Rajasek89026953 Profile Banner
Raja Sekhar Reddy Profile
Raja Sekhar Reddy

@Rajasek89026953

Followers
430
Following
8K
Media
2K
Statuses
9K

Penumaka
Joined June 2021
Don't wanna be here? Send us removal request.
@Rajasek89026953
Raja Sekhar Reddy
4 years
today with posani garu in our village ❤️ #posanikrishnamurali
3
17
365
@AndhraPradeshCM
CMO Andhra Pradesh
2 years
విజయవాడలో డా.బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జనవరి 19వ తేదీన ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నాం. ప్రతి గ్రామ సచివాలయం నుండి ఐదుగురు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. #Vijayawada #Ambedkar
13
72
401
@AndhraPradeshCM
CMO Andhra Pradesh
2 years
వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుండి పెన్షన్ రూ.3వేలకు పెంచుతున్నాం. జనవరి 23 నుండీ వైఎస్సార్ ఆసరా, ఫిబ్రవరి 5 నుండీ వైయస్సార్ చేయూత అందించనున్నాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పూర్తిగా నెరవేర్చి, విశ్వసనీయతకు మారుపేరుగా మన ప్రభుత్వాన్ని నిలిపాం.
22
100
547
@AndhraPradeshCM
CMO Andhra Pradesh
2 years
వైయస్సార్‌ పెన్షన్‌ కానుక, వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ చేయూత, అంబేద్కర్‌ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్లకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ దిశానిర్దేశం.
3
52
312
@samosatimes7
Samosa Times
2 years
Century Plywood's Largest Manufacturing Plant At Badvel, Andhra Pradesh 🏭🔥
0
18
72
@Rajasek89026953
Raja Sekhar Reddy
2 years
పేద విద్యార్థుల బంగారు భవితకు భరోసా.. ‘జగనన్న విద్యాదీవెన - పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌’ పథకం. #JaganannaVidyaDeevena #CMYSJagan #APDC
0
0
0
@samosatimes7
Samosa Times
2 years
YSR Jagan pravesa pettina migatha ye pathakalanaina thappu patte vallu untaremo gaani Aarogya sri scheme ni evaru thappu pattaru anukuntunna 👍👍 Ee scheme undatam valane konni lakshala mandi poor people inka brathiki unnarani kachitamga cheppagalanu .... #YSRAarogyaSri
4
27
161
@samosatimes7
Samosa Times
2 years
Anthega mariii...
10
94
403
@Rajasek89026953
Raja Sekhar Reddy
2 years
నేటి నుంచి కొత్త ఫీచర్లతో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుంది. ఆరోగ్యశ్రీ సేవలపై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించాలి. మన ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ సేవల్ని ప్రతీ ఒక్కరికీ విస్తరించాలనే లక్ష్యంతో అడుగులు వేశాం -సీఎం శ్రీ వైయస్ జగన్. #YSRAarogyaSri #CMYSJagan #AarogyaAndhra
0
0
0
@AndhraPradeshCM
CMO Andhra Pradesh
2 years
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించిన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌.
2
66
450
@AndhraPradeshCM
CMO Andhra Pradesh
2 years
శాసనమండలి సభ్యుడు తలశిల రఘురామ్‌ కుమార్తె వివాహా వేడుకకు హాజరైన సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ దంపతులు. ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన వేడుకలో వధువు ప్రణవ, వరుడు విష్ణులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్, శ్రీమతి వైఎస్‌ భారతి.
12
96
704
@samosatimes7
Samosa Times
2 years
Group 2 Notification ✅
0
8
25
@samosatimes7
Samosa Times
2 years
సీతక్క క్రేజ్ మాములుగా లేదుగా 🔥👌
0
9
52
@AndhraPradeshCM
CMO Andhra Pradesh
2 years
ఇంద్రకీలాద్రిపై రూ.216 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శ్రీ వైఎస్ జగన్ నేడు శంకుస్థాపన చేశారు. గతంలో కేటాయించిన రూ.70 కోట్ల నిధులతో పూర్తిచేసిన పలు అభివృద్ధి పనులను సైతం ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 1/3
5
95
496
@samosatimes7
Samosa Times
2 years
216 cr for Kanaka Durga Temple Development ✅
0
30
92
@ysjagan
YS Jagan Mohan Reddy
2 years
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
426
2K
14K
@Rajasek89026953
Raja Sekhar Reddy
2 years
సరికొత్తగా ‘విశాఖ’ నగరం.. విశాలమైన రోడ్లు, జంక్షన్ల అభివృద్ధితో, ఆధునిక బస్ బేలతో సర్వాంగ సుందరంగా మారిన విశాఖపట్నం. సరికొత్త అందా��తో, ఆహ్లాదకరమైన జంక్షన్లతో నగరం పర్యాటకులకు కనువిందు చేస్తోంది. #CMYSJagan #Visakhapatnam #YSJaganDevelopsAP #APDC
0
0
1
@samosatimes7
Samosa Times
2 years
Kerala, Tamilnadu kante kuda manolle top lo unnaru ❤️👌 #EnglishMedium #AndhraPradesh #CMYSJagan
1
53
148
@AndhraPradeshCM
CMO Andhra Pradesh
2 years
ముఖ్యమంత్రి సమీక్షలో ముఖ్యాంశాలు - పొలాల్లో నీటి తొలిగింపు ప్రాధాన్యతాంశం. పంటల రక్షణ, పరిహారం అందించడం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం వరకూ రైతుకు ప్రతి అడుగులోనూ తోడుగా ప్రభుత్వం ఉంటుంది. రోడ్లు, కరెంట్ పునరుద్ధరణ, పారిశుధ్యంపై అధికారులు దృష్టి పెట్టాలి. - సీఎం 1/2
9
89
424
@samosatimes7
Samosa Times
2 years
Endhanna antha maata annav 🙄
4
72
377
@AndhraPradeshCM
CMO Andhra Pradesh
2 years
నేడు ముఖ్యమంత్రి శ్రీ @ysjagan తిరుపతి, బాపట్ల పర్యటన. తిరుపతి జిల్లా, కోట మండలం విద్యానగర్ హెలీప్యాడ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి. #Tirupati
2
81
552