రాయలసీమ ~ Rayalaseema Profile Banner
రాయలసీమ ~ Rayalaseema Profile
రాయలసీమ ~ Rayalaseema

@RayaIaseema

Followers
12,685
Following
212
Media
3,411
Statuses
18,753

FB: Insta : RTs and Likes≠ Endorsement Strictly Personal Opinions

Rayalaseema
Joined January 2012
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
2 years
రాయలసీమ యాస #సీమపదం రాయలసీమ వంటలు #సీమరుచులు రాయలసీమ శాసనాలు #సీమశాసనాలు రాయలసీమ చరిత్ర #సీమచరిత్ర రాయలసీమ ఆలయాలు #సీమఆలయాలు రాయలసీమ వార్తలు #సీమవార్తలు రాయలసీమ ప్రాజెక్టులు #సీమజలాలు #సీమప్రాజెక్టులు రాయలసీమ కవులు #సీమకవులు #సీమకవిత #సీమకథ రాయలసీమ స్త్రీలు #సీమస్త్రీలు
7
25
176
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
For those who have missed పదైదు - పదిహేను #SeemaMemes #Repost #సీమపదం
Tweet media one
70
283
3K
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
పదిమందిలో రాయలసీమ వాడిని కనిపెట్టడం ఎలా ? How to identify someone from Rayalaseema from a group? పదైదు - పదిహేను #సీమపదం #SeemaMemes
Tweet media one
110
359
2K
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
7 months
కృత్రిమ మేధ గారి ప్రకారం గండికోట
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
213
2K
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
కలియుగాంతం తెలిపే యాగంటి బసవన్న #సీమఆలయాలు
Tweet media one
6
66
938
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
అలిపిరి నడక మార్గం ఒకప్పుడు #తితిదే #TTD #తిరుమల #తిరుపతి #సీమఆలయాలు #సీమచరిత్ర
Tweet media one
Tweet media two
6
120
690
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
చిత్తూరులో మాత్రమే ఎందుకు?  రాయలసీమ లోని మిగతా జిల్లాలలో ఎక్కడా లేని విధంగా పాండవులకు ఆలయాలు, ద్రౌపదీ - ధర్మరాజుల కళ్యాణాలు, ధర్మరాజు తిరునాళ్ళు, చిత్తూరులో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి?  మహాభారతానికి లేదా పాండవులకు చిత్తూరు జిల్లాతో చారిత్రకంగా ఏదైనా సంబంధం ఉన్నదా ?
Tweet media one
11
83
646
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
2 years
ప్రొద్దుటూరు రాయుడు కారం దోశ #సీమరుచులు #కారందోశ
Tweet media one
25
48
620
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
6 months
ప్రస్తుతం కృష్ణా నది గర్భంలో ఉన్న ఉబ్బలి బసవేశ్వరుడు (శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించక ముందునాటి పాత చిత్రం)
Tweet media one
2
83
588
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
2 years
ఈ కార్తీక మాసం మీరు దర్శించడానికి సీమలోని కొన్ని ప్రసిద్ద ఆలయాలు 1. శ్రీశైలం, నంద్యాల జిల్లా
Tweet media one
10
101
572
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
Nothing beats Tirumala Anna Prasadam - నిత్యం అంత మంది భక్తులకు అన్ని రకాల కూరలతో శుచిగా, రుచిగా, వేడి వేడిగా వడ్డించగలగడం భగవదానుగ్రహం కాక మరేమిటి ? #సీమఆలయాలు #తితిదే
Tweet media one
14
48
539
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
7 months
ప్రస్తుత శకం - 13 వ శతాబ్దం శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి భవ్యమైన ఆలయాన్ని నిర్మిస్తూ, ఆలయ నిర్మాణాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్న కాకతీయ గణపతిదేవుని సోదరి, ధర్మకీర్తి మైలాంబ #సీమచరిత్ర #సీమఆలయాలు
Tweet media one
5
76
553
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
4 years
మా పిలుపులు మా పిలుపులు భలే సిత్రంగా ఉంటాయబ్బా మ్మేయ్ చ్ఛేయ్ థాయ్ రేయ్ క్కోవ్ న్నోవ్ క్కా న్నా మ్మోవ్ వోయ్ బయటోళ్లకు మొరటు అనిపిచ్చాది కానీ ఆ పిలుపులో ఉండే కథే వేరుబ్బా పిలుపులో ప్రేమ, ఆప్యాయత ఉట్టిపడతాంటాది పల్లెలో ఎవరన్నా అట్టా పిలిచ్చే మనసు నిండిపోతాది
17
117
500
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
పెద్ద కోనేరు, చిన్న కోనేరు - యాగంటి #సీమఆలయాలు #సీమపర్యాటకం
2
47
509
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
6 months
"చిక్కెంటికలకు పిన్నీసులు, పక్కపిన్నులు, రిబ్బన్లు, ఊపురుబుడ్డలు మ్మోవ్.... " వీళ్లు ఇంకా సీమ పల్లెలలో కనపడుతున్నారా ? #AI #Memories
Tweet media one
37
51
505
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
7 months
నంద్యాల నంద్యాల పట్టణం మొదట నందన చక్రవర్తి ప్రథమ నంది వద్ద కట్టిన ఒక అగ్రహారం. తదనంతర కాలంలో గ్రామ ప్రజలకు భూమి తక్కువైనందున కరికాలచోళ మహారాజు కుమారుడు వరదరాజు నాగ నంది - బ్రహ్మ నంది సమీపంలో మరో గ్రామం కట్టి, అక్కడ జంట కోటలు కట్టించి, ఒక పెద్ద చెరువును తవ్వించాడు.
Tweet media one
7
74
490
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
90స్ కిడ్స్ ఇసుకలో అయస్కాంతం అట్లా ఇట్లా తిప్పి 'ఇనుము' రేణువులు పేపర్ మీద పోసి, ప్రపంచానికంతా 'స్టీల్' సరఫరా చేయడం కనిపెట్టిన సైంటిస్ట్ మాదిరి ఫీల్ అయిన వారెంతమంది ?
39
25
494
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
5 years
ఈ ఆట ఎంతమందికి తెలుసు ?
Tweet media one
87
47
476
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
గువ్వలచెరువు పాలకోవా ❤️ #సీమరుచులు
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
20
50
480
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
Day 10 of Free Food Delivery
Tweet media one
6
46
465
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
6 months
19వ శతాబ్దం ద్వితీయ భాగం తుంగభద్రా - పెన్నా నదులను కలుపుతూ కర్నూలు - కడప కాలువను తవ్విస్తున్న బ్రిటీషు అధికారులు #సీమచరిత్ర #AI #KCCanal
Tweet media one
5
58
472
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
7 months
నొస్సం, ఉయ్యాలవాడ - అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి నొస్సం పాళ్యం ప్రధాన పట్టణమైన నొస్సంకే నరసింహపురం అనే మరో పేరు ఉండేది. ఈ గ్రామం మొదట అహోబిలం మఠ జీయరుకు నడిచేది. ఆ తరువాత పాడుబడిన ఆ గ్రామాన్ని అయ్యవారి వద్ద నుండి సుంకానికి చలుచల్మల / ప్యారా ఇమ్మడి నరసింహారెడ్డి తీసుకుని
Tweet media one
4
64
471
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
13 days
అందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు బేడీ ఆంజనేయ స్వామివారు, తిరుమల #సీమఆలయాలు
Tweet media one
6
32
470
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
ఒంటిమిట్ట రామాలయం కట్టించింది ఎవరు ? స్థానిక చరిత్రలు ఒంటిమిట్ట కోదండ రామాలయం బుక్కరాయల సోదరుడు / కుమారుడు కంపరాయలు కట్టించినట్టు చెబుతాయి. అయితే ఒంటిమిట్ట కైఫీయత్తు మాత్రం ఒంటిమిట్ట ఆలయాన్ని సంపెట నల'కంపరాయలు' కట్టించినట్టు చెబుతుంది. శాసన, కైఫీయత్తుల ప్రకారం సంపెట నలకంపరాయలు
Tweet media one
Tweet media two
8
79
465
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
నాన్న రెండున్నర సంవత్సరాల క్రితం రామకోటి రాయడం మొదలుపెట్టారు. ఇవాళ్టితో 50 లక్షల సార్లు రాములవారి పేరు రాశారు. అంతా స్వామివారి కృప #WDTT
16
36
460
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
4 years
It's raining "History" in Rayalaseema మొన్న లంకమల శాసనాలు నిన్న చిన్నదుద్యాల శాసనం నేడు శ్రీశైలం తామ్ర శాసనాలు ఈ నేల గర్భంలో ఇంకెంత చరిత్ర దాగివుందో? #సీమచరిత్ర
Tweet media one
Tweet media two
17
139
433
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
7 months
ప్రస్తుత శకం - 1826 కడప జిల్లా కోర్టు అధికారిగా ఉంటూ తాను సేకరించిన వేమన పద్యాలను లాంతరు వెలుగులో తిరిగిరాసుకుంటున్న చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ aka CP బ్రౌన్ తదనంతర కాలంలో The Verses of Vemana పేరుతో ఆ పుస్తకము ప్రచురితమయ్యింది. తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసిన బ్రౌన్ కి
Tweet media one
8
58
453
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
2 years
What is the most middle class thing you did as a school kid? 1. అన్నం మెతుకులను బంక(gum) లాగా వాడటం 2. పాత News Papersని పుస్తకాల అట్టలుగా వాడటం 3. ఒక తరగతి అవ్వగానే క్లాస్ పుస్తకాలు సెకండ్ హ్యాండ్ లో అమ్మడం / కొనడం 4. అన్నదో / అక్కదో పైకి పోయిన యూనిఫామ్ వాడటం 5. ఇంకేదైనా
89
39
443
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
4 years
అవ్వ పేరు వెంకటమ్మ ఎండకు గండికోటలో బొరుగులు, బఠాణాలు అమ్ముతూ ఉంటుంది వచ్చి పోయే టూరిస్ట్స్ లను తీసుకోండి బాబు అంటూ అడుగుతూ ఉంటుంది అందరూ అజాగ్రత్తగా మాస్క్ లేకుండా తిరుగుతూ ఉన్నా, చక్కగా మాస్క్ పెట్టుకుని అమ్ముతోంది ఎందుకవ్వా ఇంత కష్టం అంటే, కష్టపడకపోతే డబ్బులెట్టా నాయనా అంది
Tweet media one
10
136
413
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
Yaganti UmaMaheswara Swami Temple. స్వామి, శక్తి ఒకే లింగంలో కొలువై ఉన్న అత్యంత పవిత్ర క్షేత్రం #సీమఆలయాలు
1
52
434
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
6 months
తిరుమల #AI
Tweet media one
2
42
425
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
23 days
కాల భైరవుడు, సిద్దరామప్ప లోయకు వెళ్లే మార్గంలో, శ్రీశైలం
Tweet media one
4
28
433
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
ఆంధ్రా భోజనం అంటారు సీమ వంటకాలకు చోటుండదు తెలుగు సినిమా అంటారు సీమను బద్నాం చేస్తుంటారు ప్రామాణిక భాష అంటారు సీమ యాసను చేరనివ్వరు మా మంచి మూలన మా ఆకాంక్షలు ఆఖరున మా త్యాగాలు తెరవెనుక ప్రశ్నిస్తే, విభజన వాదిఅంటారు ఇది అహంకారం కాదు అస్తిత్వం కోసం ఆరాటం గుర్తింపు కోసం పోరాటం
36
78
420
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయ పునరుద్ధరణ చరిత్ర విజయనగర రాజుల, వారి సామంత రాజుల పోషణలో ఒక వెలుగు వెలిగి, సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లి, 17వ శతాబ్దంలో ఆసియాలోనే అతి గొప్ప ఆలయాలలో ఒకటని ఫ్రెంచ్ వ్యాపారి ట్రావెర్నియర్ చేత అనిపించుకోబడ్డ ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం,
Tweet media one
6
82
418
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
రామం రాఘవం ఒంటిమిట్ట శ్రీ కోదండరామ ఆలయం #సీమఆలయాలు
5
48
406
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
నందవరం చౌడమ్మ అమ్మవారి పాదాలు.. బ్రాహ్మణుల తరపున నంద చక్రవర్తికి సాక్ష్యం చెప్పడానికి అమ్మవారు కాశీ నుండి వచ్చిన సొరంగ మార్గంలో(నందవరం ఆలయంలో) అమ్మవారి పాదాలు ఉన్నాయి #సీమఆలయాలు #సీమచరిత్ర
4
38
409
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
నాయనా నే పోతున్నా అడిగినవారికి దానం జేసి అడగకున్నా అన్నం పెట్టి అయిదెకరాలని ఎకరం జేసి అబ్బిరెడ్డి కొడుకుకి ఇస్తే ఎద్దుకి ఎద్దుని జోడీగట్టి ఎకరం భూమిని దుక్కి దున్ని మొలకల పున్నమి మాపటేల మారెమ్మను మొక్కి ఇత్తనమేస్తే
17
74
402
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
7 months
ప్రస్తుత శకం - 1327 తనకు ఎదురుతిరిగిన తన మేనల్లుడికి ఆశ్రయం ఇచ్చాడన్న నెపంతో ఢిల్లీ సుల్తాను మహమ్మద్ బిన్ తుగ్లక్ సేనలు కంపిలి రాజ్యాన్ని చుట్టుముట్టాయి. కోటలోని ధాన్యం అయిపోవడంతో విజయమో, వీర స్వర్గమో తేల్చుకోవల్సిన సమయం వచ్చింది. తనని నమ్మి వచ్చిన అతిథిని (తుగ్లక్ మేనల్లుడు)
Tweet media one
5
77
407
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
సంజీవరాయ స్వామి, ఒంటిమిట్ట #సీమఆలయాలు
Tweet media one
6
26
402
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
7 months
ప్రస్తుత శకం 1866 ఎఱ్ఱగాలి కరువు సమయంలో బళ్లారి, అనంతపురం ప్రాంతాల నుండి అన్నార్థులై వచ్చిన బీదసాదాలకు గంజి కేంద్రాలు నిర్వహిస్తూ అన్నదానం చేస్తున్న బుడ్డా వెంగళరెడ్డి #సీమచరిత్ర
Tweet media one
6
56
399
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
7 months
శ్రీశైల శిఖరం దృష్ట్యా, పునర్జన్మన విద్యతే #సీమఆలయాలు #శ్రీశైలం
Tweet media one
2
28
393
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
యాగంటి లోని శంకర గుహ /శ్రీ పోతులూరి వీబ్రహ్మేంద్రస్వామి గుహ ఈగుహలో ఎందరో మహర్షులు ధ్యానం చేసినారని స్థలపురాణం. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇక్కడే చాలా కాలం ధ్యానం చేయడంతో పాటు గరిమిరెడ్డి అచ్చమ్మకు కాలజ్ఞానము బోధించినాడట. గుహలో మహర్షులు, వీరబ్ర్మేంద్రస్వామి పూజించిన శివలింగం,
Tweet media one
4
56
383
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
Yaganti .. Where Nature Meets Divinity #సీమఆలయాలు
2
38
386
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
7 months
కాలభైరవుడు - శ్రీశైల ఆలయ ప్రాకారము పైన - శివాజీ గోపురం వద్ద #శ్రీశైలం #సీమఆలయాలు
Tweet media one
0
35
379
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
Any Uggani fans here? #Repost #సీమరుచులు
Tweet media one
40
30
366
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
యాగంటి నంది 🙏 #సీమఆలయాలు
3
54
368
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
4 months
ఈ రోజు #తితిదే వారి జూబ్లిహిల్స్ శ్రీవారి ఆలయంలో అన్నప్రసాదం.. విందు భోజనానికి ఏ మాత్రం తక్కువ కాదు
Tweet media one
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
4 months
తిరుమల తిరుపతి దేవస్థానముల వారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, జూబ్లీహిల్స్ #తితిదే
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
21
230
11
40
358
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
4 months
ఇప్పుడే ఊరి నుంచి వచ్చాయి శేరు పండ్లు - 50 రూపాయలే అంట.. పండ్లు అమ్మే అమ్మాయి శేరు 30కే అమ్ముతోంటే, నీకెట్లా గిట్టుబాటు అవుతాది కనీసం 50 అన్నా పెట్టుకో అని ఊర్లో వాళ్లు చెబితే అప్పుడు 50 కి అమ్మిందట 😊
Tweet media one
Tweet media two
20
27
363
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
Day 7 of Free Food Distribution
Tweet media one
Tweet media two
10
35
357
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
అందరికీ నృసింహ జయంతి శుభాకాంక్షలు చిత్రం: ఒంటిమిట్ట కోదండరామాలయం
Tweet media one
0
17
361
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
90s కిడ్స్ చిన్నప్పుడు ఆటలు ఆడేటప్పుడు 'ఆల్ బీసీ' అనే మాట ఎంతంది విన్నారు ?
48
17
351
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
2 years
Karnataka Appreciation Tweet గోకర్ణ, మురుడేశ్వర్, హంపి, హంపి, ఉడిపి, శృంగేరి, హొరనాడు, ధర్మస్థలి, బేలూరు, హాలేబీడు వంటి క్షేత్రాలను దర్శించడానికి ఇటీవల కర్ణాటక వెళ్ళాము. అసలు పక్క రాష్ట్రంలో ఉన్న భావన ఒక్కసారి కూడా కలగలేదు. మాట్లాడిన వారిలో చాలా మటుకు తెలుగు అర్థం చేసుకున్నారు
8
26
359
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
4 years
How many of you like this Combination ? పెరుగన్నం + మామిడ���పండు #సీమరుచులు
Tweet media one
38
25
348
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
6 months
ఆరామ వీరభద్ర స్వామి, శ్రీశైలం #సీమఆలయాలు
Tweet media one
2
24
355
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
2 years
కన్నడ దర్శకులు మంగళూరు, మల్నాడు, తులునాడుల సంస్కృతులైన పిలి వేష / పిలి నాలికే / హులి వేష (పులి వేషం నాట్యం) , యక్షగానం, భూతకోల వంటి వాటి నేపథ్యంలో గరుడ గమన వృషభ వాహన, రంగి తరంగ, కాంతారా వంటి అద్భుతమైన చిత్రాలు తీస్తుంటే.. మన దిగ్గజ తెలుగు చిత్రపరిశ్రమ రాయలసీమ నేపథ్యంలో ఇంకా
12
64
344
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
2 years
నిత్యాన్నదాన కేంద్రాలు - రాయలసీమ కాశిరెడ్డి నాయన సత్రాల గురించి శ్రీ గోరటి వెంకన్న గారు #రాయలసీమ Courtesy: Etv
4
99
345
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
విలువలతో కూడిన వ్యాపారానికి ఆరు సూత్రాలు - పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత క్రీ.శే పుల్లారెడ్డి గారి సూత్రాలు
Tweet media one
10
64
351
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
ఏ క్షేత్రానికి వెళ్లినా ఆ క్షేత్ర చరిత్ర, స్థలపురాణం తెలుసుకుంటే యాత్ర పరిపూర్ణమవుతుంది.. #యాగంటి #సీమఆలయాలు
Tweet media one
3
21
347
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
6 months
1677 మార్చి 25 సాక్షాత్తూ భూలోక కైలాసం, దక్షిణ కాశీ, రెండవ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం పాతాళగంగ వద్ద ధ్యానం చేస్తున్న ఛత్రపతి శివాజీ #సీమఆలయాలు #సీమచరిత్ర #AI
Tweet media one
4
39
338
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
2 years
గంగి రేగి పండ్లు vs రేగి పండ్లు మీకేది ఇష్టం ? Which side are you on ? WDTT
Tweet media one
Tweet media two
66
21
335
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
శ్రీకాళహస్తి - 1921 వంద ఏళ్ల కిందటి శ్రీకాళహస్తి ఆలయం #సీమఆలయాలు Source: South Indian festivities
Tweet media one
Tweet media two
4
58
338
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
6 months
శ్రీశైలము వద్ద కృష్ణా గర్భంలో ఉన్న ఉబ్బలి బసవన్న #AI
Tweet media one
@Farmer203_off
Farmer👳 👁‍🗨
6 months
@RayaIaseema Pathalaganga lo vubbadi basavanna unnadanta adi kuda AI lo untey baguntadi
1
0
1
3
37
337
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
4 years
అన్నం పెట్టే అవధూత - శ్రీ కాశిరెడ్డి నాయన
Tweet media one
8
41
312
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
అన్నం పెట్టే అవధూత - సద్గురు శ్రీ కాశిరెడ్డి నాయన
Tweet media one
16
32
315
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
4 years
గువ్వలచెరువు పాలకోవ రాయలసీమకు పాలకోవకు ఒక అవినాభావ సంబంధం ఉంది. స్వతహాగా వర్షాభావ ప్రాంతమైన సీమలో 'పాడి' ఒక ముఖ్య ఆదాయ వనరు. అందువల్ల దాదాపు ప్రతీ జిల్లా పాలు, పాల ఉత్పత్తుల్లో ముందు ఉంటుంది. ఆకోవలోకే వస్తుంది 'పాలకోవా'.సీమ జిల్లాలన్నిటిలోనూ పాలకోవాకు ప్రత్యేక స్థానం ఉంటుంది.
Tweet media one
11
85
310
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
7 months
Srisailam backwaters
3
48
321
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
7 months
ప్రస్తుత శకం 1371 -72 ప్రజలను అష్టకష్టాలకు గురిచేసిన మదురై సుల్తానులను విజయనగర యువరాజు, బుక్కరాయల కుమారుడు వీరకంపరాయలు / కుమార కంపన ఓడించి శ్రీరంగం ఆలయాన్ని పునరిద్దరించిన సందర్భంలో మదురై సుల్తానుల దాష్టీకాలను, వీర కంపరాయల దిగ్విజయ యాత్రను మధురా విజయం / వీరకంపరాయచరితం
Tweet media one
11
36
317
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా 👇 #రాయలసీమ
Tweet media one
7
82
308
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
2 years
Keep Calm and Eat Sangati సంగటి, అనపగింజల పులుసు, కొయిటాకు తాలింపు #సీమరుచులు
Tweet media one
12
15
311
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
6 months
శంకర భగవత్పాదులు ధ్యానము చేసి శివానందలహరి రచించిన ప్రదేశం ఫాలధార - పంచధార , శ్రీశైలం #సీమచరిత్ర #సీమఆలయాలు
Tweet media one
4
33
310
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
బేడి ఆంజనేయ స్వామి, తిరుమల #తితిదే #తిరుమల #తిరుపతి #సీమఆలయాలు
Tweet media one
2
17
308
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
7 months
దక్షిణామూర్తి - శ్రీశైలం #శ్రీశైలం
Tweet media one
6
30
306
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
6 months
*Two Telugu inscriptions found in Nallamala forest ,Andhra Pradesh* This two inscriptions are engraved a slab and sculpture found near the Pōleramma temple inside the *Nallamala forest* in the village Pālutla,Yerragondapalem Mandalam,Prakasam district,A.P.
Tweet media one
Tweet media two
Tweet media three
3
45
301
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
7 months
కృత్రిమ మేధ గారి ప్రకారం పెనుకొండ కోట
Tweet media one
Tweet media two
Tweet media three
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
7 months
కృత్రిమ మేధ గారి ప్రకారం గండికోట
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
213
2K
3
34
306
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
7 months
శ్రీశైలం యాత్రికుల కోసం ప్ర.శ 1515లో కృష్ణదేవరాయలు నిర్మించిన సాలు మండపం #సీమచరిత్ర #సీమఆలయాలు #శ్రీశైలం
2
43
305
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
శ్రీవారి అన్నప్రసాదం - మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం, తిరుమల #తితిదే #తిరుమల #తిరుపతి #సీమఆలయాలు
Tweet media one
1
15
299
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
అయ్యా @TV9Telugu సార్లూ.. దత్తమండలాల(సీడెడ్ డిస్ట్రిక్ట్స్) పేరు రాయలసీమ గా మార్చి సుమారు 100 సంవత్సరాలు కావస్తోంది.. మెరుగైన సమాజం కోసం పాటుపడతాము అని చెప్పుకొనే మీరు ఇంకా ఈ ప్రాంతాన్ని సీడెడ్ అని వ్యవహరించడం మీ అజ్ఞానాన్ని తెలియజేస్తుంది.. #WeAreNotCeded #WeAreRayalaseema
Tweet media one
10
80
294
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
6 months
అయోధ్య రాజు విజయాదిత్యుడు దక్షినాపథానికి వచ్చి పల్లవ రాజు త్రిలోచనుడితో జరిగిన యుద్ధంలో మరణించగా, గర్భవతి అయిన అతని భార్యకు ‘ముదివేము’ అనే అగ్రహారంలో ఆశ్రయం ఇచ్చిన విష్ణుభట్ట సోమయాజి. ఆమెకు పుట్టినవాడే చాళుక్య వంశ మూలపురుషుడు విష్ణువర్ధనుడు. ముదివేము అగ్రహరమే నేటి పెద్ద ముడియం
Tweet media one
7
35
306
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
6 months
శ్రీశైల స్థలపురాణం
Tweet media one
3
57
304
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
4 months
శ్రీశైల ప్రాకారంపై ఉన్న కొన్ని అరుదైన శిల్పాలు 1. ఒక తల - నాలుగు శరీరాలు
Tweet media one
3
39
295
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
అందరికీ హనుమ జయంతి శుభాకాంక్షలు చిత్రం: ఆంజనేయ స్వామి విగ్రహం, అలిపిరి కాలిబాట #hanumanjayanti #Hanuman #HanumanJayanti2023
Tweet media one
1
19
298
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
కడపలో KFC నే కాదు ట్రైన్ రెస్టారెంట్ వచ్చింది తెలుసా?
13
31
286
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
5 months
CE 1677 ఛత్రపతి శివాజీకి ధర్మరక్షణకై ఖడ్గాన్ని ప్రసాదిస్తున్న శ్రీశైల భ్రమరాంబ అమ్మవారు #సీమచరిత్ర #AI #శ్రీశైలం
Tweet media one
5
22
294
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
బడ్జెట్ లో ఇంటికి ఒక 55" టీవీ కొందామని చూస్తుంటే Acer టీవీ కనిపించింది.. వివరాలు చూస్తే తెలిసింది ఇది కేవలం #madeinindia ప్రొడక్ట్ మాత్రమే కాదు #MadeinSeema ప్రొడక్ట్ కూడా అని
Tweet media one
Tweet media two
19
25
286
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
హంపీ, పుష్పగిరి ఆలయాలలో ఉన్న అదే సంకేతం.. ఈ రోజు ఒంటిమిట్ట కోదండరామాలయంలో కూడా చూశాను.. ఇంతకీ ఈ సంకేతం అర్థం ఏమిటో
Tweet media one
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
2 years
ఏమిటీ సంకేతం? మొదటిసారి పుష్పగిరిలో ఇలా చెక్కబడ్డ ఈ సంకేతం చూసి శిల్పి ఉబుసుపోక రాయి పై ఏదో చెక్కాడు అనుకున్నాను. మళ్లీ అలానే చెక్కబడ్డ అదే సంకేతం హంపీ విజయ విఠల ఆలయంలో చూశాను. రెండు ప్రధాన ఆలయాలలో ఒకేలా చెక్కబడిన సంకేతాలు ఖచ్చితంగా యాదృశ్చికం అయితే కాదు 1. పుష్పగిరి 2. హంపి
Tweet media one
Tweet media two
5
27
106
20
36
295
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
Om Namo Venkatesaya
Tweet media one
0
17
286
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
మీ సినిమా పిచ్చ తగలెయ్య సమరసింహారెడ్డి లో జయప్రకాశ్ రెడ్డిలా ఉంటే తప్ప నేను కడపోడిలా కనపడనంటావ్.. అంతేనా ? #SeemaMemes
Tweet media one
8
22
279
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
అన్న ప్రసాదం - ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి గుడి #సీమఆలయాలు
Tweet media one
0
9
284
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
Most addictive snacks నల్లిత్తనాలు aka పొద్దుతిరుగుడు విత్తనాలు
Tweet media one
43
21
272
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
7 months
ప్రస్తుత శకం 12వ శతాబ్దం దేవుని కడప చెరువు కట్టను కాపాడటానికి ప్రాణత్యాగం చేస్తున్న అక్కాచెల్లెళ్లు, నల్లసిద్దచోళ మహరాజు అధికారి వేలూరి బ్రహ్మారెడ్డి కుమార్తెలు - పెద్దక్కమ్మ, చిన్నక్కమ్మ #సీమచరిత్ర
Tweet media one
7
44
282
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
2 years
యేడి యేడి అలసంద వడలు 10 రూపాయలకు 5 వడలు (తడకనపల్లి) వడలన్నకు ఎట్టా గిట్టుకుంటాదో ఏమో #సీమరుచులు
Tweet media one
16
14
274
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
తెలుగుభాషకు ఎనలేని సేవ చేసిన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సమాధి లండన్ లో 1884 డిసెంబర్ 12న 86వ ఏట పరమపదించిన బ్రౌన్ తెలుగు భాషకు, సీమ సాహిత్యానికి, స్థానిక చరిత్రకు ఎనలేని సేవ చేసిన బ్రౌన్ బ్రౌన్ తెలుగు భాషకు చేసిన సేవ దృష్ట్యా ఆయన సమాధిని పునరుద్ధరించి లండన్ తెలుగు సమాఖ్య
Tweet media one
Tweet media two
5
49
281
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
4 years
తిరుపతి-తిరుమల తో మీ అనుబంధం ? మొన్న తిరుపతి - తిరుమల మినహా చిత్తూరు జిల్లా గురించి చర్చించాం. దేశంలో 'రాయలసీమ' పేరు, 'చిత్తూరు' పేరు వినని వారు ఉండొచ్చు కానీ తిరుమల - తిరుపతి తెలియని వారు ఉండరు. తిరుపతి -తిరుమల అంటే తెలుగు వారందరికీ ఎన్నో జ్ఞాపకాలు. మీ తిరుపతి జ్ఞాపకాలు ఏమిటి?
Tweet media one
51
21
267
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
రాయలసీమ గురించి నేను చెప్పిన రెండు మాటలు అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదు పిలిచి పరమాన్నం పెడుతుంది సీమ అన్నం - కాశీలో అయినా దొరుకుతుందో లేదో కానీ కాశినాయన సత్రంలో మాత్రం దొరుకుతుంది ఈ రోజు ఈ రెండు నాకే మళ్లీ అనుభవంలోకి వచ్చాయి ఈరోజు వెయ్యినూతల కోనలో లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం
Tweet media one
Tweet media two
9
42
269
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
మల్లన్న ప్రసాదం - శ్రీశైలం #సీమఆలయాలు
Tweet media one
1
18
278
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
5 years
యామనుకోవాకున్నా! సెట్నీ రోంతే ఉంది అబ్బి పోయినాడు త్యానీకి ఉండేదంతా నీకే ఏచ్చానాన్న రేయ్ అన్నకు ఎర్రకారం ఏయ్ న్నోవ్! బొంబాయి సెట్నీ ఏమన్నా ఎయ్యమంటావా? ఏన్నా!సెట్నీ సరిపోయినాదా ? ఆయమ్మకు మాయమ్మ వయసు ఉంటాది దోశె యాడైనా దొరుకుతాది బ్రదర్! మమ'కారం' డోశె తినాల్లంటే సీమకే రావల్ల
Tweet media one
15
51
260
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 years
In search of We lost a Gold. Diamond.
Tweet media one
Tweet media two
12
47
256
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
3 months
పంచనదీ సంగమం, పరమ పవిత్ర పుణ్యక్షేత్రం - పుష్పగిరి, కడప జిల్లా #సీమఆలయాలు
Tweet media one
2
26
270
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
తలయేరు గుండు ఈ ఫోటోలో కనిపిస్తున్న పెద్ద బండను తలయేరు గుండు అంటారు అలిపిరి నుంచి తిరుమల వెళ్లే కాలినడక మార్గంలో ప్రథమ గోపురం దాటిన తరువాత ఈ తలయేరు గుండును చూడవచ్చు. తలయేరు అంటే తలనొప్పి అని అర్థం. ఏడుకొండలు ఎంతో శ్రమతో ఎక్కి, దిగే భక్తులకు తలనొప్పి, ఒంటినొప్పులు మోకాళ్ల నొప్పులు
Tweet media one
3
29
268
@RayaIaseema
రాయలసీమ ~ Rayalaseema
1 year
అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని ఆరవీడులో వెలుగులోకి వచ్చిన 1000 సంవత్సరాల నాటి వైదంబుల వీరగల్లు శాసనం *Very important inscription,refers about the war between Vaidumbas and Bānas, found in the village Araveedu,Annamayya district, Andhra Pradesh*
1
36
266