
Putta Sudhakar Yadav
@PuttaSudhakarY
Followers
224
Following
43
Media
1K
Statuses
1K
Indian Politician | Member of Legislative Assembly (MLA) - Mydukur Constituency | @JaiTDP | #TDPTwitter 🚲
Mydukur, Kadapa Dist.
Joined November 2021
మైదుకూరు అభివృద్ధి దిశగా అచంచలంగా ముందుకు సాగుతున్న ప్��జా నాయకుడు పుట్టా సుధాకర్ యాదవ్ గారు.. #AdminPost
#VisionForMydukur #DynamicLeader
0
0
0
Countdown to a new beginning! In 4 days, APCRDA opens its #Amaravati office - fueling the dream of a world-class capital for #AndhraPradesh. The future is taking shape! @PrajaRajadhani
319
1K
6K
ఈరోజుతో మొత్తం 15 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని ముఖ్యమంత్రిగా పూర్తి చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు. #ChandrababuNaidu
#AndhraPradesh
#15YearsOfLeadership
#VisionaryLeader
0
0
0
1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు, రెండు ���ర్యాయాలుగా 8 ఏళ్లు 255 రోజులు పాలించారు. 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా 1816 రోజులు సేవలందించి, ఇప్పుడు నాలుగోసారి 485 రోజులుగా పదవిలో కొనసాగుతున్నారు.
1
1
1
సంకల్పబలంతో ప్రజా సేవ సుస్థిర అభివృద్ధి వైపు అడుగులు.. మైదుకూరు ప్రజల నమ్మకానికి ప్రతీక పుట్టా సుధాకర్ యాదవ్ గారు.!! #Mydukur #PuttaSudhakarYadav
0
1
1
సీఎం సహాయక నిధి ద్వారా ₹29.45 లక్షల చెక్కుల పంపిణీ – బాధిత కుటుంబాలకు భరోసా కల్పించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్. #PuttaSudhakarYadav
#CMReliefFund
#PublicService
#TeluguDesamParty
#ForThePeople
#PublicWelfare
#AndhraPradesh
0
2
2
ప్రజల ఆరోగ్యమే ప్రథమ కర్తవ్యం! మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త X-Ray మిషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు.. సార్వజన ఆరోగ్య సేవల అభివృద్ధి పట్ల ఆయన కట్టుబాటు మరోసారి స్పష్టమైంది. #PuttaSudhakarYadav #MydukurConstituency
#PublicHealth
#XRayMachineLaunch
1
1
1
సీఎం చంద్రబాబు గారి ప్రజా పాలనలో ప్రజలకు,ఆటో డ్రైవర్లకు పండగే పండగ. #AutoDriverlaSevalo
#Super6SuperHit
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
0
0
0
ఈ సందర్బంగా టీడీపీ నాయకుడు మిల్లు శ్రీనూ కూడా పాల్గొన్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాను. (2/2) #Dussehra2025 #FestivalGreetings #Mydukur #PuttaSudhakarYadav
0
0
0
దసరా శరన్నవరాత్రి మహోత్సవం సందర్బంగా మైదుకూరు పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు సూరిశెట్టి ప్రసాద్ గుప్తా, దరిశ సునీల్, నరసింహ, మిట్ట సురేష్ మరియు ఇతరులు నా నివాసానికి వచ్చి పండుగ స్వీట్స్ అందించి శుభాకాంక్షలు తెలిపారు. (1/2)
1
0
0
మైదుకూరు నియోజకవర్గానికి చెందిన 22 బాధిత కుటుంబాలకు సీఎం సహాయక నిధి కింద ₹29,45,000/- విలువైన సీఎంల్ రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రొద్దుటూరు క్యాంప్ ఆఫీస్‌లో అందజేయడం జరిగింది. ఈ సహాయం ద్వారా బాధిత కుటుంబాలకు కొంత ఉపశమనం కలగాలని ఆశిస్తున్నాను. #CMReliefFund #PuttaSudhakarYadav
1
1
2
శ్రీ సరస్వతి దేవి అలంకారంలో ఆశీర్వదిస్తున్న అమ్మను దర్శించడం ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగించింది. ఆర్యవైశ్య సభ మరియు పట్టణ టిడిపి నాయకులు అందించిన ఆతిథ్యానికి ధన్యవాదాలు. #Devotion #Dussehra2025 #Mydukur #PuttaSudhakarYadav
0
0
1
మైదుకూరు దసరా ఉత్సవాల 8వ రోజు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో పాల్గొనడం జరిగింది. ఆర్యవైశ్య సభ వారి ఆహ్వానం మేరకు అమ్మవారి శాలను దర్శించి మహా మంగళహారతి, తీర్థప్రసాదం స్వీకరించాను. విశేషమైన పూజా కార్యక్రమాలను వివరించిన ఆర్యవైశ్య సభ కమిటీ వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
1
1
1
చైర్మన్ మరియు ఈవో సమన్వయంతో దేవస్థానం మౌలిక వసతులను ఏర్పాటు చేసి, ఆస్తులను పరిరక్షిస్తూ, భక్తులకు మరింత సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించాను. #TempleDevelopment #PublicService #Mydukur #PuttaSudhakarYadav
0
0
0
కడప జిల్లా అల్లాడుపల్లి శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పెరుగు వీరనారాయణ యాదవ్ గారు మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, దేవస్థానం అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చాను.
1
0
0
ఇటీవల కడప జిల్లా నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమితులైన శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ గారిని కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశాను. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో ఆయనకు నా పూర్తి సహకారం అందిస్తానని తెలియజేశాను. #PuttaSudhakarYadav
0
0
1
A breathtaking finish and a glorious triumph for Team India! @tilakv9’s heroics with the bat and @imkuldeep18’s game-changing spell proved why this team is unstoppable. Heartfelt congratulations to our champions for making the nation proud on this big stage. #INDvPAK
#AsiaCup
0
2
1
బాలికల భవిష్యత్తు కోసం.. మైదుకూరు గురుకులం జూనియర్ కళాశాలగా ఉన్నతీకరణ అవసరం.!! #EducationForAll #APAssembly #Mydukur #PuttaSudhakarYadav
0
1
1
రైతు కోసం పోరాటం.. కేసీ కాలువ, అలగనూరు రిజర్వాయర్ మరమ్మత్తుల కోసం శాసనసభలో బలమైన స్వరం వినిపించిన మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు.. #AdminPost
#Mydukur #PuttaSudhakarYadav
0
2
1