
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
4 days
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణం జేవీస్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ నందు "ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సబ్సిడీ పథకం" పై అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతన్ గారితో మరియు అధికారులతో కలిసి పాల్గొన్న ఇంచార్జ్ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
0
@RevenueAPGovt
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
4 days
#ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana.#సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani #AnaganiForRepalle #MinisterAnagani .#Repalle #AndhraPradesh

5 days
పేదల జీవితాలకు ఆలంబన. కూటమి పాలన !!.#IdhiManchiPrabhutvam #IntintikiSuparipalana #ఇంటింటికీసుపరిపాలన #సుపరిపాలనలోతొలిఅడుగు .#AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani .#AndhraPradesh #Teamanagani
Tweet media one
1
0
2
@RevenueAPGovt
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
5 days
చంద్రబాబు గారు, లోకేష్ గారు ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 7వ తేదీ నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నారు. ఈ పథకంలో చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, పవర్లూమ్ మగ్గాలకు 500 యూనిట్లు విద్యుత్ ఉచితం. #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu.#AnaganiSatyaPrasad
Tweet media one
1
0
1
@RevenueAPGovt
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
6 days
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో జరిగిన "సుపరిపాలనలో - తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
0
0
@RevenueAPGovt
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
6 days
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో జరిగిన "సుపరిపాలనలో - తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana
1
0
0
@RevenueAPGovt
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
9 days
1
0
0
@RevenueAPGovt
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
9 days
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని రేపల్లె నియోజకవర్గంలో నిర్వహించిన "సుపరిపాలనలో-తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. #ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana.#సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam
1
0
0
@RevenueAPGovt
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
9 days
#ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana.#సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani #AnaganiForRepalle #MinisterAnagani .#Repalle #AndhraPradesh
Tweet media one
1
0
0
@RevenueAPGovt
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
9 days
#ఇంటింటికీసుపరిపాలన #IntintikiSuparipalana.#సుపరిపాలనలోతొలిఅడుగు #FirstStepRebuildingAP #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AnaganiSatyaPrasad #RevenueMinisterAnagani #AnaganiForRepalle #MinisterAnagani .#Repalle #AndhraPradesh
Tweet media one
0
0
0
@RevenueAPGovt
DEPARTMENT OF REVENUE, REGISTRATION & STAMPS, AP
10 days
కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని రేపల్లె పట్టణంలో 3వ వార్డులో నిర్వహించిన "సుపరిపాలనలో-తొలి అడుగు" కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు.