
Raveendar Ragi
@RagiRaveendar
Followers
1
Following
272
Media
74
Statuses
142
గాలీ, నీరు, బొగ్గు, సూర్య రష్మీ, లేకుండా నేను కనిపెట్టిన ఇన్వెన్షన్ ప్రభుత్వం గుర్తించి అమలు చేస్తే దేశంలో కరెంటు సమస్య అనేదే ఉండదు.
Joined October 2022
7 Sep 2025 రాత్రి ముఖ్యాంశాలు 🌕📺 🌕 Blood Moon Eclipse (8:58 PM – 2:25 AM) 📺 Bigg Boss Telugu 9 Grand Premiere #BloodMoon #LunarEclipse #BiggBossTelugu9 #TeluguNews #Trending
0
0
0
📰 ఈరోజు ప్రధాన వార్తలు – కేవలం 60 సెకండ్స్ లో! 🎥 Watch Now 👇 https://t.co/cbyDO18rBX
#TeluguNews #ShortNews #BreakingNews #TeluguShorts
0
0
0
“దేశ గౌరవం కాపాడే జర్నలిజం కావాలి”#ETVTelugu #TNews #News18Telugu #MahaaNews #Prime9News #RajNewsTelugu #HMSTV
#TV9Telugu #NTVTelugu #ABNTelugu #SakshiTV
0
0
0
https://t.co/I0xBZHocXu ✨ Silver Anklets (Gajjela) Gunguroo Dies ✨ #SilverAnklets #GungurooDies #JewelleryDies #HandOperatedDies #ElectricDies #CustomizedDies #SilversmithTools #JewelleryMaking #JewelleryBusiness #ToolMakers #MetalCraft #JewelleryDesign #Manufacturing
0
0
0
https://t.co/fYTD2Y49AK ✨ Silver Anklets (Gajjela) Gunguroo Dies ✨ #SilverAnklets #GungurooDies #JewelleryDies #HandOperatedDies #ElectricDies #CustomizedDies #SilversmithTools #JewelleryMaking #JewelleryBusiness #ToolMakers #MetalCraft #JewelleryDesign #Manufacturing
0
0
0
🛑 కల్తీ ఆహారం మన ఆరోగ్యానికి ముప్పు! యజమానుల లాభం కోసం కల్తీ పదార్థాలు వాడటం ఆపాలి. మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం – కల్తీకి చెక్ పెట్టండి! ✊ #కల్తీఆహారం #FoodAdulteration #StopAdulteration #ఆహారభద్రత #FoodSafety #HealthyFood #SaveOurHealth #PublicAwareness @SajjanarVC
0
0
0
🚫 కల్తీ ఆహారం అంటే మన ప్రాణాలతో ఆట 🚫 కార్మికులారా – మీ ధైర్యం వల్లే సమాజం రక్షితమవుతుంది. నిజాన్ని బయటపెట్టండి, ప్రాణాలను కాపాడండి ✊ #StopFoodAdulteration
#FoodSafety
#PublicHealth
#WorkersVoice
#NoToAdulteration
#SafeFoodForAll
#SpeakUpSaveLives
0
0
0
"Rotating Solar Domes beside railway tracks can follow the sun all day, generate more power & make Railways greener. 🚆☀️"@IndianRailways
@SolarEnergy
@RenewableEnergy
@CleanEnergy
@GreenFuture
@Sustainable
@PMOIndia @narendramodi
0
0
0
"సెలబ్రిటీలు అనుభవించని నిజజీవిత సమస్యలు... జంతువులకన్నా మనిషి ప్రాణం విలువైనది!" #CommonManProblems
#HumanLivesMatter
#StreetDogs
#CelebrityLifestyle
#TruthOfLife
0
0
0
🌱 "పుస్తకాలు, ఉద్యోగాలు, జీతాలు మాత్రమే కాదు… రైతు లేకపోతే అన్నం గింజ కూడా దొరకదు. వ్యవసాయం అంటే కష్టం కాదు – జీవనాధారం. భవిష్యత్తు కోసం యువత వ్యవసాయం గురించి ఆలోచించాలి." #వ్యవసాయం #అన్నదాత #YouthForAgriculture #NoFarmersNoFood #SaveFarming
0
0
0
మతపరమైన ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లు బంద్..! 3367 మైకుల తొలగింపు.. - Telugu News | Maharashtra's Crackdown: 3,367 Loudspeakers Removed to Curb Noise Pollution | TV9 Telugu https://t.co/uo58tcCOjC దయచేసి దేశవ్యాప్తంగా తొలగించండి
tv9telugu.com
మహారాష్ట్ర ప్రభుత్వం శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు 3,367 లౌడ్ స్పీకర్లను తొలగించింది. ముఖ్యంగా మతపరమైన ప్రదేశాలలో రాత్రిపూట లౌడ్ స్పీకర్లను నిషేధించింది.సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని...
1
0
0
https://t.co/J2mtsEqTJ0 పాకిస్థాన్ లోని పాఠశాలల్లో హిందువులను శత్రువులుగా,అణిచివేతకారులుగా చిత్రీకరించే విద్వేషపూరిత పాఠ్యంశాలు బోధిస్తున్నారని ద్రువీకరిస్తున్న గ్రోక్
0
0
0
https://t.co/SATWtgAAe4 రీల్స్ పిచ్చితో ఇలాంటి దుస్సాహసాలు చేయకండిరా వెధవల్లారా
ఫేమస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం పిచ్చితనం! సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం విలువైన ప్రాణాలను పణంగా పెట్టాలా!? ఏదో ఘనకార్యం వెలగబెట్టినట్లు ఆ పట్టరాని సంతోషం ఎందుకు.. ఇలాంటివి మీకు సరదాగా అనిపించొచ్చు.. కానీ జరగరాని ప్రమాదం జరిగితే ఏమవుతుందో ఆలోచించండి.
0
0
0
https://t.co/P80rOeTWw8 దేశాన్ని అవమానపరుస్తూ వీడియోలు చేస్తున్న ఇతనికి తగిన బుద్ధి చెప్పండి. Watch till to end this వీడియో
0
0
0
https://t.co/xSUTnYvStf రాష్ట్రాలను విజయపథంలో ముందుకు నడిపించేందుకు గ్రోక్ ఇచ్చిన అద్భుతమైన ఆలోచనలు
0
0
0